Telugu govt jobs   »   TSPSC Group 4   »   TSPSC గ్రూప్ 4 ఆన్సర్ కీ 2023
Top Performing

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల, డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ PDF

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని TSPSC 6 అక్టోబర్ 2023 న అధికారిక సైట్ tspsc.gov.in లో విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4 పరీక్షా 01 జులై 2023 తేదీన నిర్వహించబడినది మరియు TSPSC గ్రూప్ 4 ప్రాథమిక ఆన్సర్ కీ 28 ఆగష్టు2023 విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4 వ్రాత పరీక్ష 2023కి హాజరైన అభ్యర్థులు వారి సమాధాన కీని తనిఖీ చేయవచ్చు.  TSPSC గ్రూప్ 4 అధికారిక ఫైనల్ ఆన్సర్ కీ 2023 యొక్క PDF మరియు మాస్టర్ క్వశ్చన్ పేపర్ లు ఈ కధనంలో డౌన్లోడ్ లింక్ అందించాము. అభ్యర్ధులు TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు TSPSC గ్రూప్ 4 ప్రశ్నాపత్రం Pdf ను కూడా డౌన్లోడ్ చేసుకోగలరు.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్

గ్రూప్-4 పరీక్ష ఫైనల్ కీని విడుదల అయ్యింది. TSPSC గ్రూప్ 4 ప్రాధమిక ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరించిన అనంతరం, అభ్యంతరాలను నిపుణుల కమిటీ ధృవీకరించింది మరియు ఈ పరీక్ష యొక్క తుది కీలు నిపుణుల కమిటీ సిఫార్సులు మరియు కమిషన్ ఆమోదం ఆధారంగా తయారు చేయబడ్డాయి, ఆ తర్వాత TSPSC గ్రూప్ 4 ఫలితాలు వెల్లడించనున్నారు. TSPSC గ్రూప్ 4 వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 01 జులై 2023 న OMR విధానంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నిర్వహించబడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల స్కాన్ చేసిన OMR జవాబు పత్రాల డిజిటల్ కాపీలు 28 ఆగష్టు2023 నుండి 27 సెప్టెంబర్ 2023 వరకు కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడ్డాయి.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ 4 పరీక్ష ను OMR విధానంలో 01 జులై 2023 తేదీన నిర్వహించింది. TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం 
సంస్థ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC
పరీక్ష పేరు TSPSC గ్రూప్ 4
వర్గం ఫైనల్ ఆన్సర్ కీ
TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 6 అక్టోబర్ 2023
ఖాళీలు 9168
TSPSC గ్రూప్ 4 పరీక్షా తేదీ 1 జులై 2023
ఎంపిక పక్రియ వ్రాత పరీక్ష
అధికారిక వెబ్సైట్ tspsc.gov.in

TSPSC Group 4 Exam Pattern 2022, Check Exam Pattern hereAPPSC/TSPSC Sure shot Selection Group

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ PDF

TSPSC గ్రూప్ 4 పరీక్షా రాసిన అభ్యర్ధులకు ఫైనల్ ఆన్సర్ కీ 2023 కీలకం, TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023ను పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు మరియు TSPSC గ్రూప్ 4 మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పరిశీలించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు. 01 జులై 2023 న TSPSC గ్రూప్ 4 పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ ఈ కధనం లో ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా  TSPSC గ్రూప్ 4 జవాబు కీ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం అధికారిక వెబ్‌సైట్‌లో  TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల అయ్యింది. ఫైనల్ ఆన్సర్ కీ PDF ఫైల్‌లో అందుబాటులో ఉంటుంది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ PDFను డౌన్లోడ్ చేసుకోగలరు.  

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ PDF
పేపర్ I – జనరల్ అబిలిటీస్ ఫైనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ PDF 
పేపర్ II – సెక్రటేరియల్ అబిలిటీస్ ఫైనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ PDF 

TSPSC గ్రూప్ 4 మాస్టర్ క్వశ్చన్ పేపర్ PDF

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు మాస్టర్ ప్రశ్నాపత్రంని కూడా అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు మాస్టర్ ప్రశ్నాపత్రం ఉపయోగించి తమ జవాబులను తెలుసుకోవాలి. మాస్టర్ ప్రశ్నాపత్రం మరియు  ఫైనల్ ఆన్సర్ కీ ఒకే PDF ఫైల్‌లో అందుబాటులో ఉంటుంది. TSPSC గ్రూప్ 4 మాస్టర్ ప్రశ్నాపత్రం 2023 pdf డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

TSPSC గ్రూప్ 4 ప్రశ్న పత్రం 2023 డౌన్లోడ్ PDF
TSPSC Group-4 Paper I – General Studies (English & Telugu) Download PDF
TSPSC Group-4 Paper II – Secretarial Abilities (English & Telugu) Download PDF
TSPSC Group-4 Paper I – General Studies (English & Urdu) Download PDF
TSPSC Group-4 Paper II – Secretarial Abilities (English & Urdu) Download PDF

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023ని ఎలా డౌన్లోడ్ చేయాలి?

TSPSC గ్రూప్ 4 పరీక్ష నిర్వహించిన తరువాత  TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023, అధికారిక వెబ్సైట్ లో  విడుదల చేస్తుంది TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023ని డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.

  • https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
  • హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
  • ఆ పేజీలో TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
  • మీ TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 సమాధాన కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
  • TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
  • తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి
TSPSC GROUP-4 2023 Paper-1 Exam Analysis Check Now
TSPSC GROUP-4 2023 Paper-2 Exam Analysis Check Now

TSPSC గ్రూప్ 4 OMR షీట్ లింక్

TSPSC గ్రూప్ 4 ఆన్సర్‌ ‘కీ’ ని తనిఖీ చేయడానికి ఆన్సర్‌ కీతోపాటు OMR షీట్లను కూడా TSPSC విడుదల చేసింది. అభ్యర్థులు TSPSC ID, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి TSPSC గ్రూప్ 4 OMR షీట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము TSPSC గ్రూప్ 4 OMR షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ను కింద అందించాము

TSPSC గ్రూప్ 4 OMR షీట్ లింక్  

Also Check TSPSC Group 4 Related Posts: 
TSPSC Group 4 Notification 
TSPSC Group 4 Exam Date
TSPSC Group 4 Syllabus
TSPSC Group 4 Previous year Cut off
TSPSC Group 4 Previous year Question Paper 
TSPSC Group 4 Age Limit
TSPSC Group 4 Salary
TSPSC Group 4 Hall Ticket 2023

pdpCourseImg

 

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 విడుదల, డౌన్లోడ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ PDF_5.1

FAQs

TSPSC గ్రూప్ 4 ఫైనల్ ఆన్సర్ కీ 2023 ఎప్పుడు విడుదల చేస్తారు?

TSPSC గ్రూప్ 4 ఆన్సర్ కీ 2023 6 అక్టోబర్ 2023 న అధికారిక సైట్ tspsc.gov.in లో విడుదల అయ్యింది.

TSPSC గ్రూప్ 4 పరీక్షా తేదీ ఏమిటి?

TSPSC గ్రూప్ 4 పరీక్షా 01 జులై 2023 తేదీన నిర్వహించబడుతుంది

TSPSC గ్రూప్ 4 ఆన్సర్ కీ 2023 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

TSPSC గ్రూప్ 4 ఆన్సర్ కీ 2023 డౌన్లోడ్ దశలు ఈ కధనంలో అందించాము.