TSPSC Group 4 Exam Pattern
TSPSC Group 4 Exam Pattern 2023: TSPSC Group 4 Exam pattern and syllabus along with notification. aspirants who are preparing for the TSPSC Group 4 exam must be aware of TSPSC Group 4 Exam Pattern and Syllabus. if you have a clear idea about TSPSC Group 4 Exam Pattern and Syllabus, it will help you to clear the exam. TSPSC Group 4 Exam will be conducted on 1st July 2023. in this article we are providing complete details of TSPSC Group 4 Exam Pattern and Syllabus. Download the TSPSC Group 4 Exam pattern 2023 in Telugu and English. Also, get notified of any new updates in the TSPSC Group 4 Syllabus 2023 and Exam pattern. for more details read the article completely.
TSPSC Group 4 Exam Pattern 2023
TSPSC Group 4 Exam Pattern 2023 : TSPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 1, 2022న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) యొక్క ఉన్నత అధికారులచే విడుదల చేయబడింది. పరీక్షలో మెరుగ్గా ఉండేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా సరళిని తెలుసుకోవాలి. TSPSC గ్రూప్ 4 పరీక్ష 1 జూలై 2023న నిర్వహించబడుతుంది. పరీక్షకి ఎంతో సమయం లేదు కావున ఆసక్తిగల అభ్యర్థుల కోసం TSPSC గ్రూప్ 4 పరిక్ష విధానం, వ్యవధి గురించి ఒక ఆలోచన కలిగి ఉంటారని దిగువన సమాచారం ఇవ్వడం జరిగింది.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC Group 4 Exam Pattern 2023 Overview | అవలోకనం
TSPSC గ్రూప్ 4 పరీక్ష 1 జూలై 2023న నిర్వహించబడుతుంది. TSPSC గ్రూప్ 4 పరీక్ష కు సిద్ధం అయ్యే అభ్యర్ధులు TSPSC గ్రూప్ 4 పరీక్ష సరళి కోసం తెలుసుకోవాలి. తద్వారా, TSPSC గ్రూప్ 4 పరీక్ష లో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. TSPSC గ్రూప్ 4 పరీక్ష సరళి యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TSPSC Group 4 Exam Pattern Overview 2023 |
|
సంస్థ పేరు | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (TSPSC) |
పోస్టు పేరు | TSPSC గ్రూప్ 4 |
పోస్టుల సంఖ్య | 9168 |
నోటిఫికేషన్ విడుదల తేది | 1 డిసెంబర్ 2022 |
రాష్ట్రం | తెలంగాణ |
పరీక్షా తేదీ | 01 జులై 2023 |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష |
అధికారిక వెబ్సైట్ | http://tspsc.gov.in// |
TSPSC Group 4 Selection Process | TSPSC గ్రూప్ 4 ఎంపిక విధానం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని ఉన్నతాధికారులు TSPSC గ్రూప్ 4 పరీక్షకు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసారు. దీనిలో, TSPSC గ్రూప్ 4 ఎంపిక ప్రక్రియ కూడా పేర్కొనబడింది. అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 ఎంపిక ప్రక్రియ గురించి ఒక అవగహన కలిగి ఉండాలి. TSPSC గ్రూప్ 4 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి, కింది ఎంపిక రౌండ్‌లు నిర్వహించబడతాయి:
- వ్రాత పరీక్ష
- సర్టిఫికెట్ల ధృవీకరణ
TSPSC Group 4 Exam Pattern | TSPSC గ్రూప్ 4 పరీక్షా సరళి
- TSPSC Group 4 Exam Pattern 2023: TSPSC గ్రూప్ 4 పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి- పేపర్ I & పేపర్ II
- రెండు పేపర్లు 150 ప్రశ్నలను కలిగి ఉంటాయి మరియు మొత్తం మార్కులు 300 ఉంటాయి.
- ప్రతి పేపర్‌కు వ్యవధి 150 నిమిషాలు మరియు మొత్తంగా TSPSC గ్రూప్ 4 పరీక్ష వ్యవధి 5 గంటలు.
- ప్రతి ప్రశ్నకు రెండు పేపర్లకు ఒక మార్కు ఉంటుంది.
- TSPSC గ్రూప్ 4 పరీక్ష OMR విధానంలో ఉంటుంది
Paper | Subjects | Total No. of Questions | Marks | Total Time |
Paper 1 | General Knowledge | 150 | 150 | 150 Minutes |
Paper 2 | Secretarial Abilities | 150 | 150 | 150 Minutes |
Total | 300 | 300 |
TSPSC Group 4 Exam Pattern PDF
TSPSC Group 4 Syllabus 2023 | సిలబస్
పేపర్ 1 & పేపర్ 2 రెండింటికీ TSPSC గ్రూప్ 4 పరీక్షా సరళి & సిలబస్ 2023 అభ్యర్థులు తమ రాబోయే TSPSC గ్రూప్ 4 పరీక్షకు బాగా సిద్ధం కావడానికి క్రింది విభాగంలో చర్చించబడింది.
TSPSC Group-4 Paper-1 Syllabus | పేపర్-1: జనరల్ నాలెడ్జ్ సిలబస్
- కరెంట్ అఫైర్స్.
- అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
- దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.
- పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
- భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
- భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
- భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
- భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
- తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.
- తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
- తెలంగాణ రాష్ట్ర విధానాలు.
TSPSC Group-4 Paper-2 Syllabus | పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్ సిలబస్
1) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)
2) లాజికల్ రీజనింగ్.
3) కాంప్రహెన్షన్.
4) ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.
5) సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు.
TSPSC Group 4 Exam Pattern 2023 – FAQs
Q. TSPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ CBT పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి?
జ: TSPSC గ్రూప్ 4 ఆన్‌లైన్ CBT పరీక్షలో 02 పేపర్లు ఉంటాయి.
Q. TSPSC గ్రూప్ 4 పరీక్షలో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు ?
జ: ఒక్కో పేపర్‌లో 150 నిమిషాల వ్యవధిలో 1 మార్కు చొప్పున 150 ప్రశ్నలు అడుగుతారు.
Q. TSPSC గ్రూప్ 4 సర్వీసెస్ కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ: TSPSC గ్రూప్ 4 సర్వీసెస్‌లో అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
Q. పేపర్ 1 & 2 కోసం TSPSC గ్రూప్ 4 సిలబస్ ఏమిటి?
జ: పేపర్ 1 & 2 కోసం పూర్తి TSPSC గ్రూప్ 4 సిలబస్ ఈ కధనంలో చర్చించబడింది
Also Check TSPSC Group 4 Related Posts:
TSPSC Group 4 Notification | |
TSPSC Group 4 Exam Date | |
TSPSC Group 4 Syllabus | |
TSPSC Group 4 Previous year Cut off | |
TSPSC Group 4 Previous year Question Paper |
|
TSPSC Group 4 Age Limit | |
TSPSC Group 4 Salary |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |