TSPSC Group 2 Study Plan 2024: As all of you know, the TSPSC Group 2 exam is scheduled to be held on 15 and 16 December 2024 for 783 Vacancies. Candidates can clear the TSPSC Group 2 exam with a well-structured and effective study plan. Study Plans will play a crucial role in achieving competitive exams. Follow this 40-day TSPSC Group 2 Study plan to crack the TSPSC Group 2 Exam.
TSPSC గ్రూప్ 2 స్టడీ ప్లాన్ 2024
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 783 ఖాళీల కోసం 15 మరియు 16 డిసెంబర్ 2024 తేదీల్లో TSPSC గ్రూప్ 2 పరీక్ష ను నిర్వహించనుంది. TSPSC గ్రూప్ 2 పరీక్ష కు ఇంకా 40 రోజుల సమయం ఉన్నందున అభ్యర్ధుల లో చాలా మందికి ఈ తక్కువ సమయంలో ఎలా ప్రేపర్ అవ్వాలి, ఏ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అనే గందరగోళంగా ఉంటుంది. సరైన ప్రణాళిక ఉంటే ఎటువంటి పరీక్షలలో ఐన విజయం సాదించడం సులుభం.. అందుకే మీకోసం మేము TSPSC గ్రూప్ 2 స్టడీ ప్లాన్ 2024 ను అందిస్తున్నాము. పోటీ పరీక్షలను సాధించడంలో స్టడీ ప్లాన్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇది అభ్యర్థులు వారి అభ్యాస ప్రక్రియను నిర్వహించడానికి, వారి సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు రివిజన్ కు చాలా బాగా ఉపయోగపడుతుంది. నిర్దిష్ట కాలపరిమితిలో ఏమి సాధించాలో వివరించడం ద్వారా, అభ్యర్థులు తమ ప్రాధాన్యతలపై స్పష్టత పొందుతారు మరియు తదనుగుణంగా వారి ప్రేపరషన్ ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఇక్కడ మేము పేపర్ వారిగా స్టడీ ప్లాన్ అందిస్తాము. ఈ అధ్యయన ప్రణాళికలో మేము వీడియో పరిష్కారాలను కూడా అందిస్తున్నాము
Adda247 APP
స్టడీ ప్లాన్ తయారు చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన అంశాలు
- ముందుగా అభ్యర్ధులు TSPSC గ్రూప్ 2 పరీక్షా విధానం మరియు TSPSC గ్రూప్ 2 సిలబస్ మీద మంచి అవగాహన ఏర్పరుచుకోవాలి.. సిలబస్ కి తగిన విధంగా స్టడీ ప్లాన్ ను రూపొందించుకోవాలి.
- ప్రతి సబ్జెక్ట్ లేదా టాపిక్‌కి వారి వెయిటేజీ మరియు క్లిష్టత స్థాయి ఆధారంగా నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి.
- ప్రతి సబ్జెక్టును ఎప్పుడు మరియు ఎంతకాలం అధ్యయనం చేయాలో వివరించే వివరణాత్మక షెడ్యూల్ లేదా టైమ్‌టేబుల్‌ను తయారు చేసుకోవాలి.
సబ్జెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు అధ్యయన సమయాన్ని సమర్థవంతంగా సమతుల్యంగా ఉండేలా చూసుకోవడం. - ప్రతి సబ్జెక్టు లేదా అంశంకి ఖచ్చితంగా రివిజన్ కి సమయం కేటాయించాలి.
TSPSC Group 2 Paper-Wise Study Plan 2024
TSPSC గ్రూప్ 2 లో పేపర్ I, పేపర్ II, పేపర్ III మరియు పేపర్ IV అనే నాలుగు పేపర్లు ఉంటాయి. సబ్జెక్టులు జనరల్ నాలెడ్జ్, హిస్టరీ & సొసైటీ, ఎకానమీ డెవలప్‌మెంట్ మరియు తెలంగాణా ఉద్యమం & రాష్ట్ర ఏర్పాటు ఉంటుంది. ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది. మొత్తం పరీక్ష 600 మార్కులు. రాత పరీక్ష మాధ్యమం త్రిభాషా అంటే ఇంగ్లీష్, తెలుగు మరియు ఉర్దూ.
Paper 1: General Studies & General Abilities Study Plan
అభ్యర్థులు తమ పేపర్ 1: జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ పరీక్ష కోసం ప్రాక్టీస్ చేయడానికి ప్రతి విభాగానికి రోజువారీ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయవచ్చు.
Paper 2: History, Society, Polity Study Plan
Paper 2: History, Society, Polity Study Plan | |||
Date | Indian History | Indian Polity & Constitution, Governance, Policies | Social Movement & Issues of Telangana |
06 November 2024 | Delhi Sultanate | Click Here | Click Here |
07 November 2024 | Click Here | &list=PLNOSFzLA9zoqs9vLeY84oewSxYDppfIVd&index=1&pp=iAQB">Click Here | Click Here |
08 November 2024 | Buddhism | Electoral reforms in India | Click Here |
09 November 2024 | Indian Freedom Struggle | Fundamental Rights | Click Here |
11 November 2024 | National Movement | President | Click Here |
12 November 2024 | Indus Valley Civilization | Executive powers of the President | Click Here |
13 November 2024 | Post Gupta Period Coins | Prime Minister | Click Here |
14 November 2024 | Chola Administrative system | Rajya Sabha | Click Here |
15 November 2024 | Click Here | Click Here | Click Here |
Paper 3: Indian Economy & Challenges Study Plan
Paper 3: Indian Economy & Challenges Study Plan | ||
Date | Economy & Development | Telangana State: Economy & Development |
06 November 2024 | Click Here | Click Here |
07 November 2024 | Click Here | Click Here |
08 November 2024 | Click Here | Click Here |
09 November 2024 | Click Here | Click Here |
11 November 2024 | Click Here | Click Here |
12 November 2024 | Click Here | Click Here |
13 November 2024 | Click Here | Click Here |
14 November 2024 | Click Here | Click Here |
15 November 2024 | Click Here | Click Here |
Paper 4: Telangana Movement & State Formation Study Plan
Paper 4: Telangana Movement & State Formation Study Plan | |||
Date | The idea of Telangana State | Formation of the State | Mobilization Phase |
06 November 2024 | Click Here | Click Here | Click Here |
07 November 2024 | Click Here | Click Here | Click Here |
08 November 2024 | Click here | Click Here | Click Here |
09 November 2024 | Click Here | Click Here | Click Here |
11 November 2024 | Click Here | Click Here | Click Here |
12 November 2024 | Click Here | Click Here | |
13 November 2024 | Click Here | Click Here | Click Here |
14 November 2024 | Click Here | Click Here | Click Here |
15 November 2024 | Click Here | Click Here | Click Here |