TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023:తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తన అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023ని విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష 08 ఆగష్టు 2023న నిర్వహించబడుతుంది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష సంబంధిత అప్‌డేట్‌ల గురించి తెలుసుకోవాలి. కాబట్టి, TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కథనంలో పరీక్ష తేదీని తనిఖీ చేయండి. ఈ కథనంలో మేము TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ మరియు సంబంధిత సమాచారాన్ని అందిస్తున్నాము. మరింత సమాచారం కోసం కథనాన్ని జాగ్రత్తగా చదవండి.
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా తేదీ 2023 అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను 08 ఆగష్టు 2023న నిర్వహించనుంది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ |
ఖాళీలు | 175 |
పరీక్షా తేదీ | 08 ఆగష్టు 2023 |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల తేదీ | పరీక్షకు 1 వారం ముందు |
పరీక్షా విధానం | CBRT Based |
ఎంపిక పక్రియ | వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | https://www.tspsc.gov.in/ |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023 వెబ్ నోటిస్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023 వెబ్ నోటిస్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అభ్యర్థుల నుంచి TSPSC ఇటీవల దరఖాస్తులను కోరిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC), TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను 08 ఆగష్టు 2023న నిర్వహించనుంది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ వెబ్ నోటిస్ ను దిగువ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్ నోటిస్ డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023 వెబ్ నోటిస్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ షెడ్యూల్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్ లో విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షను 08 ఆగష్టు 2023న నిర్వహించనుంది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం పరీక్ష షెడ్యూల్ క్రింది పట్టికలో పేర్కొనబడింది.
పోస్ట్ | అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ |
పరీక్షా తేదీ | 08 ఆగష్టు 2023 |
హాల్ టికెట్ | పరీక్షకు 1 వారం ముందు |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా సరళి 2023
ఇక్కడ TSPSC అకౌంట్స్ ఆఫీసర్ (ULB), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (ULB), మరియు సీనియర్ అకౌంటెంట్ (ULB) పరీక్షా సరళి పట్టిక రూపంలో ఉంది మరియు పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ లేదు.
- పేపర్ 1 జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీస్ మరియు పేపర్ 2 కామర్స్ (డిగ్రీ స్థాయి)
- పేపర్ 1: 150 మార్కులకు ఉంటుంది మరియు పేపర్ 2 : 300 మార్కులకు ఉంటుంది
- పరీక్ష మాధ్యమం ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు
సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | వ్యవధి
(నిముషాలు) |
మార్కులు |
పేపర్-I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 |
పేపర్-II: కామర్స్ (డిగ్రీ లెవెల్) | 150 | 150 | 150 |
మొత్తం | 300 |
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ 2023 హాల్ టికెట్
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ భర్తీకి ఖాళీలను విడుదల చేసింది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా 08 ఆగష్టు 2023 న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించనుంది. CBRT విధానంలో TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షా జరుగుతుంది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టికెట్ పరీక్షకు వారం రోజుల ముందు విడుదల చేయబడుతుంది. TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టికెట్ విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023
Also Check : TSPSC Upcoming Exam Dates
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |