TS TRT DSC ఖాళీలు 2024
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి TS TRT DSC నోటిఫికేషన్ 2024 ను 7 సెప్టెంబర్ 2024 న ప్రకటించింది. TS DSC కి సంబంధించిన వివరణాత్మక నోటిఫికేషన్ 4 మార్చి 2024 నుంచి అధికారిక వెబ్ సైట్లో https://schooledu.telangana.gov.in/ISMS/ అందుబాటులో ఉంటుంది. TS TRT DSC నోటిఫికేషన్ 2024లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 11062 ఖాళీలను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. TS TRT DSC నోటిఫికేషన్ 2024కి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్ధులు TS TRT ఖాళీల వివరాలు తెలుసుకోవాలి. ఈ కధనంలో TS TRT DSC ఖాళీలు, పోస్టుల వారీగా మరియు జిల్లాల వారీగా తనికి చేయండి.
Adda247 APP
TS DSC ఖాళీలు 2024 అవలోకనం
తెలంగాణ ప్రభుత్వం TRT DSC నోటిఫికేషన్ 2024లో 11062 ఖాళీలను విడుదల అయ్యాయి] TS TRT DSC ఖాళీలు 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TS TRT DSC ఖాళీలు 2024 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | TS TRT | TS DSC |
పోస్ట్స్ | స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ |
TS TRT DSC నోటిఫికేషన్ | 29 ఫిబ్రవరి 2024 |
TS TRT DSC నోటిఫికేషన్ pdf | 4 మార్చి 2024 |
ఖాళీలు | 11062 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://tspsc.gov.in |
TS TRT DSC ఖాళీలు 2024 – పోస్టుల వారీగా
TS TRT DSC నోటిఫికేషన్ 2024లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి 11062 ఖాళీలను ప్రకటించింది. ఇక్కడ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు అందించాము.
TS TRT DSC ఖాళీలు 2024 – పోస్టుల వారీగా | |
స్కూల్ అసిస్టెంట్ | 2,629 |
భాషా పండితులు | 727 |
PGTలు | 182 |
SGTలు | 6,508 |
ప్రత్యేక కేటగిరీలో | |
స్కూల్ అసిస్టెంట్ | 220 |
SGTలు | 796 |
TS TRT DSC ఖాళీలు 2024 – జిల్లాల వారీగా
TS TRT DSC నోటిఫికేషన్ 2024లో 11062 ఖాళీలను ప్రకటించింది. TS TRT DSC నోటిఫికేషన్ త్వరలో ప్రకటించనుంది. TS TRT DSC ఖాళీలు 2024 – జిల్లాల వారీగా దిగువ పట్టికలో అందించాము.
TS TRT DSC ఖాళీలు 2024 – జిల్లాల వారీగా | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
నెం. | జిల్లా | SA | SGT | SA
(Special) |
SGT (Special) | LP | PET | మొత్తం |
1 | ఆదిలాబాద్ | 74 | 209 | 6 | 19 | 14 | 2 | 324 |
2 | ఆసిఫాబాద్ | 49 | 214 | 24 | 2 | 289 | ||
3 | భద్రాది | 129 | 268 | 8 | 31 | 10 | 1 | 447 |
4 | హనుమకొండ | 73 | 81 | 4 | 17 | 5 | 7 | 187 |
5 | హైదరాబాద్ | 158 | 537 | 6 | 33 | 113 | 31 | 878 |
6 | జగిత్యాల | 99 | 161 | 5 | 22 | 39 | 8 | 334 |
7 | జనగాం | 50 | 118 | 5 | 20 | 21 | 7 | 221 |
8 | జయశంకర్ | 41 | 152 | 4 | 13 | 20 | 7 | 237 |
9 | జోగులాంబ | 35 | 80 | 4 | 17 | 28 | 8 | 172 |
10 | కామారెడ్డి | 121 | 318 | 11 | 36 | 15 | 5 | 506 |
11 | కరీంనగర్ | 86 | 52 | 5 | 15 | 18 | 7 | 245 |
12 | ఖమ్మం | 176 | 83 | 9 | 29 | 18 | 10 | 575 |
కొమరం భీమ్ | 62 | 234 | 7 | 20 | 25 | 2 | 341 | |
13 | మహబూబాబాద్ | 71 | 264 | 5 | 15 | 19 | 2 | 381 |
14 | మహబూబ్ నగర్ | 38 | 146 | 7 | 20 | 24 | 8 | 96 |
15 | మంచిర్యాల్ | 70 | 176 | 5 | 18 | 16 | 3 | 113 |
16 | మెదక్ | 92 | 156 | 9 | 22 | 30 | 1 | 147 |
17 | మేడ్చల్ | 26 | 51 | 3 | 10 | 8 | 1 | 78 |
18 | ములుగు | 33 | 125 | 3 | 14 | 16 | 1 | 65 |
19 | నగర్ కర్నూల్ | 70 | 125 | 13 | 41 | 18 | 2 | 114 |
20 | నల్గొండ | 128 | 383 | 13 | 47 | 28 | 6 | 219 |
21 | నారాయణపేట | 73 | 161 | 5 | 16 | 23 | 1 | 154 |
22 | నిర్మల్ | 70 | 236 | 5 | 23 | 4 | 4 | 115 |
23 | నిజామాబాద్ | 124 | 403 | 11 | 31 | 23 | 9 | 309 |
24 | పెద్దపల్లి | 49 | 21 | 5 | 12 | 5 | 1 | 43 |
25 | రాజన్న సిరిసిల్ల | 56 | 67 | 3 | 9 | 12 | 4 | 103 |
26 | రంగా రెడ్డి | 61 | 226 | 10 | 46 | 30 | 6 | 196 |
27 | సంగారెడ్డి | 92 | 385 | 9 | 35 | 24 | 6 | 283 |
28 | సిద్దిపేట | 77 | 167 | 8 | 27 | 24 | 8 | 141 |
29 | సూర్యాపేట | 86 | 224 | 11 | 37 | 24 | 5 | 185 |
30 | వికారాబాద్ | 102 | 195 | 6 | 28 | 23 | 5 | 191 |
31 | వనపర్తి | 57 | 56 | 5 | 19 | 9 | 6 | 76 |
32 | వరంగల్ | 66 | 182 | 5 | 21 | 21 | 6 | 138 |
33 | యాదాద్రి | 84 | 137 | 10 | 23 | 21 | 2 | 99 |
మొత్తము | 2629 | 6508 | 220 | 796 | 727 | 182 | 11062 |
డౌన్లోడ్ TS TRT DSC ఖాళీలు 2024 PDF
తెలంగాణా లో ఖాళీగా ఉన్న 11062 వివిధ ఉపాధ్యాయ పోస్టుల కోసం TS DSC (TRT) రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ప్రతి పోస్ట్‌కి సంబంధించిన ఖాళీల సంఖ్యను తనిఖీ చేయడానికి జాబితా చేయబడిన వివరాలను తనిఖీ చేయవచ్చు. అభ్యర్థులు జిల్లాల వారీగా TS DSC ఖాళీలు 2024 PDF రూపంలో ఇచ్చిన లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.