TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షా తేదీ : తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 399 అసిస్టెంట్ ఇంజనీర్ మరియు కెమిస్ట్ పోస్టుల కోసం TSGENCO రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ https://www.tsgenco.co.in/లో విడుదల చేసింది. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షా తేదీని అధికారులు విడుదల చేశారు మరియు పరీక్ష ని ఇంగ్షీషు మాధ్యమం లో CBT విధానం లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష షెడ్యూల్ ఈ కధనంలో తనిఖీ చేయండి.
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షా తేదీ
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షలను CBT విధానం లో పరీక్షని 14 జులై 2024న నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు, పరీక్ష ని 3 షిఫ్ట్ లలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. పరీక్షా తేదీ, సమయం, షిఫ్ట్ ల వివరాలు తెలుసుకోండి.
Adda247 APP
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష తేదీ అవలోకనం
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షా తేదీని విడుదల చేశారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష తేదీ అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షా తేదీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSGENCO) |
పోస్ట్ పేరు | అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ మరియు సివిల్) మరియు కెమిస్ట్ |
వర్గం | పరీక్షా తేదీ |
పోస్ట్‌ల సంఖ్య | 399 |
TSGENCO AE & కెమిస్ట్ అడ్మిట్ కార్డ్ | 03 జులై 2024 |
TSGENCO AE పరీక్ష తేదీ | 14 జులై 2024 |
ఉద్యోగ స్థానం | తెలంగాణ |
వెబ్సైట్ | https://www.tsgenco.co.in/ |
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష తేదీ వెబ్ నోట్
తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు కెమిస్ట్ పోస్టుల పరీక్షా తేదీని అధికారులు వెల్లడించారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష 14 జులై 2024 తేదీన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షకి సంభందించిన తేదీలు, పరీక్షా సమయం గురించి వెబ్ నోట్ విడుదల చేసింది.
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష తేదీ వెబ్ నోట్
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష షెడ్యూల్
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షను CBT విధానంలో నిర్వహించనున్నారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష తేదీ 14 జులై 2024 న నిర్వహించనున్నారు. TSGENCO AE మరియు కెమిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులు పరీక్షా తేదీ గురించి తెలుసుకోవాలి. TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష షెడ్యూల్ దిగువ పట్టిక రూపం లో అందించాము.
పరీక్ష | పరీక్ష మోడ్ | తేదీ | పరీక్ష కేంద్రాలు |
TSGENCO AE & కెమిస్ట్ |
CBRT | 14 జులై 2024 | హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ |
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షా సమయం
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్షని మూడు షిఫ్ట్ లలో నిర్వహించనున్నారు. అభ్యర్ధులు వారి హాల్ టికెట్ లో తెలిపిన పరీక్షా సమయానికి పరీక్ష రాయాలి మరియు ఏదైనా ఒక షిఫ్ట్ లో పరీక్షని వారు హాల్ టికెట్ లో పొందుతారు. పరీక్ష సమయం గురించిన పూర్తి సమాచారం దిగువన పట్టికలో అందించాము
షిఫ్ట్ | పరీక్ష వ్యవది | సమయం |
షిఫ్ట్-1 | 100 నిముషాలు | 9.00 నుంచి 10.40 (మెకానికల్/ కెమిస్ట్) |
షిఫ్ట్-2 | మధ్యాహ్నం 1.00 నుంచి 2.40 వరకు (ఎలక్ట్రికల్) | |
షిఫ్ట్-3 | సాయంత్రం 5.00 నుంచి 6.40 వరకు (సివిల్/ ఎలక్ట్రానిక్స్) |
TSGENCO AE మరియు కెమిస్ట్ పరీక్ష కేంద్రాలు
“కెమిస్ట్” పోస్టుకు రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లోని “జంట నగరాల్లో” [GHMC & HMDA పరిమితులు]లో ఉన్న వివిధ కేంద్రాలలో మాత్రమే నిర్వహించనున్నారు, పరీక్షకి సంభందించి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
“అసిస్టెంట్ ఇంజనీర్” [ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & సివిల్] పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం వ్రాత పరీక్ష హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లోని “జంట నగరాల్లో” [GHMC & HMDA పరిమితులు] ఉన్న వివిధ కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడుతుంది. పరీక్షకి సంభందించి అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు.
TSGENCO AE మరియు కెమిస్ట్ హాల్ టికెట్
హాల్ టిక్కెట్లు TSGENCO వెబ్‌సైట్‌లో 03 జులై 2024 నుండి అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థి హాల్‌టికెట్‌ను వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులకు పోస్ట్ ద్వారా హాల్ టిక్కెట్లు పంపబడవు అని అధికారులు తెలిపారు. తుది ఎంపిక వరకు హాల్ టిక్కెట్‌ను అభ్యర్థి భద్రపరచుకోవాలి. TSGENCO AE మరియు కెమిస్ట్ హాల్ టిక్కెట్స్ విడుదల కాగానే మేము అప్డేట్ చేస్తాము.
TSGENCO AE మరియు కెమిస్ట్ హాల్ టికెట్ (ఇన్ ఆక్టివ్)