TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023
తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 26 నుండి జూలై 5, 2023 వరకు అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ద్వారా సమర్పించాలి. TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ చివరి తేదీ 05 జులై 2023 వరకు అందుబాటులో ఉంటుంది. TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 పరీక్ష జూలైలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు.ఈ కధనంలో TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023లింక్ ను అందించాము. ఈ కధనంలో ఇచ్చిన లింక్ ను ఉపయోగించి దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ కమీషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 1241 టీచింగ్ మరియు టీచింగ్ యేతర ఖాళీల కోసం TS KGBV (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం KGBV రిక్రూట్‌మెంట్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.inలో అందుబాటులో ఉంటుంది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
APPSC/TSPSC Sure shot Selection Group
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 పక్రియ 26 జూన్ 2023 తేదీ నుండి 05 జులై 2023 తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లో అందుబాటులో ఉంటుంది. TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 అవలోకనం | |
సంస్థ పేరు | పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం (TS KGBV) |
పోస్ట్ పేరు | PGCRT, CRT, PET |
ఖాళీల సంఖ్య | 1241 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
దరఖాస్తుల ప్రారంభ తేదీ | జూన్ 26, 2023 |
దరఖాస్తులకు చివరి తేదీ | జూలై 5, 2023 |
అప్లికేషన్స్ మోడ్ | ఆన్‌లైన్ |
ఎంపిక ప్రక్రియ | రాత పరీక్ష |
అధికారిక వెబ్‌సైట్ | schooledu.telangana.gov.in |
TS KGBV ఆన్ లైన్ దరఖాస్తు 2023 ముఖ్యమైన తేదీలు
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ 26 జూన్ 2023 తేదీ నుండి ప్రారంభవుతుంది మరియు TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ చివరి తేదీ 05 జులై 2023. ఇక్కడ మేము TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనంలో అందించాము.
TS KGBV ఆన్ లైన్ దరఖాస్తు 2023 ముఖ్యమైన తేదీలు | |
ఈవెంట్స్ | తేదీలు |
TS KGBV రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 26 జూన్ 2023 |
TS KGBV రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ | 5 జూలై 2023 |
TS KGBV రిక్రూట్‌మెంట్ హాల్ టిక్కెట్ల డౌన్‌లోడ్ | పరీక్షకు ఒక వారం ముందు |
KGBVలు/URSలలోని ప్రత్యేక అధికారుల కోసం వ్రాత పరీక్ష (ఆన్‌లైన్). | జూలై, 2023 |
KGBV లలో PGCRT లకు వ్రాత పరీక్ష (ఆన్‌లైన్). | జూలై, 2023 |
KGBVలు/URSలలో CRTలు మరియు PETల కోసం వ్రాత పరీక్ష (ఆన్‌లైన్). | జూలై, 2023 |
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 లింక్
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 పక్రియ 26 జూన్ 2023 తేదీ నుండి 05 జులై 2023 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ పరీక్షా జులై నెలలో నిర్వహించబడుతుంది. TS KGBV రిక్రూట్మెంట్ కి ఆన్లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ మేము TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023లింక్ ను అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోగలరు
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 లింక్
TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు ఎలా చేయాలి?
- దశ 1: schooledu.telangana.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- దశ 2: హోమ్‌పేజీలో, తెలంగాణ KGBV రిక్రూట్‌మెంట్ 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
- దశ 3: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి మరియు మీరు కొత్త వినియోగదారు అయితే మీరే సమర్పించండి లేదా నమోదు చేసుకోండి.
- దశ 4: TS KGBV దరఖాస్తు ఫారమ్ 2023ని పూరించడం ప్రారంభించండి మరియు అడిగిన విధంగా అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- దశ 5: ఆన్‌లైన్‌లో సమర్పించిన తర్వాత ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు తదుపరి ఉపయోగం కోసం దాని ప్రింట్‌అవుట్‌ను పొందండి.
TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 ఆన్ లైన్ దరఖాస్తు రుసుము
TS KGBV ఆన్‌లైన్ దరఖాస్తు 2023 పక్రియ 26 జూన్ 2023 తేదీ నుండి 05 జులై 2023 తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుడు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము మరియు పరీక్ష రుసుము కొరకు ఒక్కో పోస్ట్‌కు రూ.600/- (రూ. ఆరు వందలు మాత్రమే) చెల్లించాలి.
పాఠశాల విద్యా శాఖ పోర్టల్‌లో అందించిన లింక్‌లో అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఫీజు చెల్లించే ముందు నోటిఫై చేసిన పోస్టులకు తమ అర్హతను నిర్ధారించుకోవాలి. ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి చెల్లించబడదు.
TS KGBV కి సంబంధించిన ఆర్టికల్స్ |
TS KGBV పరీక్షా సరళి 2023 |
TS KGBV సిలబస్ |
TS KGBV రిక్రూట్మెంట్ 2023 |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |