TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా విధానం
TSPSC గెజిటెడ్ పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా సరళి గురించి తెలుసుకోవాలి. భూగర్భ జల విభాగంలో TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా సరళిపై మీకు స్పష్టమైన ఆలోచన ఉంటే పరీక్షను క్లియర్ చేయడానికి సహాయపడుతుంది. TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా 18 & 19 జూలై 2023 తేదీల్లో నిర్వహించబడుతుంది. పరీక్షకి ఎంతో సమయం లేదు కాబట్టి అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరచాలి. ఇక్కడ ఈ కథనంలో మేము TSPSC గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష విధానం వివరాలను అందిస్తున్నాము. భూగర్భ జల విభాగంలో TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా సరళి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, కథనాన్ని పూర్తిగా చదవండి.
TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా విధానం 2023 అవలోకనం
TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా 18 & 19 జూలై 2023 తేదీల్లో నిర్వహించబడుతుంది. TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా విధానం అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా విధానం 2023 | |
నిర్వహించే సంస్థ | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
విభాగం పేరు | భూగర్భజల విభాగం |
పోస్ట్ పేరు |
|
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల ఖాళీలు | 32 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల పరీక్ష తేదీ | 18 మరియు 19 జూలై 2023 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ తేదీ | 13 జూలై 2023 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ | CBRT పరీక్షా |
కేటగిరీ | పరీక్షా విధానం |
ఉద్యోగ స్థానం | తెలంగాణా |
అధికారిక వెబ్ సైట్ | tspsc.gov.in |
TSPSC గెజిటెడ్ పోస్టుల ఎంపిక విధానం
పోస్టుల నియామకం కోసం అభ్యర్థుల ఎంపిక CBRT/OMR ఆధారంగా వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ద్వారా చేయబడుతుంది మరియు వ్రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేయబడుతుంది.
మెరిట్ క్రమంలో వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు అవసరమైన విధంగా అందుబాటులో ఉన్న ఖాళీల కోసం కమ్యూనిటీ మరియు కేటగిరీల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం పిలవబడతారు. ఈ కేటగిరికి చెందిన అభ్యర్థుల ఎంపిక కోసం అర్హత మార్కులు:
వర్గం | కనీస అర్హత మార్కులు |
OC/Sports Persons/EWS | 40% కంటే తక్కువ ఉండకూడదు |
BC | 35% కంటే తక్కువ ఉండకూడదు |
SC/ST/PH | 30% కంటే తక్కువ ఉండకూడదు |
TSPSC గెజిటెడ్ పోస్టుల హాల్ టికెట్ 2023
TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా సరళి
TSPSC భూగర్భ జల విభాగం గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా ప్రిలిమ్స్ పరీక్ష అనేది కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష లేదా OMR ఆధారిత ఆఫ్‌లైన్ పరీక్ష. పేపర్‌లో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌గా ఉంటాయి.
- పరీక్ష విధానం: మొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 300 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు – 150 మార్కులు,
- పేపర్-2 వాటర్ రిసోర్సెస్ /సంబంధిత విషయం (డిగ్రీ స్థాయి)/ కెమిస్ట్రీ (డిగ్రీ స్థాయి)/ నుంచి 150 ప్రశ్నలు – 300 మార్కులు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు.
- పేపర్-1 తెలుగు, ఇంగ్లిష్‌లో; పేపర్-2 కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
TSPSC భూగర్భ జల విభాగం అసిస్టెంట్ హైడ్రోమెటియోరాలజిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ కెమిస్ట్అసిస్టెంట్ జియోఫిజిస్ట్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ మరియు అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తుంది. వివిద పోస్టులకు గల పరీక్షా సరళి కింద ఇవ్వబడినది.
TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల నోటిఫికేషన్ 2022
అసిస్టెంట్ హైడ్రోమెటియోరాలజిస్ట్ పరీక్షా విధానం 2023
పేపర్ | ప్రశ్నల సంఖ్య | వ్యవధి | మార్కులు |
పేపర్ -I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 |
పేపర్ -II: సంబంధిత సబ్జెక్ట్ | 150 | 150 | 300 |
మొత్తం | 450 |
గమనిక : 1. పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు అబిలిటీస్ తెలుగు మరియు ఇంగ్షీషు, రెండు భాషలలొ ఉండును .
2. సంబంధిత సబ్జెక్ట్ మాత్రం కేవలం ఇంగ్షీషు లో మాత్రమే ఉండును.
అసిస్టెంట్ కెమిస్ట్ పరీక్షా విధానం 2023
పేపర్ | ప్రశ్నల సంఖ్య | వ్యవధి | మార్కులు |
పేపర్ -I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 |
పేపర్ -II: సంబంధిత సబ్జెక్ట్ | 150 | 150 | 300 |
మొత్తం | 450 |
గమనిక : 1. పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు అబిలిటీస్ తెలుగు మరియు ఇంగ్షీషు, రెండు భాషలలొ ఉండును .
2. సంబంధిత సబ్జెక్ట్ మాత్రం కేవలం ఇంగ్షీషు లో మాత్రమే ఉండును.
TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా తేదీ 2023
అసిస్టెంట్ కెమిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ మరియు అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ పరీక్షా విధానం 2023
పేపర్ | ప్రశ్నల సంఖ్య | వ్యవధి | మార్కులు |
పేపర్ -I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 |
పేపర్ -II: నీటి వనరులు | 150 | 150 | 300 |
మొత్తం | 450 |
గమనిక : 1. పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు అబిలిటీస్ తెలుగు మరియు ఇంగ్షీషు, రెండు భాషలలొ ఉండును .
2. నీటి వనరులు సబ్జెక్టు ఇంగ్షీషు లో మాత్రమే ఉండును.
పేపర్-I: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ సిలబస్
1. కరెంట్ అఫైర్స్ – ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ.
2. అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు.
3. జనరల్ సైన్స్; సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు.
4. పర్యావరణ సమస్యలు; విపత్తు నిర్వహణ- నివారణ మరియు ఉపశమన వ్యూహాలు.
5. భారతదేశం మరియు తెలంగాణ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి.
6. భారతదేశం యొక్క భౌతిక, సామాజిక మరియు ఆర్థిక భౌగోళిక శాస్త్రం.
7. తెలంగాణ ఫిజికల్, సోషల్ మరియు ఎకనామిక్ జియోగ్రఫీ మరియు డెమోగ్రఫీ.
8. భారత జాతీయ ఉద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశం యొక్క సామాజిక-ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర.
9. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రత్యేక దృష్టితో తెలంగాణ సామాజిక-ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర.
10. భారత రాజ్యాంగం; భారత రాజకీయ వ్యవస్థ; గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ.
11. సామాజిక మినహాయింపు; లింగం, కులం, తెగ, వైకల్యం మొదలైన హక్కుల సమస్యలు మరియు సమ్మిళిత విధానాలు.
12. తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు మరియు సాహిత్యం.
13. తెలంగాణ రాష్ట్ర విధానాలు.
14. లాజికల్ రీజనింగ్; అనలిటికల్ ఎబిలిటీ మరియు డేటా ఇంటర్‌ప్రెటేషన్.
15. ప్రాథమిక ఇంగ్లీష్. (10వ తరగతి ప్రమాణం)
TSPSC గెజిటెడ్ పోస్ట్‌ల సిలబస్ 2023
TSPSC గెజిటెడ్ పోస్టుల పరీక్షా విధానం-FAQs
ప్ర. TSPSC భూగర్భ జల శాఖలో గెజిటెడ్ పోస్టుల కోసం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?
జ: TSPSC భూగర్భ జల శాఖలో 32 గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి.
ప్ర. TSPSC భూగర్భ జల శాఖ ప్రిలిమ్స్ పరీక్షా లో ఎన్ని పేపర్స్ ఉంటాయి?
జ. TSPSC భూగర్భ జల శాఖ ప్రిలిమ్స్ పరీక్షా లో 2 పేపర్స్ ఉంటాయి
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |