TSLPRB SI తుది ఫలితాలు 2023
TSLPRB SI తుది ఫలితాలు 2023 అధికారిక వెబ్సైట్ @ www.tslprb.inలో విడుదల అయ్యాయి. ఇటీవల TSLPRB SI రిక్రూట్‌మెంట్ మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. TSLPRB SI మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు డాక్యుమెంట్ వెరీఫికేషన్ కూడా జరిగింది. ఇప్పుడు TSLPRB SI తుది ఫలితాలు 2023 7 ఆగష్టు 2023 న విడుదల చేసింది.
Share Your TSLPRB SI Success Story With US
TSLPRB SI తుది ఫలితాలు 2023 విడుదల
తెలంగాణా SI , ASI తుది ఫలితాలను TSLPRB విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల పేర్లు, కటాఫ్ మార్కుల వివరాలను అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ లో అందుబాటులో ఉన్నాయి.అభ్యర్ధులు అధికారిక వెబ్సైటు ను ఓపెన్ చేసి తమ వివరాలను చూసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11లోపు అటెస్టేషన్ ఫామ్ (స్వీయ ధ్రువీకరణ పత్రం) ఫిల్ చేయాలని సూచించింది. ఎంపిక కాని వారికి సందేహాలుంటే ఆగస్టు 9 వరకు సైట్లో అప్లై చేసుకోవాలని తెలిపింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన (వెబ్ నోట్) విడుదల చేసింది.
TSLPRB SI తుది ఫలితాలు 2023 వెబ్ నోట్
TSLPRB SI తుది ఫలితాలు 2023 అవలోకనం
TSLPRB SI తుది ఫలితాలు 2023 అధికారిక వెబ్సైట్ @ www.tslprb.inలో TSLPRB విడుదల చేసింది. TSLPRB SI తుది ఫలితాలు 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSLPRB SI తుది ఫలితాలు 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) |
పోస్ట్ | SI (సబ్ ఇన్స్పెక్టర్) |
ఖాళీలు | 587 |
వర్గం | ఫలితాలు |
TSLPRB SI తుది ఫలితాలు 2023 | 7 ఆగష్టు 2023 |
TSLPRB SI మెయిన్స్ ఫలితాలు | 30 మే 2023 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://www.tslprb.in |
APPSC/TSPSC Sure shot Selection Group
TSLPRB SI తుది ఫలితాలు 2023 లింక్
ఎంతగానో ఎదురుచూస్తున్నా TS SI తుది ఫలితాలు 2023 విడుదల అయ్యాయి. TSLPRB SI మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులందరు ఎంతో ఆసక్తి తో TSLPRB SI తుది ఫలితాలు 2023 కోసం ఎదురు చూస్తున్నారు. TSLPRB 7 ఆగష్టు 2023 TS SI తుది ఫలితాలు 2023 ని విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు వారి సంబంధిత లాగిన్ ప్రాంతాలలో వారి ఎంపిక వివరాలను 7 ఆగస్టు 2023 ఉదయం TSLPRB వెబ్‌సైట్: www.tslprb.inలో తెలియజేయబడుతోంది. అదే సమయంలో, అభ్యర్థుల సూచన కోసం వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితాలతో పాటు అన్ని ఎంపిక కేటగిరీలలోని అన్ని పోస్ట్‌ల కట్-ఆఫ్ మార్కులు (చివరిగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల గుర్తులు పుట్టిన తేదీలతో పాటు) అందించబడతాయి. అభ్యర్ధులు దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి TS SI తుది ఫలితాలు 2023 ను తనిఖి చేయవచ్చు.
TSLPRB SI తుది ఫలితాలు 2023 లింక్
TSLPRB SI తుది ఫలితాలు 2023 PDF
TSLPRB SI తుది ఫలితాలు 2023లో అర్హత సాదించిన అభ్యర్ధుల వివరాలు అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉన్నాయి.. TSLPRB అధికారిక వెబ్సైట్ www.tslprb.inలో SI గా ఎంపిక అయిన అభ్యర్ధులు పేరు మరియు హాల్ టికెట్ వివరాలను PDF రూపంలో విడుదల చేసింది. TSLPRB SI పోస్టుల మెయిన్స్ రాత పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ విడుదల చేసింది. మొత్తం పోస్టులకు గాను 84శాతం మంది అర్హత సాధించినట్టు తెలిపింది. SI-సివిల్ 43,708 మంది, SI ఐటీ అండ్ కమ్యునికేషన్ కు 729 మంది, ఫింగర్ ప్రింట్ బ్యూరో SI పోస్టులకు 1,153 మంది, పోలీస్ ట్రాన్స్ పోర్ట్ SI పోస్టులకు 463 మంది చొప్పున అర్హత సాధించినట్టు రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. SLPRB SI మెయిన్స్ లో అర్హత సాధించిన అభ్యర్ధులకు డాక్యుమెంట్ వెరీఫికేషన్ జరిగిన తరువాత TSLPRB SI తుది ఫలితాల 2023 PDFను విడుదల చేసింది. దిగువ ఇచ్చిన PDF పై క్లిక్ చేసి తమ ఫలితాలను తనిఖి చేయవచ్చు.
TSLPRB SI తుది ఫలితాలు 2023 PDF
TSLPRB SI తుది ఫలితాలు 2023 PDFని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TS పోలీస్ SI తుది ఫలితాలు 2023ని డౌన్‌లోడ్ చేయడానికి దశల వారీ ప్రక్రియ క్రింద ఇవ్వబడింది
- అధికారిక పోర్టల్ @www.tslprb.inకి వెళ్లండి
- అధికారిక వెబ్‌సైట్ హోమ్‌పేజీ తెరవబడుతుంది
- TS పోలీస్ SI తుది ఫలితాలు 2023 డౌన్‌లోడ్ లింక్ కోసం చూడండి
- మీరు తెలంగాణ పోలీస్ SI తుది ఫలితాలు 2023ని కనుగొన్న తర్వాత దానిపై క్లిక్ చేయండి
- మీరు మరొక పేజీకి దారి మళ్లించబడతారు
- ఇప్పుడు అడిగిన లాగిన్ వివరాలను నమోదు చేయండి
- వివరాలను పూరించిన తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి
- TS పోలీస్ SI తుది ఫలితాలు 20223 మీ స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది
- భవిష్యత్ ఉపయోగం కోసం తెలంగాణ పోలీస్ SI తుది ఫలితాలు 2023 కాపీని తీసుకోండి
TSLPRB SI ఫైనల్ కట్ ఆఫ్ 2023
తెలంగాణా SI , ASI తుది ఫలితాలను TSLPRB విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల పేర్లు, కటాఫ్ మార్కుల వివరాలను అధికారిక వెబ్సైట్ https://www.tslprb.in/ లో తుది ఫలితాలతో పాటు విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్సైటు ను ఓపెన్ చేసి తమ వివరాలను చూసుకోవచ్చు. TSLPRB SI ఫైనల్ కట్ ఆఫ్ 2023 పోస్టుల వారీగా ఈ కధనంలో అందించాము.
TSLPRB SI మెయిన్స్ ఫలితాలు 2023
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |