తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 181 పోస్టుల కోసం TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్ 1 పరీక్ష తేదీ ని విడుదల చేసింది. TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష 06 మరియు 07 జనవరి 2025 తేదీల్లో నిర్వహించబడుతుంది. కాబట్టి, TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్ 1 పరీక్ష తేదీ నోటీసును దిగువ ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Adda247 APP
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష తేదీ అవలోకనం
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష తేదీ | |
Organization Name | Telangana State Public Service Commission (TSPSC) |
Post Name | Extension Officer (Supervisor) Grade 1 |
No. of Posts | 181 Posts |
TSPSC Extension Officer Exam Date | 6th and 7th January 2025 |
TSPSC Extension Officer Hall Ticket | 31 December 2024 |
Selection Process | Written Examination, Document Verification |
Job Location | Telangana State |
Official Site | tspsc.gov.in |
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష తేదీ
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష తేదీ: మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్పో స్టుల భర్తీకి కొత్త పరీక్ష తేదీలను TSPSC విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 26 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 181 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ (సూపర్ వైజర్) గ్రేడ్ 1 పోస్టులకు సంబంధించి పరీక్షను 06 మరియు 07 జనవరి 2025 తేదీలలో నిర్వహించనున్నట్లు వెబ్ నోట్ విడుదల చేసింది TSPSC. CBRT విధానంలో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. దిగువ అందించిన లింక్ నుండి TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష తేదీ నోటీసును డౌన్‌లోడ్ చేసుకోండి.
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్ష తేదీ – Web Notice
TSPSC EO పరీక్ష తేదీ షెడ్యూల్
TSPSC Extension Officer రిక్రూట్‌మెంట్ కోసం పరీక్ష షెడ్యూల్ క్రింది పట్టికలో పేర్కొనబడింది.
Name of the Recruitment | Name of the Subject | Dates of examination and Mode of exam |
Extension Officer | Paper – I: General Studies and General Abilities (Bilingual i.e., English & Telugu) | 6th and 7th January 2025
CBRT |
Paper-II: Concerned Subject (Common to all) (Degree Level) (Bilingual i.e., English & Telugu) |
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ
- TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు నియామకం కోసం అభ్యర్థుల ఎంపిక CBRT ఆధారంగా వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ద్వారా చేయబడుతుంది మరియు వ్రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేయబడుతుంది.
- మెరిట్ క్రమంలో వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను అవసరమైన విధంగా అందుబాటులో ఉన్న ఖాళీల కోసం కమ్యూనిటీ మరియు కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
TSPSC Extension Officer Syllabus
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షా సరళి
TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పరీక్షా సరళిని తెలుసుకోవడానికి దిగువ పట్టికను చదవండి.
Written Examination (Objective Type) | No. of Questions | Duration (Minutes) | Maximum Marks |
Paper-I:General Studies and General Abilities | 150 | 150 | 150 |
Paper-II: Subject Concerned (Common to all)(Degree Level) | 150 | 150 | 150 |
Total | 300 |
గమనిక:
- Paper-I:General Studies and General Abilities ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లో నిర్వహిస్తారు.
- Paper-II: Concern Subject (Common to all) (Degree Level) ద్విభాషా అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు లో నిర్వహిస్తారు.
TSPSC Extension Officer Previous Year Question Papers
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |