TREIRB TS గురుకుల పరీక్షా తేదీలు 2023
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) 9210 ఖాళీల కోసం TS గురుకుల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023ని విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష తేదీలను తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/లో ప్రకటించింది. 01 ఆగస్టు 2023 నుంచి 23 ఆగష్టు 2023 వరకు తెలంగాణ గురుకుల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. TREIRB TS గురుకుల పరీక్షా ఆన్లైన్ విధానం (కంప్యూటరు ఆధారిత పరీక్ష)లో నిర్వహించబడుతుంది. TREIRB TS గురుకుల పరీక్షా షెడ్యూల్ ప్రకటించింది.
APPSC/TSPSC Sure shot Selection Group
TREIRB TS గురుకుల పరీక్షా తేదీ అవలోకనం
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREIRB) 9210 ఖాళీల భర్తీకి 01 ఆగస్టు 2023 నుంచి 23 ఆగష్టు 2023 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. TREIRB TS గురుకుల పరీక్షా తేదీ యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము
TREIRB TS గురుకుల పరీక్షా తేదీ అవలోకనం | |
సంస్థ | తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) |
పోస్ట్ పేరు | టీచింగ్, నాన్ టీచింగ్ |
ఖాళీలు | 9210 |
వర్గం | పరీక్షా తేదీ |
పరీక్షా తేదీ | 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు |
హాల్ టికెట్ | 24 జూలై 2023 (తాత్కాలికంగా) |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | http://treirb.telangana.gov.in/ |
TREIRB TS గురుకుల పరీక్షా షెడ్యూల్ 2023
TREIRB TS గురుకుల పరీక్షలు 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) తెలిపింది. 9210 ఖాళీల భర్తీకి, TREIRB TS గురుకుల పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. పోస్టుల కేటగిరి, సబ్జక్ట్ వారీగా ఏ రోజు ఏ పరీక్షా నిర్వహించనున్నారు తదితర వివరాలు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TREI-RB) విడుదల చేసింది.
TREIRB TS గురుకుల పరీక్షా షెడ్యూల్ 2023 | ||||||||||
Sl.
No. |
Date of Exam | Shift-I (8.30 AM to 10.30 AM) | Shift-II (12.30 PM to 2.30 PM) | Shift-III (4.30 PM to 6.30 PM) | ||||||
Paper | Category of Post | Name of the Subject | Paper | Category of Post | Name of the Subject | Paper | Category of Post | Name of the Subject | ||
1 | 01.08.2023 | I | Art Teacher | Art | I | Craft Teacher | Craft | I | Music Teacher | Music |
2 | 03.08.2023 |
|
II | PD School | Physical Education | II | TGT | Hindi | ||
3 | 04.08.2023 | II | TGT | English | II | TGT | Physical Science | II | TGT | Science |
4 | 05.08.2023 | II | TGT | Mathematics | II | TGT | Biological Science | II | TGT | Social studies |
5 | 06.08.2023 | II | DL | Telugu | II | DL | English | III | TGT | Hindi |
Bio-Technology | Bio-Chemistry | |||||||||
Business Administration | Mathematics | |||||||||
History | Geology | |||||||||
Psychology | Physics | |||||||||
Librarian | Physical Director | |||||||||
6 | 07.08.2023 | II | JL & PGT | JL English | II | TGT | Telugu | II | Librarian School | Library Science |
PGT English | Sanskrit | |||||||||
Urdu | ||||||||||
7 | 09.08.2023 | III | TGT | Telugu | II | JL & PGT | JL Physics | II | JL & PGT | JL Botany |
Sanskrit | JL Chemistry | JL Zoology | ||||||||
Urdu | PGT Physical Science | PGT Biological Science | ||||||||
8 | 10.08.2023 | II | JL & PGT | JL Telugu | II | JL & PGT | JL Mathematics | I | DL / JL / PGT | Hindi, Physical Science, Physics, Chemistry, Geology, Biological Science, Botany, Zoology, Micro Biology, Bio Technology, Bio Chemistry, Physical Director |
PGT Mathematics | ||||||||||
JL Civics | ||||||||||
JL History | ||||||||||
PGT Telugu | JL Economics | |||||||||
JL Commerce | ||||||||||
PGT Social Studies | ||||||||||
