తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ 2023
తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in/లో స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ 2023ని విడుదల చేసింది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష 02 ఆగష్టు 2023 న నిర్వహించబడుతుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్ 23 జులై 2023 నుండి అందుబాటులో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆధ్వర్యంలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 5204 నర్సుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష 3 షిఫ్ట్ లలో జరుగుతుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష షెడ్యూల్ ని ఈ కధనంలో వివరించాము.
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ 2023 అవలోకనం
తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ 2023ని విడుదల చేసింది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష 02 ఆగష్టు 2023 న నిర్వహించబడుతుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షా తేదీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ ప్రభుత్వం |
డిపార్ట్మెంట్ | ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ |
పోస్టు పేరు | తెలంగాణా స్టాఫ్ నర్స్ |
పోస్టుల సంఖ్య | 5204 |
నోటిఫికేషన్ విడుదల తేది | 30 డిసెంబర్ 2022 |
పరీక్షా తేదీ | 02 ఆగష్టు 2023 |
హాల్ టికెట్ విడుదల తేదీ | 23 జులై 2023 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
విభాగం | పరీక్షా విభాగం |
అధికారిక వెబ్సైట్ | https://mhsrb.telangana.gov.in/ |
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 5204 నర్సుల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ పరీక్షా తేదీని అధికారిక వెబ్సైట్ లో ప్రకటించింది.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్టాఫ్ నర్స్ పరీక్షను 02 ఆగష్టు 2023 న నిర్వహించనుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్ లైన్ విధానంలో(CBT ) ఉంటుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్ 23 జులై 2023 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ, పరీక్షా విధానం, పరీక్షా కేంద్రాల వివరాలు తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష వెబ్ నోట్ ఉన్నాయి. ఇక్కడ మేము తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్ PDFని అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మేరు తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష పరీక్షా తేదీ వెబ్ నోట్ PDFని డౌన్లోడ్ చేసుకోగలరు
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్ PDF
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష షెడ్యూల్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) స్టాఫ్ నర్స్ పరీక్షను 02 ఆగష్టు 2023 న నిర్వహించనుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్ లైన్ విధానంలో(CBT ) ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 2 ఆగష్టు 2023న మూడు షిఫ్టులలో నిర్వహించబడుతుంది. ఒక అభ్యర్థి ఒక షిఫ్ట్‌లో మాత్రమే హాజరు కావడానికి అర్హులు. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష వ్యవధి 80 నిముషాలు. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష యొక్క షెడ్యూల్ దిగువ పట్టికలో అందించాము
ఈవెంట్స్ | వివరాలు |
పోస్ట్ | తెలంగాణ స్టాఫ్ నర్స్ |
పరీక్షా తేదీ | 08 ఆగష్టు 2023 |
పరీక్షా వ్యవధి | 80 నిముషాలు |
1వ షిఫ్ట్ | 9.00 AM – 10.20AM |
2 వ షిఫ్ట్ | 12.30 PM – 1.50PM |
3 వ షిఫ్ట్ | 4.00 PM – 5.20PM |
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడం ఎలా?
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ mhsrb.telangana.gov.in కి వెళ్లండి
- హోమ్‌పేజీలో, నోటిఫికేషన్ విభాగంలో స్టాఫ్ నర్స్ పరీక్షా తేదీకి సంబంధించిన లింక కోసం వెతికి, దానిపై క్లిక్ చేయండి.
- తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష వెబ్ నోట్ ను పరిశీలించండి
- తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష వెబ్ నోట్ ను డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష సరళి & సిలబస్
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షా కేంద్రాలు
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష 02 ఆగష్టు 2023 న జరుగుతుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష కేంద్రాల వివరాలు దిగువన అందించాము.
- హైదరాబాద్
- వరంగల్
- ఖమ్మం
- నిజామాబాద్
తెలంగాణ స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్
తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ 2023
తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ 23 జులై 2023 న అధికారిక వెబ్సైట్ https://mhsrb.telangana.gov.in/లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ 23 జులై 2023 నుండి 2 ఆగష్టు 2023 వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ విడుదలైన తరువాత మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ 2023 ని డౌన్లోడ్ చేసుకోగలరు
తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ 2023 (ఇన్ ఆక్టివ్)
తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షా తేదీ FAQs
ప్ర. స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ కోసం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?
జ. స్టాఫ్ నర్స్ రిక్రూట్‌మెంట్ కోసం తెలంగాణ 5204 ఖాళీలను విడుదల చేసింది.
ప్ర. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు?
జ. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష 02 ఆగష్టు 2023 న నిర్వహించబడుతుంది
ప్ర. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జ. తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష హాల్ టికెట్ 23 జులై 2023 న విడుదలవుతుంది.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |