Telugu govt jobs   »   Article   »   Telangana Staff Nurse Examination Centers Changed

Telangana Staff Nurse Examination Centers Changed | తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షా కేంద్రాలు మార్చబడ్డాయి

Telangana Staff Nurse Examination Centers Changed: తెలంగాణ రాష్ట్రంలో 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం 2 ఆగష్టు 2023న నిర్వహించబోయే తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షా కేంద్రాలకు సంబంధించి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ స్వల్ప మార్పులు చేసింది. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆగస్టు 2వ తేదీన నిర్వహించబోయే కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ప్రకారం, ఖమ్మం పట్టణంలోని  ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లోని ఒక పరీక్షా కేంద్రం ఉన్న అభ్యర్ధుల పరీక్షా కేంద్రం స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఖమ్మం మరియు ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కి  మార్చబడింది. సంబంధిత అభ్యర్థులకు వారి నమోదిత ఫోన్ నంబర్ మరియు వారి ఇ-మెయిల్కు SMS ద్వారా తెలియజేయబడింది. మరిన్ని వివరాలు ఈ కధనంలో చదవండి.

తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టికెట్ 2023

Telangana Staff Nurse Examination Centers Changed | తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్షా కేంద్రాలు మార్చబడ్డాయి

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఖమ్మం పట్టణంలోని ప్రియదర్శిని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఫర్ ఉమెన్‌లోని ఒక పరీక్షా కేంద్రం వరదల వల్ల ప్రభావితమైంది మరియు ఈ పరీక్షా కేంద్రంలో స్టాఫ్ నర్సుల నియామకం కోసం 2 ఆగష్టు 2023న CBT పరీక్షను నిర్వహించే అవకాశం లేదు. అందువలన ఈ పరీక్ష కేంద్రం (i) స్వర్ణ భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, ఖమ్మం మరియు (ii) ఖమ్మం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, ఖమ్మంకి మార్చబడింది. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పుతో కూడిన సవరించిన హాల్ టిక్కెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సంబంధిత అభ్యర్థులకు వారి నమోదిత ఫోన్ నంబర్ మరియు వారి ఇ-మెయిల్కు SMS ద్వారా తెలియజేయబడింది.

Telangana Staff nurse examination center change

New Exam Center for Telangana Staff nurse examination | తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష కోసం కొత్త పరీక్షా కేంద్రం

హాల్ టిక్కెట్ల వారీగా ఇప్పటికే ఉన్న కేంద్రం నుండి కొత్త కేంద్రాలకు మారిన అభ్యర్థుల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

New Exam Center for Telangana Staff nurse examination
సెషన్ హాల్ టికెట్ నంబర్లతో పాత పరీక్ష కేంద్రం హాల్ టికెట్ నంబర్లతో కొత్త పరీక్ష కేంద్రాలు
Session – 1 Priyadarshini Institute of Science & Technology for Women, Khammam (2319603001 to 2319603320) 1. Swarna Bharathi Institute of Science & Technology, Khammam (2319603001 to 2319603180)

2. Khammam Institute of Technology & Science, Khammam
(2319603181 to 2319603320)

Session – 2 Priyadarshini Institute of Science & Technology for Women, Khammam (2319603001 to 2319603320) 1. Swarna Bharathi Institute of Science & Technology, Khammam (2319603001 to 2319603180)

2. Khammam Institute of Technology & Science, Khammam
(2319603181 to 2319603320)

Session – 3 Priyadarshini Institute of Science & Technology for Women, Khammam (2319603001 to 2319603320) 1. Swarna Bharathi Institute of Science & Technology, Khammam (2319603001 to 2319603180)

2. Khammam Institute of Technology & Science, Khammam
(2319603181 to 2319603320)

English MCQs Questions And Answers 31st July 2023_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

తెలంగాణ స్టాఫ్ నర్స్ సిలబస్ మరియు పరీక్షా విధానం 2023

Last Minute Instructions to candidates | అభ్యర్థులకు చివరి నిమిషంలో సూచనలు

ఆగస్ట్ 2న జరగనున్న స్టాఫ్ నర్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ క్రింది సూచనలు జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాలి లేకుంటే మీరు పరీక్షకు అనర్హులుగా ప్రకటించబడతారు.

  • అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ స్టాఫ్ నర్స్ హాల్ టిక్కెట్ ను అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసి, A4 సైజు పేపర్ పై ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫోటో మరియు సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుతుంది.
  • పరీక్ష హాల్/సెంటర్లోకి ప్రవేశించడానికి తప్పనిసరిగా హాల్ టిక్కెట్ ను సమర్పించాలి.
  • హాల్ టికెట్ ఫోటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే, అభ్యర్థి గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించబడిన 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలి మరియు పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్కు అప్పగించాలి. విఫలమైతే పరీక్షకు అనుమతించబడరు.
  • అభ్యర్ధులు ప్రభుత్వం (పాస్పోర్ట్ / పాన్ కార్డ్ / ఓటర్ ఐడి / ఆధార్ కార్డ్ / ప్రభుత్వ ఉద్యోగి ID / డ్రైవింగ్ లైసెన్స్) జారీ చేసిన ఒక అసలైన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి.
  • అభ్యర్థులు ఒక నిమిషం ఆలస్యమైనా, గేట్ మూసివేసే సమయం తర్వాత పరీక్ష హాలులోకి అనుమతించబడరు.
  • మూడు సెషన్లకు సంబంధించిన రిపోర్టింగ్ టైం గేట్ మూసివేసి టైం మరియు ఎగ్జామ్ టైం ఐ ముందు గానే కేంద్రానికి చేరుకోవాలి.
  • అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపల హాల్ టికెట్,  బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు(లు) మాత్రమే తీసుకువెళ్లాలి మరియు ఏదైనా ఇతర వస్తువులు ఖచ్చితంగా అనుమతించబడవు.
  • అభ్యర్థులు కాలిక్యులేటర్లు, గణిత పట్టికలు, పేజర్లు, సెల్ ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్ లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, తీసుకురావడానికి అనుమతి లేదు.
  • అభ్యర్థి చెప్పల్స్ మాత్రమే ధరించాలి, బూట్లు తో వస్తే లోపలి అనుమతి లేదు
  • పరీక్ష మొత్తం వ్యవధి 80 నిమిషాలు. 80 నిమిషాల సమయం ముగిసిన తర్వాత పరీక్ష స్వయంచాలకంగా సమర్పించబడుతుంది. పరీక్ష ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ప్రతికూల మార్కులు లేవు.

  తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ 2023

TREIRB Telangana Gurukul Paper-1(General Studies and General Ability) Online Test Series for Telangana TGT, PGT, JL, DL, Principal, Librarian and PET in English and Telugu 2023-24 By Adda247

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ ఏమిటి?

తెలంగాణ స్టాఫ్ నర్స్ పరీక్ష తేదీ 02 ఆగష్టు 2023

నేను కొత్త పరీక్షా కేంద్రాన్ని ఎక్కడ పొందగలను?

కొత్త పరీక్షా కేంద్రాల కోసం పై కథనాన్ని తనిఖీ చేయండి