Telugu govt jobs   »   TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలు విడుదల

TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలు విడుదల, ఎంపికైన అభ్యర్థుల జాబితాను తనిఖీ చేయండి

TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలు 2024 విడుదల: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారిక వెబ్‌సైట్‌లో 21 జూన్ 2024 న తెలంగాణ భూగర్భ జలశాఖ లోని TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసింది. TGPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా 18 & 19 జూలై 2023 తేదీలలో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో జరిగింది. TGPSC గెజిటెడ్ పోస్టుల కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితాను TGPSC విడుదల చేసింది.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలు విడుదల

18/07/2023 & 19/07/2023 FN & AN తేదీలలో జరిగిన వ్రాత పరీక్ష ఆధారంగా భూగర్భ జల శాఖలోని 05 గెజిటెడ్ కేటగిరీల పోస్ట్ కోడ్‌ల కోసం నోటిఫికేషన్ నెం.17/2022 ప్రకారం, ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లు లను అసిస్టెంట్ హైడ్రో వాతావరణ శాస్త్రవేత్త, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్  పోస్టులకు తాత్కాలికంగా ఎంపిక చేయబడ్డారు.  TGPSC గెజిటెడ్ పోస్టుల తుది ఫలితాలకు సంబంధించిన వెబ్ నోట్ ను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TGPSC గెజిటెడ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF

TGPSC 18 & 19 జూలై 2023 తేదీలలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) మోడ్‌లో భూ గర్భ జలశాఖ లోని వివిధ గెజిటెడ్ కేటగిరీల పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. ఇప్పుడు TGPSC గెజిటెడ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా PDFని అధికారిక వెబ్సైట్ లో విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో తనిఖీ చేయవచ్చు. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TGPSC గెజిటెడ్ పోస్టుల కు ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF  డౌన్లోడ్ చేసుకోగలరు

TSPSC GROUP-2, GROUP-3 General Studies Online Test Series in Telugu and English By Adda247
 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!