Telugu govt jobs   »   Latest Job Alert   »   TS Police Constable Events, Physical Efficiency...
Top Performing

TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్

TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements:  The Telangana State Level Police Recruitment Board TSLPRB has released vacancies for the recruitment of TSLPRB Police Constable in various departments across the state. Here you can check the Detailed notification of TSLPRB Police Constable notification 2022. Subsequently,TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements details will also be made available for candidates interested in joining the TSLPRB as a constable.

TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements

నిరుద్యోగులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్‌, మల్టీజోనల్‌, సెక్రటేరియట్‌, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. వీటిలో హోం శాఖలో మొత్తం 18,334 పోస్టులు ఉన్నాయి.

Read More: TSLPRB Constable Hall Ticket

TS Constable Events – Overview

TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements
Organization Telangana State Level Police Recruitment Board (TSLPRB)
Posts Name Telangana Police Constable
Vacancies 16027
Category Govt jobs
Registration Starts 2nd May 2022
Last of Online Registration 20 May 2022
Exam Date 21 August 2022
Educational Qualification Intermediate
Job Location Telangana State
Official Website https://www.tspolice.gov.in/

Also Read: Telangana Police Constable Recruitment Notification 2022

TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

TS Police Constable Selection Process

TSLPRB Constable Recruitment ద్వారా అందించే వివిధ పోస్టులకు అభ్యర్థుల  కింది రౌండ్లలో పనితీరు ఆధారంగా TS పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు ఎంపిక చేయబడతారు :

  1. ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
  2. భౌతిక కొలత పరీక్ష  (PMT)
  3. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  4. తుది రాత పరీక్ష (FWE)
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)

 

TS Police Constable Physical Efficiency Test (Events)

ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు వేదిక, తేదీ మరియు సమయం వివరాలతో PMT / PETలో హాజరు కావడానికి www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే తేదీలను తెలియజేయబడుతుంది. అభ్యర్థులు PMT / PETకి హాజరవుతున్నప్పుడు ఇంటిమేషన్ లెటర్ తీసుకురావాలి.

TS Police Constable Running Events

పైన పేర్కొన్న ప్రిలిమినరీ వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు, ఈ క్రింది ఈవెంట్స్ కి హాజరు కావాలనే  మరియు క్రింద పేర్కొన్న విధంగా అర్హత సాధించాలి:

Gender Distance maximum time
MEN 1600 meters 7 Minutes 15 Seconds
Ex-Servicemen 1600 meters 9 Minutes 30 Seconds
WOMEN 800 meters 5 Minutes 20 Seconds

పోస్ట్ కోడ్ నం. 21, 26, 27 మరియు 28 ల కోసం రన్ ఈవెంట్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. పోస్ట్ కోడ్ నం. 22, 23, 24 మరియు 25 కోసం నోటిఫికేషన్‌లో చూపిన విధంగా రన్ ఈవెంట్‌లో అభ్యర్థులకు వారి పనితీరు ఆధారంగా మార్కులు ఇవ్వబడతాయి.

TELANGANA POLICE 2022
TELANGANA POLICE 2022

 

TS Constable Height  Measurements

రన్నింగ్ ఈవెంట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కింది అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

Gender  Feature  Measurement
అభ్యర్థులు అందరికి.
పురుషులు ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
ఆదిలాబాద్, కొమరంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాలు, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ మరియు వరంగల్ జిల్లాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదివాసీ తెగలకు చెందిన అభ్యర్థులు.
పురుషులు ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 ALSO READ: TSPSC Group-4 Previous year Question Papers 

 

TS Police Constable Long jump / Shot-put Events

పైన పేర్కొన్న విధంగా ఫిజికల్ మెజర్‌మెంట్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మిగిలిన PET ఈవెంట్‌లకు హాజరు కావాల్సి ఉంటుంది మరియు దిగువ వివరించిన విధంగా తప్పనిసరిగా అర్హత సాధించాలి:

పురుషులు

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
జనరల్ Ex-Servicemen
1 లాంగ్ జంప్ 4 మీటర్లు 3.50 మీటర్లు
2 షాట్ పుట్  (7.26 కే జి లు ) 6 మీటర్లు 6 మీటర్లు

 

 స్త్రీలు

క్రమ సంఖ్య అంశం అర్హత సమయం / దూరం
1 లాంగ్ జంప్ 2.50 మీటర్లు
2 షాట్ పుట్  (4.00 కే జి లు) 4 మీటర్లు

గమనిక: లాంగ్ జంప్ మరియు షాట్‌పుట్‌ ఈవెంట్స్ కేవలం అర్హత ప్రమాణాల కోసమే ఎటువంటి మార్క్స్/ వెయిటేజీ ఉండవు.

Also check: Telangana Constable Exam Pattern & Syllabus 

TS Police Constable Gradation Table for Men and Women Candidates 

 

S No.

Time Duration

Marks
Men Candidates for

Post Code Nos. 22 to 25

Women Candidates for

Post Code No. 22 

1600 meters Run 800 meters Run 
1  4 mints.15 sec and less 3 mints.05 sec and less 100
2 4 mints.16 sec – 4 mints.35 sec 3 mints.06 sec – 3 mints.20 sec 95
3 4 mints.36 sec  – 4 mints.55 sec 3 mints.21 sec – 3 mints.35 sec 90
4 4 mints.56 sec  – 5 mints.15 sec 3 mints.36 sec – 3 mints.50 sec 85
5 5 mints.16 sec  – 5 mints.35 sec 3 mints.51 sec – 4 mints.05 sec 80
6 5 mints.36 sec  – 5 mints.55 sec 4 mints.06 sec – 4 mints.20 sec 75
7 5 mints.56 sec  – 6 mints.15 sec 4 mints.21 sec – 4 mints.35 sec 70
8 6 mints.16 sec  – 6 mints.35 sec 4 mints.36 sec – 4 mints.50 sec 65
9 6 mints.36 sec  – 6 mints.55 sec 4 mints.51 sec – 5 mints.05 sec 60
10 6 mints.56 sec  – 7 mints.15 sec 5 mints.06 sec – 5 mints.20 sec 50
11 7 mints.16 sec – 8 mints 30 sec* 40
12 8 mints 31 sec – 9 mints 30 sec* 30

    *Applicable to Ex. Servicemen only

 

TS Constable Events FAQ’s.

ప్ర: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు కనిష్ట వయస్సు ఎంత?

జ: 18 సంవత్సరాలు

ప్ర: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు విధ్యర్హతలు ఏమిటి ?

జ: ఇంటర్మీడియట్.

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 కై ఎంపిక విధానం ఏమిటి?

జ:తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఎంపిక విధానం కింది విధంగా ఉంటుంది

  1. ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
  2. భౌతిక కొలత పరీక్ష  (PMT)
  3. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  4. తుది రాత పరీక్ష (FWE)
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)

 

More Important Links on Telangana Police Constable : 

Telangana Police Constable Recruitment Notification 2022 Apply @tslprb.in  TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies released , 
TSLPRB Constable Syllabus TSLPRB Constable Previous Papers PDF Download 2021
TS Constable Exam Pattern  TS Constable Previous year cut off marks
TS Constable events, Height and Weight, Physical Fitness Test PET  TS Police Prohibition and Excise Constable Vacancies Released

 

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతం

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

TS Police Constable Events, Physical Efficiency Test and Physical Measurements_6.1