Telugu govt jobs   »   TSPSC Group-1   »   TSPSC Group 1 Exam Pattern 2024

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 2024, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షా సరళి

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళిని తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC గ్రూప్ 1 2024 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9, 2024న జరగనుంది.  TSPSC గ్రూప్ 1 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్ష విధానం గురించి తెలుసుకోవాలి. వివరణాత్మక TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి PDF దిగువన ఈ కథనంలో ఇవ్వబడింది. TSPSC గ్రూప్ 1 పరీక్ష 2024కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌లను మిస్ చేయకుండా ఇక్కడ చదవండి. అలాగే, TSPSC గ్రూప్ 1 సిలబస్ మరియు పరీక్షా సరళి డౌన్‌లోడ్ లింక్‌ను ఇక్కడ పొందండి. TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళిని తెలుగులో ఇక్కడ చదవండి.

TSPSC Group 1 Hall Ticket 2024 Out

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024 వివరాలు

  • TSPSC Group 1 Prelims Exam consists of a single paper with 150 Marks.
  • TSPSC Group 1 Mains Exam comprises 6 descriptive papers and a qualifying English language paper.
  • The duration of each paper is 3 hours.
  • In the main exam, each paper will carry 150 marks for a total of 900 marks
  • General English is qualifying and marks will not be added to the merit list.
  • There will be no negative marking in the TSPSC Group 1 Examination.
  • The language of the Mains Exam will be English, Telugu, and Urdu.

గ్రూప్-1 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రం విధానాన్ని TSPSC ప్రకటించింది. సబ్జెక్టు నిపుణుల కమిటీ సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. ఈ మేరకు పరీక్ష విధానం వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది. ప్రధానపరీక్షలో ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తం 900 మార్కు లకు పరీక్ష జరుగుతుంది. పదోతరగతి స్థాయిలో ఇంగ్లిష్ పరిజ్ఞా నంపై 150 మార్కులకు అర్హత పరీక్ష నిర్వహించనుంది.

TSPSC గ్రూప్ 1 ఖాళీలు

TSPSC గ్రూప్ 1 2024 అవలోకనం 

TSPSC గ్రూప్ I రిక్రూట్‌మెంట్ 2024లో  ప్రిలిమ్ మరియు మెయిన్ వ్రాత పరీక్ష ఉంటుంది.  గ్రూప్ I రిక్రూట్‌మెంట్ కోసం ఖచ్చితమైన తేదీలను తెలుసుకోవడానికి కమిషన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి.

TSPSC Group 1 Exam Overview
Name of the Exam TSPSC Group 1 Recruitment
Conducting Body Telangana State Public Service Commission
TSPSC Group 1 Vacancy 563
TSPSC Group 1 Selection Process Prelims, Mains
TSPSC Group 1 Job Location Telangana state
Official Website tspsc.gov.in
Adda247 APP
Adda247 APP

TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి : ఎంపిక విధానం

TSPSC గ్రూప్-1 ఎంపిక విధానం ప్రధానంగా మూడు దశలను కలిగి ఉంటుంది:

  • ప్రిలిమ్స్ పరీక్ష
  • మెయిన్స్ పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

TSPSC Group 1 Syllabus

TSPSC గ్రూప్ 1 పరీక్షా విధానం 

TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్  విడుదల అయింది. నోటిఫికేషన్‌లో TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి, సబ్జెక్ట్ వారీగా మార్కింగ్ స్కీమ్ మరియు పరీక్ష వ్యవధికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒక్క జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ పేపర్‌ 150 మార్కులుకు ఉంటాయి. TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విధానంలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 , పేపర్ 4 , పేపర్  5 మరియు పేపర్ 6 లో ఒక్కొక్కటి 150 మార్కులు ఉంటాయి. మరిన్ని వివరాల కోసం, కింది పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి.

TSPSC Group 1 Notification 2024 PDF

TSPSC Group 1 ప్రిలిమ్స్ పరీక్ష సరళి

  • TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒక్కో పేపర్‌లో 1 మార్కుకు 150 ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 2.5 గంటలు.
  • TSPSC గ్రూప్ 1 పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు
  • TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ స్వభావం మరియు మార్కులు మెరిట్ జాబితాలో చేర్చబడవు.
  • ప్రిలిమినరీ పరీక్ష భాష ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ.

పరిక్ష వివరాలు :

సబ్జెక్టు పరీక్షా సమయం (HOURS) మొత్తం  మార్కులు
ప్రిలిమినరీ టెస్ట్ 
జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్)  150 ప్రశ్నలు
 2 ½ 150
TOTAL  150

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా సరళి 

TSPSC Group 1 Mains Exam Pattern
Mains Paper 1 General Essay 150 3 Hrs
Paper 2 History, Culture, Geography 150 3 Hrs
Paper 3 Indian Society, Constitution, Governance 150 3 Hrs
Paper 4 Economy & Development 150 3 Hrs
Paper 5 Science & Technology, DI 150 3 Hrs
Paper 6 Telangana Movement & State Formation 150 3 Hrs
Total 900

TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నమూనా వివరాలు

Paper 1 : General Essay (పేపర్ -1: జనరల్ ఎస్సే)

  • ఈ పేపర్లో మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్ కు 50 మార్కులు కేటాయించారు.
  • ఒక్కో సెక్షన్ లో మూడు ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రతి సెక్షన్ లో  ఒక ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
  • ఇది వెయ్యిపదాల్లో ఉండాలి. మూడు సెక్షన్లకు కలిపి 150 మార్కులు ఉంటాయి.

Paper 2, 3 & 4

  • పేపర్-2, 3, 4లలో మూడు సెక్షన్లు ఉంటాయి.
  • ప్రతి సెక్షన్ లో అయిదు ప్రశ్నలకు సమాధానం రాయాలి.
  • ఒక్కో ప్రశ్న కు 50 మార్కులుంటాయి. ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ప్రశ్నల ఇవ్వాలి.
  • ఒక్కో ప్రశ్నకు పది మార్కులు ఉంటాయి.
  • అయితే ఒక్కో సెక్షన్లో అయిదు ప్రశ్నల్లో తొలి రెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలి.
  • మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.

Paper 5 : Science & Technology, DI  (పేపర్-5 : సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ ప్రిటేషన్)

  • ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి రెండు సెక్ష న్లలో అయిదు ప్రశ్నల చొప్పున ఉంటాయి.
  • ఈ సెక్షన్లలో తొలి రెండు ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబు ఇవ్వాలి.
  • మిగతా మూడు ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది. ప్రశ్నలకు సమాధానం 200 పదాల్లో ఉండాలి.
  • ఇక మూడో సెక్షన్లో మొత్తం 30 ప్రశ్న లుంటాయి. వీటిలో 25 ప్రశ్నలకు సమాధానమివ్వాలి.
  • ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 50 మార్కులు ఉంటాయి.

TSPSC Group 1 Previous year Question papers

Paper 6: Telangana Movement & State Formation (పేపర్-6 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు)

  • ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్లో అయిదు ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానం రాయాలి.
  • ప్రతి ప్రశ్నకు సమాధానం 200 పదాల్లో ఇవ్వాలి.
  • ఒక్కో ప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించింది.
  • అయితే ఒక్కో సెక్షన్లోని అయిదు ప్రశ్నల్లో తొలిరెండు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరి ఇవ్వాలి.
  • ఇందులో ఛాయిస్ ఉండదు.
  • మూడు, నాలుగు, అయిదు ప్రశ్నల్లో ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది.

General English : జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్ష

  • ఇందులో పదిహేను ప్రశ్నలు ఉంటాయి.

TSPSC Group 1 Mains Exam Pattern 2024

Sharing is caring!

FAQs

What is the Exam Pattern for TSPSC Group 1 Mains?

TSPSC Group 1 Mains Exam consists of 6 descriptive papers and a qualifying English language paper. The duration of each paper is 3 hours

In which language TSPSC Group 1 Exam to be conducted?

The TSPSC Group 1 Exam will be conducted in the Urdu language apart from English & Telugu language.

Is there any negative marking in TSPSC Group 1 Mains?

No, there is a negative marking in the Mains examination.

where can i get TSPSC Group 1 Mains exam Pattern PDF ?

You can get TSPSC Group 1 Mains exam Pattern PDF in this article