TS SI Exam Pattern and Selection process, Salary details: The Telangana State Level Police Recruitment Board (TSLPRB) has released Notification for Telangana SI Sub Inspector, Reserve Sub Inspectors, Station Fire Officer, Deputy Jailor, etc at various departments across the state in its official website. Know more about the complete TSLPRB Exam pattern and PFT, PMT details in this article.
TS SI Exam pattern 2022 | తెలంగాణా SI పరీక్షా విధానం
TS SI Exam Pattern ,TS SI పరీక్షా విధానం : తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఈ ఏడాది చివరి నాటికి పోలీసు బలగాలను భర్తీ చేయడానికి తాజా 20,079 ఖాళీలను విడుదల చేయనుంది. TS SI Exam pattern and Selection Process కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసము నందు పొందండి. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్ నియామకం కోసం తెలంగాణ పోలీసు శాఖ నుండి 625 SI మరియు 19454 కానిస్టేబుల్, మొత్తం 20,079 పోస్టులు విడుదల కానుంది.
TS SI అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం, ముఖ్యమైన తేదీలు, సిలబస్, పరీక్షా నమూనా మొదలైన వివరాలను కూడా ఈ వ్యాసం లో పొందగలరు.
TS SI Notification Important Dates
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(Telangana Police SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(Telangana Police SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టు నియామకానికి ఉన్న ముఖ్యమైన తేదీలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకా విడుదల కాలేదు కాబట్టి,తరచు మా Adda247 Telugu వెబ్ సైట్ లేదా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
Board Name | Telangana Police Recruitment |
Name of the Posts | Constable, SI, A.S.I., and other posts |
Job Category | Police Jobs |
Application Mode | Online |
Notification Release Date | 25 April 2022 |
TS SI Online Application start date | 2 May 2022 |
TS SI Online Application end date | 20 May 2022 |
Exam Date | June/july 2022 |
Job Location | Telangana |
Official website | https://www.tspolice.gov.in/ |
TS SI Selection Process | తెలంగాణ పోలీస్ ఎంపిక విధానం
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టు నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది
కింది రౌండ్లలో పనితీరు ఆధారంగా TS పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు ఎంపిక చేయబడతారు :
- ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
- భౌతిక కొలత పరీక్ష (PMT)
- శారీరక సామర్థ్య పరీక్ష (PET)
- తుది రాత పరీక్ష (FWE)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)
పురుష అభ్యర్థులు
- ఎత్తు – 167.6 సెం
- ఛాతీ – 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు
మహిళా అభ్యర్థులు
- ఎత్తు – 157.5 సెం
- బరువు – 47 కిలోలు
Also Read:
TSLPRB SI Notification 2022 PDF | Download |
Telangana Police Constable Notification 2022 PDF | Download |
TS SI Exam Pattern | పరీక్ష విధానం
- తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(Telangana Police SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(Telangana Police SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టు నియామకానికి ఉన్న పరీక్ష విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది
- తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్ కోసం రెండు రాత పరీక్షలు ఉంటాయి.
- ఈ రెండు దశలలోని పనితీరు ఆధారంగా TS పోలీస్ ఖాళీ కోసం దరఖాస్తుదారులు ఎంపిక చేయబడతారు
TS SI Prelims Exam Pattern | ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
- వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులందరూ 200 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్షకు ఒక పేపర్‌లో (మూడు గంటల వ్యవధి) హాజరు కావాలి.
- రాత పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌గా ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించబడతాయి.
- గమనిక: పేపర్‌లో ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస మార్కులు OC లకు 40%, BC లకు 35% మరియు SC/ ST/ మాజీ సర్వీస్‌మెన్‌లకు 30%
అంశాలు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
అరిథ్మెటిక్ ఎబిలిటీ & రీజనింగ్) | 100 | 100 | 3 గంటలు |
జనరల్ స్టడీస్ | 100 | 100 |
TS SI Mains Exam Pattern | తుది రాత పరీక్ష (FWE)
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దిగువ ఇచ్చిన విధంగా తుది రాత పరీక్ష (మూడు గంటల వ్యవధి) కోసం హాజరు కావాలి.
- రాత పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌గా ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ భాషలలో నిర్వహించబడతాయి.
- తుది రాత పరీక్ష పేపర్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందాల్సిన కనీస మార్కులు OC లకు 40%, BC లకు 35% మరియు SC/ ST/ మాజీ సర్వీస్‌మెన్‌లకు 30%.
