Telugu govt jobs   »   Article   »   TS KGBV సిలబస్ 2023

TS KGBV సిలబస్ 2023, పోస్ట్ వారీగా సిలబస్, డౌన్లోడ్ PDF

TS KGBV సిలబస్ 2023

తెలంగాణ కమీషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ TS KGBV రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ తో పాటు TS KGBV సిలబస్ ను విడుదల చేసింది. ఇక్కడ మేము TS KGBV పోస్ట్ వారీగా సిలబస్ ను అందించాము. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 1241 టీచింగ్ మరియు టీచింగ్ యేతర ఖాళీల కోసం TS KGBV (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ) రిక్రూట్‌మెంట్ 2023ను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ కమీషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 పరీక్ష జూలైలో నిర్వహించబడుతుంది. TS KGBV పోస్ట్ వారీగా సిలబస్ 2023 PDFs ను ఈ కధనం నుండి డౌన్లోడ్ చేసుకోండి.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

TS KGBV సిలబస్ 2023 అవలోకనం

TS KGBV పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు TS KGBV సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి పై మంచి అవగాహన కలిగి ఉండాలి. TS KGBV సిలబస్ 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

TS KGBV సిలబస్ 2023 అవలోకనం

సంస్థ పేరు పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం (TS KGBV)
పోస్ట్ పేరు PGCRT, CRT, PET
ఖాళీల సంఖ్య 1241
కేటగిరి  సిలబస్
ఉద్యోగ స్థానం తెలంగాణ
పరీక్షా తేదీ జులై 2023
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష
అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in

TS KGBV పరీక్షా సరళి 2023

TS KGBV సిలబస్ 2023

తెలంగాణలోని కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌కు 1241 ఖాళీలను తెలంగాణ కమీషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్  విడుదల చేసింది. ఒక్కో పోస్ట్ కి ఒక్కొక పరీక్షా సరళి మరియు సిలబస్ కలిగి ఉంటుంది. అన్నీ పోస్టులకి కామన్ గా జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఇంగ్షీషు సిలబస్ ఉంటుంది.

జనరల్ స్టడీస్ సిలబస్

1. కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ & అంతర్జాతీయ.
2. భారత రాజ్యాంగం; భారత రాజకీయ వ్యవస్థ: పాలన మరియు ప్రజా విధానం.
3. సామాజిక మినహాయింపు; లింగం, కులం, తెగ, వైకల్యం మొదలైన హక్కుల సమస్యలు మరియు సమ్మిళిత విధానాలు.
4. సమాజ సంస్కృతి, నాగరికత వారసత్వం. భారతదేశం మరియు తెలంగాణ కళలు మరియు సాహిత్యం
5. జనరల్ సైన్స్; సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
6. పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమన వ్యూహాలు మరియు స్థిరమైన అభివృద్ధి.
7. భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి.
8. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర.

జనరల్ ఇంగ్షీషు సిలబస్

1. School Level English Grammar:
Articles; Tenses; Noun & Pronouns; Adjectives; Adverbs; Verbs; Modals; Subjectverb Agreement; Non-finites; Reported Speech; Degrees of Comparison; Active and
Passive Voice; Prepositions; Conjunctions; Conditionals.
2. Vocabulary:
Synonyms and Antonyms; Phrasal Verbs; Related Pair of Words; Idioms and Phrases;
Proverbs.
3. Words and Sentences:
Use of Words; Choosing appropriate words and words often confused; Sentence
Arrangement, Completion, Fillers and Improvement; Transformation of Sentences;
Comprehension; Punctuation; Spelling Test; Spotting of Errors.

TS KGBV సిలబస్ 2023 పోస్ట్ ల వారీగా – డౌన్లోడ్  PDF

TS KGBV పరీక్షకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు TS KGBV సిలబస్ 2023 మరియు పరీక్షా సరళి పై మంచి అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్ధులకు TS KGBV సిలబస్ పై మంచి పట్టు ఉంటే పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. TS KGBV రిక్రూట్మెంట్ లో ఒక్కో పోస్ట్ కి ఒక్కొక పరీక్షా సరళి మరియు సిలబస్ కలిగి ఉంటుంది. ఇక్కడ పోస్ట్ ల వారీగా సిలబస్ PDF ను పట్టిక రూపం లో అందించాము. ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు సిలబస్ PDF ను డౌన్లోడ్ చేసుకోగలరు.

TS KGBV సిలబస్ 2023 పోస్ట్ ల వారీగా 

పోస్ట్  డౌన్లోడ్ PDF
KGBV PGCRT సిలబస్ – తెలుగు డౌన్లోడ్ PDF
KGBV PGCRT సిలబస్  – ఇంగ్లీష్ డౌన్లోడ్ PDF
KGBV PGCRT – మ్యాథమెటిక్స్‌ డౌన్లోడ్ PDF
KGBVలో PGCRT – ఆర్థిక శాస్త్రం డౌన్లోడ్ PDF
KGBV PGCRT – కామర్స్ డౌన్లోడ్ PDF
KGBV PGCRT – సివిక్స్ డౌన్లోడ్ PDF
KGBV PGCRT – ఫిజిక్స్ డౌన్లోడ్ PDF
KGBV PGCRT – కెమిస్ట్రీ డౌన్లోడ్ PDF
KGBV PGCRT – వృక్షశాస్త్రం డౌన్లోడ్ PDF
KGBV PGCRT – జంతుశాస్త్రం డౌన్లోడ్ PDF
KGBV PGCRT – ఉర్దూ డౌన్లోడ్ PDF
KGBV PGCRT – నర్సింగ్ డౌన్లోడ్ PDF
KGBVలు మరియు URS స్పెషల్ ఆఫీసర్ల  సిలబస్ డౌన్లోడ్ PDF
KGBV మరియు URS- CRT  గణితం డౌన్లోడ్ PDF
KGBV CRT – ఫిజికల్ సైన్స్ డౌన్లోడ్ PDF
KGBV CRT – బయోలాజికల్ సైన్స్ డౌన్లోడ్ PDF
KGBV మరియు URS CRT – సోషల్ స్టడీస్ డౌన్లోడ్ PDF
KGBV మరియు URS CRT – తెలుగు డౌన్లోడ్ PDF
KGBV CRT – హిందీ డౌన్లోడ్ PDF
KGBV CRT – ఉర్దూ డౌన్లోడ్ PDF
KGBV మరియు URS- CRT – ఇంగ్లీష్ డౌన్లోడ్ PDF
అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌– CRT సైన్స్  సిలబస్ డౌన్లోడ్ PDF
KGBV ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET)  సిలబస్ డౌన్లోడ్ PDF

TS KGBV రిక్రూట్మెంట్ 2023 

AP and Telangana Test Mate | Unlock Unlimited Tests for APPSC | TSPSC | GROUPs | AP & Telangana Police & Others 2023-2024 | Complete Online Test Series By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?

TS KGBV రిక్రూట్‌మెంట్ 2023 కోసం 121 ఖాళీలు విడుదలయ్యాయి

TS KGBV సిలబస్ ఎక్కడ పొందగలను?

TS KGBV సిలబస్ ఈ కధనంలో అందించాము