Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana Police Age limit
Top Performing

Telangana Police Age Limit Increased, తెలంగాణ పోలీస్ వయో పరిమితి సడలింపు

Telangana Police Age Limit: In another major decision that could benefit thousands of job aspirants, the Cabinet has also decided to enhance the upper age limit by three years for those applying for jobs in police department, the press release added.

Telangana Police Age Limit
Post Name Telangana Police
No of Vacancies 20,000+
Age Limit Increased by 3 years

Telangana Police Age Limit

రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB) నోటిఫై చేయనున్న వివిధ కేటగిరీల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది.తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్ట్ నుండి తెలంగాణ పోలీస్  వయోపరిమితి ని పొందవచ్చు.

Telangana Police Age limit Increased, తెలంగాణ పోలీస్ వయో పరిమితి సడలింపుAPPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana Police Age Limit Overview

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ ఏడాది  పోలీసు బలగాలను భర్తీ చేయడానికి తాజా 20,000+ ఖాళీలను విడుదల చేయనుంది. TS కానిస్టేబుల్ వయోపరిమితికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసము నందు పొందండి.  తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్ నియామకం కోసం తెలంగాణ పోలీసు శాఖ నుండి 600+ SI మరియు 19000+ కానిస్టేబుల్, మొత్తం 20,000+ పోస్టులు విడుదల చేయనుంది.

Telangana Police Age Limit
Organization Telangana State Level Police Recruitment Board (TSLPRB)
Posts Name Telangana Police
Vacancies 20,000+
Category Govt jobs
Registration Starts
Last of Online Registration
Selection Process Written Test
Job Location Telangana State
Official Website https://www.tspolice.gov.in/

 

Telangana Police Age limit Increased

రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB) నోటిఫై చేయనున్న వివిధ కేటగిరీల పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది.
తెలంగాణ ప్రభుత్వం సోమవారం జారీ చేసిన జిఓ (ఎంఎస్‌ నెం. 86) ప్రకారం పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖల్లోని యూనిఫామ్‌ పోస్టుల డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచారు.

RRB NTPC CBT-2 Exam Date 2022 

 

Telangana police constable age limit 2022

తాజాగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయోపరిమితిని ప్రస్తుత 21 నుండి 24 సంవత్సరాలకు పెంచబడింది.

తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితిలో కొన్ని మార్పులు చేసింది.అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి  3 సంవత్సరాలు పెంచింది

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు  మరియు గరిష్ట వయస్సు లు ఈ క్రింది విధంగా ఉండాలి.

కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 24 సంవత్సరాలు

Telangana Police Constable Age Relaxation (వయోసడలింపు)

వర్గం వయోసడలింపు
OC 3 సంవత్సరాలు
SC/ST/OBC 5 సంవత్సరాలు
PH 10 సంవత్సరాలు

 

Telangana SI age limit 2022

అయితే  తాజాగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం SI పోస్టులకు ఓపెన్ కేటగిరీ రిక్రూట్‌మెంట్‌లకు 25 సంవత్సరాల నుండి 28 సంవత్సరాలకు పెంచబడింది.

తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితిలో కొన్ని మార్పులు చేసింది.అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి  3 సంవత్సరాలు పెంచింది

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు  మరియు గరిష్ట వయస్సు లు ఈ క్రింది విధంగా ఉండాలి.

కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28  సంవత్సరాలు

Telangana SI Age Relaxation (వయోసడలింపు)

వర్గం వయోసడలింపు
OC 3 సంవత్సరాలు
SC/ST/OBC 5 సంవత్సరాలు
PH 10 సంవత్సరాలు

గమనిక : తెలంగాణ SLPRB చైర్మన్ J పూర్ణచంద్రరావు ప్రకారం, గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉన్న SC, ST & BC అభ్యర్థులు కూడా రాష్ట్రంలో మూడేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును పొందుతారు.

also read:   TSPSC Group 4 selection process

 

Telangana police constable height and weight

Gender  Feature  Measurement
అభ్యర్థులు అందరికి.
 

పురుష

ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
ఛాతి కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు.
 

పురుష

ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
ఛాతి కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 

Telangana SI height and weight

Gender  Feature  Measurement
అభ్యర్థులు అందరికి
 

పురుష

ఎత్తు 167.6 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
ఛాతి కనీసం 5 సెం.మీ విస్తరణతో 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు ఎత్తు 152.5 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లోని షెడ్యూల్డ్ తెగలు మరియు ఆదిమ తెగలకు చెందిన అభ్యర్థులు.
 

పురుష

ఎత్తు 160 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
ఛాతి కనీసం 3 సెం.మీ విస్తరణతో 80 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.
స్త్రీలు ఎత్తు 150 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు.

 

Also Check:

TSPSC Group 4 Age limit click here
TSPSC Group 1 Age Limit:  click here
TSPSC Group 3 Age Limit: click here

 

******************************************************************************

Telangana Police Age limit Increased, తెలంగాణ పోలీస్ వయో పరిమితి సడలింపు

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Telangana Police Age limit Increased, తెలంగాణ పోలీస్ వయో పరిమితి సడలింపు

Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

Telangana Police Age limit Increased_6.1