All India Free Live Mock Test For TGNPDCL Junior Lineman Attempt Now (APP & Web Only): Northern Power Distribution Company of Telangana Limited (TGNPDCL ) is going to release TGNPDCL Junior Lineman Notification 2025 very soon on its official Website https://tgnpdcl.com/Careers and TGNPDCL Junior Lineman Exam date will be released along with the Notification Pdf. In order to give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting an All India Full Length Free Mock Test For TGNPDCL Junior Lineman. Full Length Free Mock Test will be held on 16 February 2025 from 09 A.M to 18 February 2025 at 11:55 AM (App & Web Only). Attempt Now (APP & Web Only) for the free Full Length Free Mock Test from 16 February 2025 to 18 February 2025.
All India Live Mock Test for TGNPDCL Junior Lineman | TGNPDCL ఆల్ ఇండియా ఉచిత లైవ్ మాక్ టెస్ట్
TGNPDCL జూనియర్ లైన్ మాన్ 2025 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 తెలంగాణ ఆల్ ఇండియా ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ తెలంగాణ ఆల్ ఇండియా ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 16 ఫిబ్రవరి 2025 ఉదయం 09 నుండి 18 ఫిబ్రవరి 2025 వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B ఉంటుంది. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only) తప్పనిసరి. 16 ఫిబ్రవరి 2025 ఉదయం 09 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TGNPDCL జూనియర్ లైన్ మాన్ ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం.
All India Live Mock Test for TGNPDCL Junior Lineman Exam Pattern
- TGNPDCL జూనియర్ లైన్ మాన్ రాత పరీక్షలో 80 మార్కులతో కూడిన 80 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి మరియు ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. కోర్ I.T.I సబ్జెక్ట్‌పై 65 ప్రశ్నలతో కూడిన విభాగం A మరియు జనరల్ నాలెడ్జ్‌పై 15 ప్రశ్నలతో కూడిన విభాగం B ఉంటుంది.
- రాత పరీక్ష వ్యవధి 2 గంటలు. (120 నిమిషాలు).
- వ్రాత పరీక్ష ఇంగ్లీష్ & తెలుగు భాషలో మాత్రమే నిర్వహించబడుతుంది.
- ఇంటర్వ్యూ లేదు.
పేపర్ | సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | పరీక్షా సమయం (నిముషాలు) | మార్కులు |
1. | I.T.I(Electrical Trade) | 65 | 120 | 65 |
General Knowledge | 15 | 15 | ||
TOTAL | 80 | 80 |
Live Mock Test Details
ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
- English మరియు తెలుగు మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
- ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి
All India Live Mock Test Date
ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 16 ఫిబ్రవరి 2025 మరియు 18 ఫిబ్రవరి 2025 తేదీలలో నిర్వహించబడుతుంది. 16 ఫిబ్రవరి 2025 09 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.
Events | Dates |
Attempt Now (APP) | Click Here to Attempt (APP only) |
Attempt Now (Web) | Click Here to Attempt (APP only) |
Exam Date and Time | 16 February 2025 from 09 A.M to 18 February 2025 at 11:55 PM |
Results | 18 February 2025 06 PM |