ఏపీలో వైద్యశాలల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 560 కోట్ల కేటాయింపు
- విశాఖపట్నంలో 400 పడకల ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు.
- ఇందులో 350 సాధారణ పడకలు, 50 సూపర్ స్పెషాలిటీ పడకలు ఉంటాయని చెప్పారు.
- రూ.384.26 కోట్ల వ్యయంతో తలపెట్టిన ఈ ఆసుపత్రి పనులను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కు అప్పగించామన్నారు.
- మొత్తంగా ఏపీలో ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.560.63 కోట్లు ఖర్చు చేయడానికి అనుమతిని ఇచ్చినట్లు చెప్పారు
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని : అమరావతి
ముఖ్యమంత్రి : వైఎస్ జగన్మోహన్రెడ్డి
గవర్నర్ : బిశ్వభూషణ్ హరిచందన్
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************