9 | 11.08.2023 | I | DL / JL / PGT | Telugu | I | DL / JL / PGT | Urdu, Math, Statistics, Computer Science, Library, Social Studies, Political Science, Public Administration, Civics, Economics, Commerce, History, Business Administration, Journalism, Psychology, Sociology. | I | TGT | Biological Science, Science |
10 | 12.08.2023 | I | TGT | Telugu, Sanskrit, English, | I | TGT | Mathematics | I | TGT &
Librarian School |
Social studies, Librarian School |
11 | 13.08.2023 | III | TGT | Mathematics | III | TGT | Biological Science | III | TGT | Social studies |
12 | 14.08.2023 | III | PGT | Telugu | III | PGT | Social studies | I | TGT & PD School | PD School |
Mathematics
|
Physical Science | |||||||||
Urdu | ||||||||||
Hindi | ||||||||||
13 | 16.08.2023 | II | DL | Computer Science | II | DL | Microbiology | III | PGT | Hindi |
Botony | Political Science | |||||||||
Zoology | Chemistry | |||||||||
Sociology | Commerce | |||||||||
Public Administration | Statistics | |||||||||
Economics | Journalism | |||||||||
14
|
17.08.2023
|
III
|
JL
|
Telugu | III
|
JL
|
English
|
III
|
JL/DL/PGT
|
Mathematics |
Urdu
|
Statics | |||||||||
Computer Science | ||||||||||
15 | 18.08.2023 | III | JL | Hindi | III | JL | Mathematics | II | PD Junior College | PD |
Botany | ||||||||||
Civics | ||||||||||
16
|
19.08.2023
|
III
|
JL
|
Physics | III
|
JL
|
Chemistry | II
|
JL & PGT
|
JL Urdu |
Economics
|
Commerce
|
JL Hindi | ||||||||
PGT Hindi | ||||||||||
17 | 21.08.2023 | III | PGT | English | III | PGT | Physical Science | III | PGT | Biological Science |
18 | 22.08.2023 | III | TGT | English | III | TGT | Physical Science | III | TGT | Science |
19
|
23.08.2023
|
II
|
Librarian Junior College
|
Librarian
|
III
|
JL
|
History | |||
Zoology |
TREIRB TS Gurukulam Examinations Schedule 2023 PDF
TREIRB TS గురుకుల పరీక్షా తేదీ వెబ్ నోట్
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9210 ఖాళీల భర్తీకి 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది. 9వేల పైగా పోస్టులకు గాను గురుకుల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేయగా, 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నట్లు తెలియజేసింది. TREIRB TS గురుకుల పరీక్షా ఆన్ లైన్ విధానంలో నిర్వహించనుంది. TREIRB TS గురుకుల పరీక్షా వెబ్ నోట్ మేము ఇక్కడ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TREIRB TS గురుకుల పరీక్షా తేదీ వెబ్ నోట్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
TREIRB TS గురుకుల పరీక్షా తేదీ వెబ్ నోట్
TREIRB TS గురుకుల రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియ
TREIRB రిక్రూట్‌మెంట్ బోర్డు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా వ్రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తుంది.
- రాత పరీక్ష
డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్/ ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్ మరియు జూనియర్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ & లైబ్రేరియన్ మరియు క్రాఫ్ట్ టీచర్ మరియు ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ మరియు ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ పోస్టులకు వ్రాత పరీక్ష మరియు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయబడతాయి.
TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023
TREIRB TS గురుకుల హాల్ టికెట్ 24 జూలై 2023 నుండి అధికారిక వెబ్సైట్ http://treirb.telangana.gov.in/ లో అందుబాటులో ఉంటాయి. TREIRB TS గురుకుల పరీక్షా 01 ఆగష్టు 2023 నుండి 23 ఆగష్టు 2023 వరకు ఆన్ లైన్ విధానంలో జరుగుతుంది. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 లో పరీక్షా తేదీ, సమయం, అభ్యర్ధి పేరు, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు కలిగి ఉంటుంది. TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 విడుదల కాగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 ని డౌన్లోడ్ చేసుకోగలరు
TREIRB TS గురుకుల హాల్ టికెట్ 2023 (ఇన్ ఆక్టివ్)