పేపర్ | సబ్జెక్టు | మార్కులు(SCT-Civil & Station Fire Officer posts) | మార్కులు |
Paper-I | Arithmetic and Test of Reasoning/ Mental Ability (Objective in nature) (200 Questions) | 200 | 100 |
Paper-II | General Studies (Objective in nature) (200 Questions) | 200 | 100 |
Paper-III | English (Descriptive Type) | 100(25 Mcqs+ 75 Descriptive) | 100 |
Paper-IV | Telugu/ Urdu (Descriptive Type) | 100(25 Mcqs+ 75 Descriptive) | 100 |
గమనిక : వ్రాత పరీక్షలలో పాటు అన్ని పరీక్షలు హాజరు కావడం తప్పనిసరి. పైన పేర్కొన్న పరీక్షలలో ఎందులోనైన హాజరు కాలేకపోవడం వల్ల అతని/ ఆమె అభ్యర్థిత్వాన్ని స్వయంచాలకంగా తిరస్కరించబడుతుంది.
TSLPRB SI Eligibility |అర్హత ప్రమాణాలు
TS SI ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులు నిర్దేశించిన అర్హత నిబంధనలను పాటించేలా చూడడానికి కింది అర్హత ప్రమాణాలను తనిఖీ చేయాలి. TS SI Recruitment కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి. అయితే, గరిష్ట వయోపరిమితి పోస్ట్ నుండి పోస్ట్‌కు భిన్నంగా ఉంటుంది. దిగువ పేర్కొన్న వయోపరిమితి, విద్యా అర్హత మరియు తెలంగాణ పోలీసు అర్హత ప్రమాణాలు కి సంబంధించిన ఇతర సంబంధిత సమాచారం గురించి వివరమైన సమాచారాన్ని పొందవచ్చు.
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు ఈ క్రింది అర్హత పరిస్థితులను కలిగి ఉండాలి:
TS SI Age Limit| వయోపరిమితి
- కనీస వయోపరిమితి 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి పోస్ట్ నుండి పోస్ట్ వరకు మారుతుంది.
- రిజర్వేషన్ అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సు సడలింపు వర్తిస్తుంది
- జనరల్ అభ్యర్ధులకు అత్యధిక వయస్సు 28 వరకు ఉండవచ్చు.
Also Read :
TSLPRB SI Eligibility | Click Here |
TS SI Vacancies 2022 | Click Here |
Best Books to read for Telangana SI | Click Here |
TS SI Educational Qualifications | విద్యా అర్హతలు
గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి దాని సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు TS Police Recruitment కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
TS SI Salary Details | జీత భత్యాలు
- ప్రభుత్వ కొలువులు అంటే అందరికి ఆసక్తి ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు మంచి హోదా తో పాటుగా జీత భత్యాలు కూడా అందిస్తుంది.
- పైన పేర్కొన్న TSLPRB ఖాళీల కోసం ఎంపికైన అభ్యర్థులు సంస్థ నిబంధనల ప్రకారం మంచి పే స్కేల్ మరియు గ్రేడ్ పే పొందుతారు.
- పోస్టుల పరంగా వేతనలు కింద పట్టిక లో ఇవ్వబడింది.
Post | Salary |
Police Constable | 15,000 |
Head Constable | 20,200 |
SI / ASI | 34,800 |
CI | 39,100 |
DSP|Assistant Commissioner | 39,300 |
SP|ASP | 1,09203 |
Telangana Police SI Exam Pattern : FAQs
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎప్పుడు విడుదల కానుంది?
జ: త్వరలో విడుదల కానుంది
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఉందా?
జ: TSLPRB పోలీసు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది.
ప్ర:ఫైనల్ రాత పరీక్ష (FWE) లో ఏదైనా నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?
జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (కేటాయించిన మార్కులో 25%) నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ కై అర్హత కావాల్సిన విద్య అర్హత ఏమిటి?
జ:10 లేదా 12 లేదా గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి దాని సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు TS పోలీస్ రిక్రూట్మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ కై ఎంపిక విధానం ఏమిటి?
జ:తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ఎంపిక విధానం కింది విధంగా ఉంటుంది
- ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
- భౌతిక కొలత పరీక్ష (PMT)
- శారీరక సామర్థ్య పరీక్ష (PET)
- తుది రాత పరీక్ష (FWE)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)
- వ్యక్తిగత ఇంటర్వ్యూ(PI)
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************