Telugu govt jobs   »   Latest Job Alert   »   TSPSC Group 1 2024 Age Limit...
Top Performing

TSPSC Group 1 2024 Age Limit Increased to 46Years | TSPSC గ్రూప్ 1 2024 వయోపరిమితి 46సం”కు పెంపు

TSPSC Group 1 Age Limit:  TSPSC Group 1 notification 2024 is scheduled to be released soon by the top officials at the Telangana State Public Service Commission (TSPSC). Subsequently, the TSPSC Group 1Age limit details will also be made available for candidates interested in joining the TSPSC as a Group 1 officer. The Telangana State PSC is the board authority that conducts TSPSC Group 1 Recruitment Examination to fill in various vacancies in the cadre.

TSPSC Group 1 2024 Age Limit Increased: CM Revatnth Reddy in Assembly declared a good news for TSPSC Group 1 aspirants i.e the government is going to increase the maximum limit to 46 years to appear for Group 1 exam. The candidates who wish to apply for Group 1 Services will be benefitted with this move. CM assured that the government will fulfil the dreams of Aspirants by providing various recruitments and soon 15,000 Vacancies are filled in Police Department.

TSPSC గ్రూప్ 1 2024 వయోపరిమితి పెంపు: TSPSC గ్రూప్-1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు తెలిపారు, గ్రూప్-1 పరీక్ష రాసేందుకు గరిష్ఠ పరిమితిని 46 ఏళ్లకు పెంచుతున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రూప్ 1 సర్వీసెస్ కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది. త్వరలోనే పోలీస్ శాఖలో 15,000 ఖాళీలను భర్తీ చేస్తామని మరియు వివిధ నియామకాలు చేపట్టి ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని అనుకునే వారి కలను నెరవేరుస్తామని, సిఎం హామీ ఇచ్చారు.

TSPSC Group 1 2022 Age Limit Increased , TSPSC గ్రూప్ 1 2022 వయోపరిమితి పెంపుAPPSC/TSPSC Sure shot Selection Group

 

TSPSC Group 1 Important Dates (ముఖ్యమైన తేదీలు)

TSPSC Group 1 notification Release Date  February 2024
TSPSC Group 1 Registration Starts From February 2024
TSPSC Group 1 Last Date of Online Registration
TSPSC Group 1 Prelims Exam Date
TSPSC Group 1 Mains Exam Date
TSPSC Group 1 Download Prelims Admit card From

 

TSPSC Group 1 Age limit | TSPSC గ్రూప్ 1 2024 వయోపరిమితి

TSPSC నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. జనరల్ కేటగిరీలో వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభ్యర్థుల వయోపరిమితిని రెండోవ సారి పెంచారు, మొదటి సారి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు BRS ప్రభుత్వం పెంచింది.

జనరల్ కేటగిరీలో మరో రెండేళ్లు వయోపరిమితిని పెంచుతూ తాత్కాలిక నిబంధన (అడ్హాక్ రూల్)ని CS శాంతి కుమారి జీవోను ఫిబ్రవరి 12వ తారీఖున జారీ చేశారు. ఈ చర్య TSPSC గ్రూప్-I పరీక్షకు సిద్ధమవుతున్న చాలా మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పోలీస్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్, ఫైర్, ఫారెస్ట్, జైళ్లు వంటి యూనిఫాం సర్వీస్ పోస్టులకు ఈ వయోపరిమితి పొడిగింపు వర్తించదు.

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి కనిష్ట వయస్సు  మరియు గరిష్ట వయస్సు లు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి.

వర్గం కనిష్ట వయస్సు గరిష్ట వయస్సు
OC 18 46
SC,ST,OBC 18 49
PWD 18 54
EX-Servicemen 18  47

TSPSC Group 1 Age Limit Increased (TSPSC గ్రూప్ 1 వయోపరిమితి పెంపు)

TSPSC గ్రూప్ 1 దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచుతున్నట్టు అసెంబ్లీ లో సిఏం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ చర్య ద్వారా TSPSC గ్రూప్ 1కి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గరిష్ట వయస్సు 46 సంవత్సరాలకు పెరగనుంది తద్వారా అభ్యర్ధులు గ్రూప్ 1 సాధించాలి అని అనుకునే కల నెరవేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: 

TSPSC Group 1 Notification will be released soon TSPSC GROUP 1 Vacancies Increased
TSPSC Group 4 Result 2023 Out TSPSC Group 1 Syllabus 2024

********************************************************************************************

AP and TS Mega Pack (Validity 12 Months)

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC Group 1 2024 Age Limit Increased_5.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. My focus includes State PSCs, Banking, Insurance, SSC, and other exams. Having appeared for exams like APPSC Groups, IBPS, SBI, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.