Telugu govt jobs   »   TSPSC Group 3   »   TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023
Top Performing

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 – 24 విడుదల, పరీక్షా షెడ్యూల్ తనిఖీ చేయండి

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో 1388 పోస్టుల కోసం TSPSC గ్రూప్ 3 పరీక్షా తేదీని 06 మార్చి 2024 న విడుదల చేసింది. TSPSC గ్రూప్ 3 2023 పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా TSPSC గ్రూప్ 3 పరీక్షా తేదీ మరియు పరీక్షకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి. TSPSC గ్రూప్ 3 2023 పరీక్ష 17 మరియు 18 నవంబర్ 2024 (ఆదివారం మరియు సోమవారం) జరుగుతుంది. TSPSC గ్రూప్ 3 పరీక్ష, మూడు పేపర్లను కలిగి ఉంటుంది, ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష వ్యవధి 2 1/2 గంటలు మరియు నెగెటివ్ మార్కింగ్ లేదు. TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.

TSPSC గ్రూప్ 2 2023 పరీక్షలు మరలా వాయిదా, కొత్త పరీక్షా షెడ్యూల్ తనిఖి చేయండి_30.1

Adda247 APP

TGPSC గ్రూప్ 3 నమూనా OMR సమాధాన పత్రం

TGPSC గ్రూప్ 3 పరీక్షల అభ్యర్థులకు అభ్యర్థి యొక్క ముందుగా ముద్రించిన వివరాలతో వ్యక్తిగతీకరించిన OMR జవాబు పత్రం అందించబడుతుంది. అభ్యర్థులు పరీక్ష ప్రారంభించే ముందు ప్రశ్నపత్రం బుక్‌లెట్‌పై ముద్రించిన సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలి.
OMR జవాబు పత్రంపై ముద్రించిన సూచనలను అర్థం చేసుకోవడానికి నమూనా OMR సమాధాన పత్రం 10/10/2024 నుండి కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచబడింది. అభ్యర్థులు మోడల్ OMR జవాబు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలని మరియు వారి OMR జవాబు పత్రాన్ని తిరస్కరించకుండా ఉండటానికి అవసరమైన పెట్టెలను పూరించడానికి మరియు తగిన సర్కిల్‌లను డార్క్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలని సూచించారు.

Click Here to Check TGPSC Group 3 Sample OMR Sheet 

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2024 వెబ్ నోట్

TSPSC 1388 గ్రూప్ 3 పోస్ట్ ల కోసం అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి TSPSC గ్రూప్ 3 పరీక్ష 2024ని నిర్వహించబోతోంది. వ్రాత పరీక్ష 2024 17 మరియు 18 నవంబర్ 2024 తేదీల్లో నిర్వహించబడుతుంది మరియు అధికారిక నోటీసు ప్రకారం, TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024 10 నవంబర్ 2024 విడుదల చేయబడుతుంది.  TSPSC గ్రూప్ 2 కు  సంబంధించిన అధికారిక ప్రకటన TSPSC Group 2 పరీక్ష తేదీ 2023 – 24 వెబ్ నోటీసును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 అవలోకనం

TSPSC గ్రూప్ 3 2023 పరీక్ష 17 మరియు 18 నవంబర్ 2024 న జరుగుతుంది. TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 అవలోకనం 
సంస్థ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
పోస్ట్ TSPSC గ్రూప్ 3
ఖాళీలు 1388
TSPSC గ్రూప్ 3 పరీక్షా తేదీ 17 మరియు 18 నవంబర్ 2024
TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 10 నవంబర్ 2024
పరీక్షా విధానం OMR ఆధారిత పరీక్షా
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్సైట్ tspsc.gov.in

TSPSC గ్రూప్ 3 పరీక్ష షెడ్యూల్ 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో 1388 పోస్టుల కోసం  TSPSC గ్రూప్ 3 పరీక్షా తేదీని 06 మార్చి 2024 న విడుదల చేసింది.  TSPSC గ్రూప్ 3 2023 పరీక్ష 17 మరియు 18 నవంబర్ 2024 న నిర్వహించబడుతుంది. T  TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 వివరాలు దిగువ పట్టికలో తనిఖీ చేయండి.

పరీక్ష తేదీ & సమయం పేపర్ సంఖ్య
పేపర్ / సబ్జెక్ట్ (ఆబ్జెక్టివ్ టైప్)
17/11/2024 (FN) ఉదయం 10:00 నుండి 12:30 వరకు (09:30 AM కి గేట్లు మూసివేయబడతాయి) 1
పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ అబిలిటీస్ (ద్విభాషా అంటే, ఇంగ్లీష్ & తెలుగు లేదా ఇంగ్లీష్ & ఉర్దూ)
17/11/2024 (AN) మధ్యాహ్నం 03:00 నుండి 05:30 వరకు (02:30 PM కి గేట్లు మూసివేయబడతాయి) 2
పేపర్-II చరిత్ర, పాలిటి మరియు సమాజం (ద్విభాషా అంటే, ఇంగ్లీష్ & తెలుగు లేదా ఇంగ్లీష్ & ఉర్దూ)
18/11/2024 (FN) ఉదయం 10:00 నుండి 12:30 వరకు (09:30 AM కి గేట్లు మూసివేయబడతాయి) 3
పేపర్-III ఆర్థిక మరియు అభివృద్ధి (ద్విభాషా అంటే, ఇంగ్లీష్ & తెలుగు లేదా ఇంగ్లీష్ & ఉర్దూ)

TSPSC గ్రూప్ 3 2023 పరీక్షా విధానం

TSPSC Group 3 పరీక్షకి  సిద్ధం అయ్యే అభ్యర్థులు ముందుగా పరిక్ష విధానాన్ని ఖచ్చితంగా తెల్సుకోవాలి, దీని వల్ల అభ్యర్థులు ఎం చదవాలో ఎలా చదవాలో నిర్ణయించుకోవచ్చు. TSPSC గ్రూప్ 3 పరీక్ష ఆబ్జెక్టివ్ రకం (బహుళ ఎంపిక ఆధారిత ప్రశ్నలు). TSPSC గ్రూప్ 3 పరీక్ష, మూడు పేపర్లను కలిగి ఉంటుంది ,ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి, పరీక్ష వ్యవధి 2 1/2 గంటలు మరియు నెగెటివ్ మార్కింగ్ లేదు.

అంశము ప్రశ్నలు మార్కులు వ్యవధి(నిమిషాలు)
పేపర్-I జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ 150 150 150
పేపర్-II చరిత్ర, రాజకీయ శాస్త్రం మరియు సమాజం

  • తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.
  • భారత రాజ్యాంగం, రాజకీయాలు
  • సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు
150 150 150
పేపర్-III ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి

  • భారత ఆర్లిక వ్యవస్థ: సమస్యలు, సవాళ్లు.
  • తెలంగాణ ఆర్లిక వ్యవస్థ, అభివృద్ది.
  • అభివృద్గి సవాళ్లు
150 150 150

TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2024

TSPSC గ్రూప్ 3 2023 పరీక్ష 17 మరియు 18 నవంబర్ 2024 నిర్వహించబడుతుంది. TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 10 నవంబర్ 2024న విడుదల చేయబడుతుంది. TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2023 లో పరీక్షా కేంద్రం, పరీక్షా సమయం, అభ్యర్ధి పేరు, రోల్ నెంబర్ మొదలైన విషయాలు ఉంటాయి. TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2023 విడుదల చేయగానే మేము ఇక్కడ అప్డేట్ చేస్తాము. TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి.

TSPSC గ్రూప్ 3 హాల్ టికెట్ 2023 లింక్ (ఇన్ ఆక్టివ్)

Telangana Mega Pack (Validity 12 Months)

TEST PRIME - Including All Andhra pradesh Exams

TSPSC Group 2 & 3 Super Revision MCQs Batch | Online Live Classes by Adda 247

pdpCourseImg

TSPSC Group 3 Related articles
TSPSC గ్రూప్ 3 సిలబస్ 2023 TSPSC గ్రూప్ 3 అర్హత ప్రమాణాలు 2023
TSPSC గ్రూప్ 3 పరీక్షా విధానం 2023 TSPSC గ్రూప్ 3 ఎంపిక ప్రక్రియ 2023
TSPSC గ్రూప్ 3 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు TSPSC గ్రూప్ 3 ఖాళీలు
TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ 2023  TSPSC GROUP 3 జనరల్ స్టడీస్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్

 

Sharing is caring!

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 విడుదల, పరీక్షా షెడ్యూల్ తనిఖీ చేయండి_8.1

FAQs

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2023 ఏమిటి?

TSPSC గ్రూప్ 3 పరీక్ష తేదీ 2024ని TSPSC తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. 1388 ఖాళీల కోసం 2024 నవంబర్ 17 మరియు 18 తేదీల్లో పరీక్ష జరుగుతుంది.

TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు విడుదల అయ్యాయి?

TSPSC గ్రూప్ 3 నోటిఫికేషన్ లో 1388 ఖాళీలు విడుదల అయ్యాయి