TSPSC AE తుది ఫలితాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03 డిసెంబర్ 2024 న TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పరీక్ష 2023కి సంబంధించిన తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. TSPSC AE పరీక్ష 2023కి తాత్కాలికంగా ఎంపికైనా అభ్యర్ధుల జాబితా TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు అన్ని ఇతర వెరిఫికేషన్‌లు పూర్తయిన తర్వాత, 02/12/2024న ఎలక్ట్రికల్‌కు 50 మంది అభ్యర్థులు మరియు మెకానికల్‌కు 97 మంది అభ్యర్థులతో కూడిన తాత్కాలిక ఎంపిక జాబితాను కమిషన్ విడుదల చేసింది. TSPSC AE తుది ఫలితాలు 2024కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని పూర్తిగా తనిఖీ చేయండి
Adda247 APP
TSPSC AE తుది ఫలితాలు 2023 -24 అవలోకనం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03 డిసెంబర్ 2024 న TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పరీక్ష 2023కి సంబంధించిన తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. TSPSC AE తుది ఫలితాలు 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC AE తుది ఫలితాలు 2023 అవలోకనం | |
సంస్థ పేరు | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్ట్‌లు | అసిస్టెంట్ ఇంజనీర్ & ఇతర పోస్టులు |
ఖాళీ సంఖ్య | 833 |
తుది ఫలితాలు స్థితి | విడుదల |
TSPSC AE తుది ఫలితాలు విడుదల తేదీ | 03 డిసెంబర్ 2024 |
ఎంపిక ప్రక్రియ |
|
అధికారిక వెబ్‌సైట్ | @tspsc.gov.in. |
TSPSC AE కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF
TSPSC అసిస్టెంట్ ఇంజనీర్ (AE) & ఇతర పోస్టులు వ్రాత పరీక్ష 2024లో అర్హత సాదించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితా 03 డిసెంబర్ 2024న అధికారిక వెబ్సైటు tspsc.gov.in.లో విడుదల అయింది. TSPSC AE తుది ఫలితాలు 2024లో ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్లను PDF విడుదల చేసారు. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా TSPSC AE తుది ఫలితాలు 2024ని డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC AE తుది ఫలితాలు 2024 ని ఎలా తనిఖీ చేయాలి?
TSPSC AE పరీక్ష 2024 కోసం అభ్యర్థులు తమ TSPSC AE తుది ఫలితాలు 2024ని తనిఖీ చేయడానికి దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.
- దశ 1: www.tspsc.gov.inలో TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- దశ 2: హోమ్ పేజీలో, “TSPSC AE తాత్కాలిక ఎంపిక జాబితా 2024” అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
- దశ 3: మీరు లాగిన్ పేజీకి దారి మళ్లించబడ్డారు, మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
- దశ 4: మీ TSPSC AE 2024 ఫలితం PDF స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- దశ 5: TSPSC AE 2024 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |