TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ గ్రేడ్-II అడ్మిట్ కార్డ్ 2024ను 25 జూన్ 2024న అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC DAO పరీక్షా 30 జూన్ 2024 నుండి 4 జూలై 2024 వరకు జరగనుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 53 ఖాళీల డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్ II ఇన్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. TSPSC DAO గ్రేడ్ – II 53 పోస్టులకు CBRT ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను నిర్వహించనుంది. TSPSC DAO అడ్మిట్ కార్డ్ లో TSPSC DAO పరీక్షా తేదీ, పరీక్షా షెడ్యూల్, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు ఉంటాయి. TSPSC DAO అడ్మిట్ కార్డ్ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
Adda247 APP
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024 అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 30 జూన్ 2024 నుండి 4 జూలై 2024 వరకు DAO పరీక్ష ని నిర్వహించనుంది. TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024 యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
పోస్ట్ | డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (వర్క్స్) గ్రేడ్-II (DAO గ్రేడ్ – II) |
ఖాళీలు | 53 |
వర్గం | అడ్మిట్ కార్డ్ |
TSPSC DAO పరీక్షా తేదీ | 30 జూన్ 2024 నుండి 4 జూలై 2024 వరకు |
TSPSC DAO అడ్మిట్ కార్డ్ | 25 జూన్ 2024 |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC DAO అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ లింక్
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 జూన్ 2024న అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC DAO అడ్మిట్ కార్డ్ లో TSPSC DAO పరీక్షా తేదీ, పరీక్షా షెడ్యూల్, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు ఉంటాయి. TSPSC DAO అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి మీరు అధికారిక వెబ్సైటు సందర్శించాల్సిన అవసరంలేదు. అభ్యర్థులు దిగువన అందించిన లింక్ నుండి TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2022ను డౌన్లోడ్ చేసుకోగలరు
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024 లింక్
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- ముందుగా TSPSC అధికారిక వెబ్‌సైట్‌కి www.tspsc.gov.in వెళ్లండి.
- సైట్‌లోని అభ్యర్థి కార్నర్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై తెరిచే నోటిఫికేషన్‌ల లింక్‌పై క్లిక్ చేయండి.
- DAO అడ్మిట్ కార్డ్ కోసం తగిన URLని ఇక్కడ కనుగొనండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడానికి మీరు లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత కనిపించే సూచనలను అనుసరించండి.
- నమోదు చేసిన సమాచారాన్ని ధృవీకరించి, ఆపై “సమర్పించు” బటన్‌ను క్లిక్ చేయండి.
- చివరిగా TSPSC DAO అడ్మిట్ కార్డ్ను డౌన్‌లోడ్ చేసి భవిష్యత్ సూచన కోసం దాన్ని ప్రింట్ తీస్కోండి.
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024లో పేర్కొన్న వివరాలు
TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024లో కింది వివరాలను కలిగి ఉంది:
- పరీక్ష పేరు
- అభ్యర్థి పేరు
- తండ్రి పేరు
- తల్లి పేరు
- రిజిస్ట్రేషన్ సంఖ్య
- దరఖాస్తుదారు యొక్క రోల్ సంఖ్య
- వర్గం మరియు లింగం
- పుట్టిన తేది
- TSPSC DAO 2024 పరీక్ష తేదీ
- పరీక్ష సమయం
- TSPSC DAO అడ్మిట్ కార్డ్ 2024
- పరీక్షా కేంద్రం పేరు మరియు చిరునామా
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |