Telugu govt jobs   »   TSPSC Group 2   »   TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024
Top Performing

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 డిసెంబర్ 9 నుండి అందుబాటులో ఉంటుంది

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 ను 09 డిసెంబర్ 2024న విడుదల చేయనుంది. TGPSC గ్రూప్ 2 పరీక్షను 15 మరియు 16 డిసెంబర్ 2024 తేదీలలో  నిర్వహిస్తుంది. అభ్యర్థులు TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024లో పేర్కొన్న TGPSC గ్రూప్ 2 పరీక్ష 2024 గురించిన అన్ని వివరాలను తనిఖీ చేయగలరు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 అవలోకనం

TGPSC గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ 09 డిసెంబర్ 2024న అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 అవలోకనం 
సంస్థ పేరు TGPSC (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)
పోస్టు పేరు గ్రూప్ 2
పోస్టుల సంఖ్య 783
రాష్ట్రం తెలంగాణ
వర్గం అడ్మిట్ కార్డ్
TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024  09 డిసెంబర్ 2024
ఎంపిక విధానం వ్రాత పరీక్ష ఆధారంగా
పరీక్ష విధానం OMR
అధికారిక వెబ్సైట్ tspsc.gov.in

TGPSC గ్రూప్ 2 2024 అడ్మిట్ కార్డ్

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని OTR మరియు పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TGPSC గ్రూప్ 2 పరీక్షలో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. పరీక్ష యొక్క ఉదయం సెషన్ 10 AM నుండి 12.30 వరకు మరియు మధ్యాహ్నం సెషన్ 02.30 PM నుండి 5.00 PM వరకు జరుగుతుంది. TGPSC గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ ఒక వారం ముందు అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024లో పరీక్షా కేంద్రం, పరీక్షా సమయం తదితర వివరాలు ఉంటాయి. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 విడుదల కాగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము.

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 డౌన్లోడ్ లింక్

TGPSC గ్రూప్ 2 పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడుతుంది, TGPSC గ్రూప్ 2 పరీక్షా కోసం TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 ని పరీక్షకి వారం రోజుల ముందు విడుదల చేస్తుంది. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 www.tspsc.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేయడానికి మీరు అధికారిక వెబ్సైటు సందర్శించాల్సిన అవసరం లేకుండా TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని OTR మరియు పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీతో పాటు సిద్ధంగా ఉండాలి మరియు పరీక్షకు ముందు అవసరమైన పత్రాలు లేకుండా పరీక్ష హాల్‌లోకి ప్రవేశం అనుమతించబడదు. అభ్యర్థులు దిగువన అందించిన లింక్ నుండి TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 డౌన్లోడ్ లింక్ (ఇన్ ఆక్టివ్)

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 డౌన్‌లోడ్ చేయడానికి దశలు?

అభ్యర్థులు TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 యొక్క హార్డ్ కాపీని లేదా ప్రింటౌట్‌ని పరీక్ష హాల్‌కు తీసుకెళ్లాలి, క్రింది దశలను అనుసరించడం ద్వారా TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024ని డౌన్లోడ్ చేసుకోగలరు.

  • దశ 1:   TGPSC అధికారిక వెబ్‌సైట్‌ https://tspsc.gov.in/ను సందర్శించండి.
  • దశ 2: ముఖ్యమైన లింక్‌ల విభాగంలోని “హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్”పై క్లిక్ చేయండి.
  • దశ 3: హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేయడం గురించి వివిధ నోటిఫికేషన్‌లు అందుబాటులో ఉండే పేజీకి మీరు మళ్లించబడతారు.
  • దశ 4:  TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024 లింక్ కోసం శోధించండి.
  • దశ 5: లింక్‌పై క్లిక్ చేసి, TGPSC అప్లికేషన్ ID మరియు DOB వంటి మీ లాగిన్ వివరాలను సమర్పించండి
  • దశ 6: సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ TGPSC గ్రూప్ 2 అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది
  • దశ 7: మీ అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత, డౌన్‌లోడ్ చేసి, మీ హాల్ టికెట్ కాపీని రూపొందించండి.

TGPSC గ్రూప్ 2 2024 పరీక్ష కోసం నోట్స్ ఎలా సిద్ధం చేయాలి?

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024లో పేర్కొన్న వివరాలు

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024లో పేర్కొన్న వివరాలు దిగువన అందించాము.

  • పరీక్ష పేరు
  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • దరఖాస్తుదారు యొక్క రోల్ సంఖ్య
  • వర్గం మరియు లింగం
  • పుట్టిన తేది
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • TGPSC గ్రూప్ 2 పరీక్ష తేదీ
  • పరీక్ష సమయం
  • TGPSC గ్రూప్ 2 పరీక్షా కేంద్రం పేరు మరియు చిరునామా

pdpCourseImg

Read More:- TGPSC Group 2:
TGPSC Group 2 TGPSC Group 2 Selection Process
TGPSC Group 2 Syllabus TGPSC Group 2 Salary
TGPSC Group 2 Exam Pattern TGPSC Group 2 Books
TGPSC Group 2 Previous Year Questions Papers TGPSC Group 2 Exam date 2024

Sharing is caring!

TGPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2024, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్_5.1

FAQs

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2023 ఎప్పుడు విడుదల కానుంది?

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2023 పరీక్షకు వారం రోజుల ముందు విడుదల అవుతుంది

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్ ఈ కధనంలో అందించాము

TSPSC గ్రూప్ 2 పరీక్షా ఎప్పుడు నిర్వహిస్తారు?

TSPSC గ్రూప్ 2 29 ఆగష్టు మరియు 30 ఆగష్టు 2023 తేదీలలో జరగనుంది.