Telugu govt jobs   »   Latest Job Alert   »   TS SI Vacancies 2022
Top Performing

TS SI Vacancies 2022, తెలంగాణ పోలీస్ SI ఖాళీలు

TS SI Vacancies 2022 : The Telangana State Level Police Recruitment Board (TSLPRB) will soon be releasing the official notification for the recruitment of Sub Inspector, Reserve Sub Inspectors, Station Fire Officer, Deputy Jailor, etc at various departments across the state on its official website. Check TS SI Vacancies 2022 in this article.

TS SI Vacancies 2022
Name of the Post Telangana Police Sub Inspector (SI)
No of Vacancies 589

TS SI Vacancies 2022 Overview

TS SI Vacancies 2022
Organization Telangana State Level Police Recruitment Board (TSLPRB)
Posts Name Telangana SI
Vacancies 589
Category Govt jobs
Registration Starts  2 May 2022
Last of Online Registration  20 May 2022
Exam Date  07 August 2022
Admit Card Release Date  28 July 2022
Selection Process Written Test
Job Location Telangana State
Official Website https://www.tspolice.gov.in/

TS SI Vacancies 2022 తెలంగాణ పోలీస్ SI ఖాళీలు

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ ఏడాది చివరి నాటికి పోలీసు బలగాలను భర్తీ చేయడానికి తాజా 20,079 ఖాళీలను విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI ఖాళీలు కు సంబంధించిన పూర్తి సమాచారం ఈ వ్యాసము నందు పొందండి.  తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్ నియామకం కోసం తెలంగాణ పోలీసు శాఖ నుండి 625 SI మరియు 19454 కానిస్టేబుల్, మొత్తం 20,079 పోస్టులు విడుదల చేసింది.

తెలంగాణ పోలీస్ SI అర్హత, ఎంపిక ప్రక్రియ, జీతం, ముఖ్యమైన తేదీలు, సిలబస్, పరీక్షా నమూనా మొదలైన వివరాలను కూడా ఈ వ్యాసం లో పొందగలరు.

TS SI Exam Pattern and Selection process 2021, Salary details | TS SI పరీక్షా విధానం, ఎంపిక ప్రక్రియ, జీతంAPPSC/TSPSC Sure shot Selection Group

Telangana Police SI Post Details(పోస్టుల వివరాలు)

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్‌ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(Telangana Police SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టుల వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, ఇటీవల విడుదల చేసిన 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ లో దాదాపు 20,000 పోస్టులు పోలీసు విభాగానికి కేటాయించబడింది.

                                                    పోస్టుల వివరాలు
Stipendiary Cadet Trainee (SCT) Police Constable (Civil) (Men and Women) in Police Department
Stipendiary Cadet Trainee (SCT) Police Constable (AR) (Men and Women) in Police Department
Constable in Telangana Special Protection Force Department
SCT Police Constable (SAR CPL) (Men) in Police Department
Stipendiary Cadet Trainee (SCT) Police Constable (TSSP) (Men) in Police Department
Firemen in Telangana State Disaster Response and Fire Services Department
Warders (Male) in Prisons and Correctional Services Department
Warders (Female) in Prisons and Correctional Services Department
Others

 

Telangnana Police SI Vacancies 2022

Name of the Post No. of Vacancies
సబ్ ఇన్ స్పెక్టర్ (Civil) 415
రిజర్వ్ సబ్ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ పోలీస్(AR) 69
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (టీఎస్ఎస్పీ) 23
సబ్ ఇన్ స్పెక్టర్ (IT&C) 23
రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SARCPL) 5
సబ్ ఇన్ స్పెక్టర్(PTO) 3

adda247

Telangana SI Selection Process 

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB), తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) ఉద్యోగ నోటిఫికేషన్‌ ను త్వరలోనే విడుదల చేయనుంది. తెలంగాణ పోలీస్ SI రిక్రూట్మెంట్(TS SI Recruitment) కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ముందుగా ఈ పోస్టు నియామకానికి ఉన్న పరీక్ష ఎంపిక విధానం ను తెలుసుకోవాల్సి ఉంటుంది

  • కింది రౌండ్లలో పనితీరు ఆధారంగా TS పోలీస్ ఉద్యోగాల కోసం దరఖాస్తుదారులు ఎంపిక చేయబడతారు :
  1. ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)
  2. భౌతిక కొలత పరీక్ష  (PMT)
  3. శారీరక సామర్థ్య పరీక్ష (PET)
  4. తుది రాత పరీక్ష (FWE)
  5. డాక్యుమెంట్ వెరిఫికేషన్(DV)
  6. వ్యక్తిగత ఇంటర్వ్యూ(PI)

పురుష అభ్యర్థులు

  • ఎత్తు – 167.6 సెం
  • ఛాతీ – 86.3 సెం.మీ కంటే తక్కువ ఉండకూడదు

మహిళా అభ్యర్థులు

  • ఎత్తు – 157.5 సెం
  • బరువు – 47 కిలోలు

Also Read: Telangana SI Exam Pattern 2022

adda247

Telangnana Police SI Vacancies 2022 Special Protection Force (SPF)

స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్ కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ (SPF)-390, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(SPF)-12 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(TSLPRB) త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

Telangnana Police Special Protection Force (SPF) Vacancies 2022
S.NO.  Name of Post No. of Vacancies
1 Constable 390
2 SI 12

Read more: TS SI Physical Requirement

 

Telangnana Police SI Vacancies 2022 Pdf

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఇతరులతో పాటు సీఎస్‌ సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆయా శాఖల అధికారులతో పలు ధపాలుగా చర్చించారు. 80,039 ఉద్యోగాలకుగాను తొలి విడతగా 30,453 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనుమతులిస్తూ మార్చి 23వ తేదీన‌(బుధవారం) జీవోలు జారీ చేసింది.  ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి అనుమతులు జారీచేసింది.

TS Police Vacancies 2022 

adda247

TS SI Vacancies 2022 : FAQs

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎప్పుడు విడుదల కానుంది?

జ: త్వరలో విడుదల కానుంది

 

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్  కోసం దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో ఉందా?

జ: TSLPRB పోలీసు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో మాత్రమే ఉంటుంది.

 

ప్ర:ఫైనల్ రాత పరీక్ష (FWE) లో ఏదైనా నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?

జ: అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు (కేటాయించిన మార్కులో 25%) నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

 

ప్ర: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్  కై అర్హత కావాల్సిన విద్య అర్హత ఏమిటి?

జ: గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి దాని సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు TS పోలీస్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

More Important Links on Telangana Police SI :

Telangana Police SI Notification 2022 Apply @tslprb.in  TS Police Vacancies 2022, TSLPRB Police Constable and SI Vacancies released 
TS SI Exam Pattern and Selection process , Salary details  TS SI Qualification, Eligibility and Age limit
TS SI Best Books TSLPRB SI Syllabus 2021, TS SI syllabus in Telugu
TS police events, Height and Weight, Physical Fitness Test PET Telangana Police SI Cut off 2022, Previous year Cut Off

 

AP Constable Notification 2022 ,AP కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022

Sharing is caring!

TS SI Vacancies 2022_8.1