తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 4 సర్వీసెస్ కోసం 09 జూన్ 2024న తుది మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైటు లో విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4లో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితా PDFలో వారి హాల్ టికెట్ నంబర్‌ను తనిఖీ చేయండి. ఇది, పత్రాల ధృవీకరణకు అర్హులైన విద్యార్థుల కోసం తుది మెరిట్ జాబితా.
Adda247 APP
TSPSC గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితా PDF విడుదల
09 ఫిబ్రవరి 2024 న TSPSC గ్రూప్ 4 ఫలితాలు ద్వారా జనరల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). ఇప్పుడు, ఆ జనరల్ మెరిట్ లిస్ట్ నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎంపికైన అభ్యర్ధులు తుది ఫలితాలు విడుదల చేసింది. TSPSC గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అర్హత సాధించిన అభ్యర్ధులు హాల్ టికెట్ నెంబర్ లు ఉంటాయి. ఇక్కడ మేముTSPSC గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితాలో మెరిట్ జాబితా Pdfని అందిస్తాము.
TSPSC గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితా PDF
TSPSC గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితా వెబ్ నోట్
TSPSC గ్రూప్ 4 సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు కమీషన్ వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉన్న చెక్ లిస్ట్, అప్లికేషన్ యొక్క PDF యొక్క 2 కాపీలు మరియు అటెస్టేషన్ ఫారమ్ యొక్క 2 కాపీలను డౌన్‌లోడ్ చేసి తీసుకురావాలి. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవుతున్నప్పుడు తప్పనిసరిగా www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ప్రచురించిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని అవసరమైన పత్రాలను తీసుకురావాలని కమిషన్ పేర్కొంది.
TSPSC గ్రూప్ 4 ఫైనల్ మెరిట్ జాబితా వెబ్ నోట్
TSPSC గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది?
అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను రెండు వేదికలలో నిర్వహించనున్నట్లు సమాచారం. సర్టిఫికేట్ ధృవీకరణ యొక్క రోజు వారీ షెడ్యూల్ నిర్ణీత సమయంలో తెలియజేయబడుతుంది. మరిన్ని వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి (https://www.tspsc.gov.in)
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్
- శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్ రోడ్, నాంపల్లి, హైదరాబాద్
List of documents required for TSPSC Group 4
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |