TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC AMVI(అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్) ఫైనల్ ఆన్సర్ కీ 2023ని తన అధికారిక వెబ్‌సైట్‌లో 08 ఫిబ్రవరి 2024 న విడుదల చేసింది. TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షా 28 జూన్ 2023 న నిర్వహించబడింది. TSPSC కింది TSPSC AMVI కోసం కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT) మోడ్‌లో వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు పరీక్ష పూర్తయిన తర్వాత ఈTSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎదురుచూస్తుంటారు. TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDFలో అన్ని వివరాలను తెలుసుకోవడానికి మరియు సంబంధిత సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి క్రింది కథనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
TSPSC AMVI పరీక్ష 28 జూన్ 2023 తేదీన నిర్వహించబడింది. TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం పరీక్ష రాసిన అభ్యర్ధులు ఎదురుచూస్తుంటారు. TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) |
ఖాళీలు | 113 |
TSPSC AMVI పరీక్షా తేదీ | 28 జూన్ 2023 |
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ | విడుదల |
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ విడుదల తేదీ | 08 ఫిబ్రవరి 2024 |
ఎంపిక పక్రియ | వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ల వెరిఫికేషన్ |
వర్గం | ఫైనల్ ఆన్సర్ కీ |
అధికారిక వెబ్సైట్ | www.tspsc.gov.in |
TSPSC AMVI రెస్పాన్స్ షీట్ 2023 డౌన్లోడ్ లింక్
TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ను TSPSC 08 ఫిబ్రవరి 2024 న విడుదల చేసింది. TSPSC AMVI రెస్పాన్స్ షీట్ 2023ను TSPSC AMVI మాస్టర్ ప్రశ్న పత్రం తో పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు, TSPSC AMVI రెస్పాన్స్ షీట్ 2023, TSPSC AMVI మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పరిశీలించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు. TSPSC AMVI రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ లింక్‌ని అందించాము, TSPSC 28 జూన్ 2023 తేదీన AMVI పోస్టులకు పరీక్ష నిర్వహించింది. దిగువ ఇచ్చిన లింక్ ద్వారా మీరు TSPSC AMVI రెస్పాన్స్ షీట్ 2023 ని డౌన్లోడ్ చేసుకోగలరు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌లు కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in)లో 08 ఫిబ్రవరి 2024 నుండి అందుబాటులో ఉంటాయి.
TSPSC AMVI రెస్పాన్స్ షీట్ 2023 డౌన్లోడ్ లింక్
TSPSC AMVI ప్రశ్న పత్రాల PDF డౌన్లోడ్
TSPSC తన అధికారిక వెబ్సైట్ లో TSPSC AMVI మాస్టర్ ప్రశ్న పత్రాలు PDF ను విడుదల చేసింది. ఇక్కడ మేము ఈ కధనంలో TSPSC AMVI ప్రశ్న పత్రం PDF లింక్ అప్డేట్ చేసాము. TSPSC AMVI ప్రశ్నాపత్రం PDFని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థి వారి ఖాతాలోకి లాగిన్ చేయవచ్చు. TSPSC AMVI పేపర్ 1 మరియు పేపర్ 2 ప్రశ్నాపత్రం PDF కోసం దిగువ డైరెక్ట్ లింక్ క్రింద పేర్కొనబడుతుంది. TSPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష కు హాజరైన అభ్యర్థులు TSPSC AMVI ప్రశ్నాపత్రాలు 2023 & TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023ని క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు.
TSPSC AMVI ప్రశ్న పత్రం, డౌన్లోడ్ PDF |
పేపర్ -I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ |
పేపర్-II: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (డిప్లొమా స్థాయి) |
TSPSC AMVI మునుపటి సంవత్సరం పేపర్లు
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 TSPSC అధికారిక వెబ్‌సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల అయ్యింది. అభ్యర్థులు TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 మరియు ప్రశ్న పత్రాలను యాక్సెస్ చేయడానికి TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDFని డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన దశలను అనుసరించండి.
- https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
- ఆ పేజీలో TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC AMVI సమాధాన కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- TSPSC AMVI ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి.
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |