Telugu govt jobs   »   TS Police   »   TSLPRB Police Cut off Marks
Top Performing

TSLPRB Police Recruitment 2022 Cut off Marks – Qualifying Marks Reduced, Check New Cut Off Marks | తెలంగాణ SI, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కులు తగ్గింపు

TSLPRB Police Recruitment 2022 Cut off Marks -Qualifying Marks Reduced: Telangana government has decided to reduce the cut off marks for Telangana SI and Telangana Constable Exam 2022. As per the notification released by the police recruitment board this year, the minimum marks to be secured by the Candidates in order to qualify in the Preliminary Written Test paper is 30% i.e 60 marks for all categories. In the previous police recruitment exams, the cutoff marks were 30 percent for SC and ST, 35 percent for BC, and 40 percent for OC category. The TS Police Constable preliminary exam was conducted on 28 August 2022. TS Police SI Preliminary exam was conducted on 7th August 2022. Read the article for more details about TS Police Recruitment 2022.

తెలంగాణ SI, తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షల కటాఫ్ మార్కులను తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రిలిమినరీ రాత పరీక్ష పేపర్‌లో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందవలసిన కనీస మార్కులు 30% అంటే అన్ని కేటగిరీలకు 60 మార్కులు. గతంలో జరిగిన పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో SC, STలకు 30 శాతం,BCలకు 35 శాతం,BC కేటగిరీకి 40 శాతం కటాఫ్ మార్కులు ఉండేవి. TS పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష 28 ఆగస్టు 2022న నిర్వహించబడింది. TS పోలీస్ SI ప్రిలిమినరీ పరీక్ష 7 ఆగస్టు 2022న నిర్వహించబడింది. TS పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 గురించి మరిన్ని వివరాల కోసం కథనాన్ని చదవండి.

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

TSLPRB Police Recruitment 2022 Cut off Marks Reduced | తెలంగాణ SI, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ కటాఫ్‌ మార్కులు తగ్గింపు

TSLPRB Police Recruitment 2022 Cut off Marks : SC,ST, BC అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను మరింతగా తగ్గిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి(TSLPRB) వెల్లడించింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో ఈ కేటగిరి అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. 30% మార్కులు సాధించిన OC అభ్యర్థులు తదుపరి పరీక్షలకు అర్హత పొందుతారు. BCలకు 25%, SC, STలకు 20% మార్కులు వస్తే ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అవుతారు. తొలుత ఈ పరీక్షల్లో కటాఫ్‌ మార్కులకు స్లాబ్‌ వ్యవస్థను ప్రకటించారు. అభ్యర్థులెవరైనా 30% (200 మార్కులకు 60) మార్కులు సాధిస్తేనే తదుపరి పరీక్షలకు అర్హత పొందుతారు. అయితే.. 2018 నోటిఫికేషన్‌లో మాత్రం OCలకు 40%, BCలకు 35%, SC, STలకు 30% మార్కులను కటాఫ్‌గా నిర్ణయించారు. ఈ సారి స్లాబ్‌ వ్యవస్థను అమలు చేయడంతో.. OC, BCల కటాఫ్‌ ను 30శాతానికి తగ్గించి.. తమకు అదే కటా్‌ఫను కొనసాగించడంపై ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్లాబ్‌ పద్ధతి వల్ల ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు ఆదివారం సప్లమెంటరీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

Click Here: TSLPRB Police Recruitment 2022 Cut off Marks Press Note

TSLPRB Police Recruitment 2022 Qualifying Marks (క్వాలిఫైయింగ్ మార్కులు)

ఒక అభ్యర్థి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారా లేదా విఫలమయ్యారో సూచించే మార్కులు కనీస అర్హత మార్కులు. అర్హత మార్కుల కంటే తక్కువ మార్కులను సాధించినట్లయితే, వారు నియామకానికి అర్హత సాధించడంలో విఫలమయ్యారని అర్థం. ఏదేమైనా, తదుపరి దశకు చేరుకోవడానికి, మీరు అర్హత మార్కుల కంటే చాలా ఎక్కువ మార్కులను పొందాల్సి ఉంటుంది.

విభాగం  అర్హత మార్కులు
OC 40%
BC 35%
SC, ST 30%

TSLPRB Police Recruitment 2022 Qualifying Marks – Updated Cut off (కటాఫ్‌ మార్కులు)

SC, ST, BC అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను మరింతగా తగ్గిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి(TSLPRB) వెల్లడించింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో ఈ కేటగిరి అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.

విభాగం  అర్హత మార్కులు
OC 30%
BC 25%
SC, ST 20%

TS Police Cut Off Marks-Factors deciding Cutoff Marks (కట్ ఆఫ్ మార్కులను నిర్ధారించే అంశాలు)

TS పోలీస్ పరిక్ష ప్రకటన ప్రతి సంవత్సరం వెలువడదు. గత సంవత్సరం నోటిఫికేషన్తో చూద్దాము,  ఇది వివిధ కారకాల ద్వారా ప్రతీ సంవత్సరం మారుతుంది. కట్ ఆఫ్‌ను ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ ఉన్నాయి

  • పోస్టుల కోసం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య.
  • పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య
  • వర్గాల వారిగా  ఖాళీల సంఖ్య
  • పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి.
  • అభ్యర్థులు సాధించిన మార్కులు
Lakshya APPSC Group-1
Lakshya APPSC Group-1

TSLPRB Police Recruitment Results 2022 (TSLPRB పోలీస్ రిక్రూట్‌మెంట్ ఫలితాలు 2022)

TSLPRB Police Recruitment Results 2022 : ఆగస్టు 7న 554 ఎస్సై స్థాయి పోస్టులకు పరీక్ష జరగ్గా.. 2,47,217 మంది హాజరయ్యారు. ఆగస్టు 28న 16,321 కానిస్టేబుళ్ల స్థాయి పోస్టులకు 6,03,955 మంది పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబరులోనే ఫలితాలను వెల్లడించాలని మండలి నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు చేసింది. అయితే ప్రశ్న పాత్రలలో కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు తప్పులు ఉండగా….. అభ్యర్ధులు కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి లేదా ఆ ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలి అని వాదనకు దిగారు… అయితే,  సీఎం కేసీఆర్‌ శాసనసభలో SC, ST అభ్యర్థులకు కటాఫ్‌ మార్కుల్ని తగ్గిస్తామని ప్రకటించడంతో ఫలితాల వెల్లడికి బ్రేక్‌ పడింది. SC, ST, BC అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను మరింతగా తగ్గిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి(TSLPRB) వెల్లడించింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం ప్రిలిమినరీ పరీక్షలో ఈ కేటగిరి అభ్యర్థులకు కటాఫ్‌ మార్కులను తగ్గిస్తూ TSLPRB చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 2 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తదుపరి ఈవెంట్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది.ఈ నేపధ్యంలో అతి త్వరలోనే ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

TSLPRB Police Recruitment 2022 Cut off Marks : FAQS  | TSLPRB పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 కట్ ఆఫ్ మార్కులు: తరచుగా అడిగే ప్రశ్నలు

Q. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఎప్పుడు నిర్వహించారు?
జ: పరీక్ష 28 ఆగస్టు 2022న నిర్వహించబడింది.

Q. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ ప్రతి అభ్యర్థికి సమానమేనా?
జ: లేదు. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్‌కి కటాఫ్ వివిధ కేటగిరీలు మరియు పోస్టులకు భిన్నంగా ఉంటుంది.

Q. TS పోలీస్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అప్‌డేట్ చేయబడిన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఏమిటి?
జ. TS పోలీస్ రిక్రూట్‌మెంట్ అప్‌డేట్ చేయబడిన కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ 2022 – BCలకు 25%, SCలు/STలు/మాజీ సైనికులకు 20% మరియు OCలకు 30%.

Q. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ 2022 కట్ ఆఫ్ ఎప్పుడు విడుదల అవుతుంది?
జ: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022 కట్ ఆఫ్ త్వరలో విడుదల అవుతుంది.

TSLPRB Police Cut off Marks Reduced_5.1
TSCAB 2022

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

TSLPRB Police Cut off Marks Reduced_6.1

FAQs

When was the Telangana Police Constable exam conducted?

The exam was conducted on 28th August 2022.

Is the Telangana Police Constable Cut Off equal for each candidate?

No. The cutoff for Telangana Police Constable is different for different categories and posts.

What is the Updated Category Wise Cut Off for TS Police Recruitment 2022?

The TS Police Recruitment Updated Category Wise Cut Off 2022 is - 25% for BCs, 20% for SCs/STs/Ex-Servicemen, and 30% for OCs.

When will Telangana Police recruitment exam 2022 cut off be released?

Telangana Police recruitment exam 2022 cut off be released soon.