Telugu govt jobs   »   TSPSC Group 4   »   TSPSC Group 4 Paper 1 &...
Top Performing

TSPSC Group 4 Free Mock test For Paper 1 and Paper 2 : Attempt Now | TSPSC గ్రూప్ 4 పేపర్ 1 మరియు పేపర్ 2 కోసం ఉచిత మాక్ టెస్ట్

TSPSC Group 4 Free Mock Test

TSPSC Group 4 Free Mock Test For Papers 1 and 2: The Telangana State Public Service Commission will conduct the TSPSC Group 4 exam on 1st July 2023. The TSPSC Group 4 exam consists of two Papers i.e., Paper I & Paper II. Each paper consists of 150 questions and the total marks will be 300.

Adda247 Telugu has decided to conduct a Free Mock test For Papers 1 and 2 of TSPSC Group 4 2023. Candidates can attempt Free Mock from the link provided below. To excel in the TSPSC Group 4 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score.

TSPSC Group 4 Mock Test 2023: Attempt Now

TSPSC Group 4 Mock Test 2023:  Attempt Now Free TSPSC Group 4 Mock Test now to crack TSPSC Group 4 Exam. All Questions in the TSPSC Group 4 Mock tests are based on the latest exam pattern. Get Detailed Solutions & Analysis for all the TSPSC Group 4 Mock test questions from the expert faculty of Adda247 Telugu.

 

Click here to Attempt the TSPSC Group 4 2023 Paper 1 Mock Test 

Click here to Attempt the TSPSC Group 4 2023 Paper 2 Mock Test

 

TSPSC గ్రూప్ 4 ఉచిత మాక్ టెస్ట్

TSPSC గ్రూప్ 4 పరీక్షకు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు మీ ప్రిపరేషన్‌ను అంచనా వేయడానికి మాక్ టెస్ట్‌లు తీసుకోవడం ఒక ఉత్తమమైన మార్గం, అందుకే మీ కోసం Adda247 తెలుగు TSPSC గ్రూప్ 4 మాక్ టెస్ట్‌లను తెలుగు మరియు ఇంగ్లీషులో ఉచితంగా అందిస్తుంది మరియు TSPSC GROUP 4 2023 పేపర్ 1 మరియు పేపర్ 2 గ్రాండ్ టెస్ట్‌లను ఇంగ్లీష్ మరియు తెలుగులో నిర్వహిస్తుంది. ఈ మాక్ టెస్ట్ లను ప్రయతించడం ద్వారా, మీరు అసలు పరీక్ష వాతావరణాన్ని తెలుసుకోవచ్చు మరియు మీరు ప్రశ్నల రకం, సమయ పరిమితులు మరియు క్లిష్ట స్థాయి గురించి ఒక అవగాహన పొందవచ్చు.

Adda247 Telugu TSPSC గ్రూప్ 4 2023 పేపర్ 1 మరియు 2 కోసం ఉచిత మాక్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది. TSPSC గ్రూప్ 4 పరీక్షలో రాణించాలంటే, అభ్యర్థులు మంచి మార్కులు సాధించి, అధిక కట్-ఆఫ్ స్కోర్‌ను అధిగమించేలా కృషి చేయాలి మరియు తగినంత సాధన చేయాలి.

Importance of Mock Tests in Your Preparation | మాక్ టెస్ట్‌ల ప్రాముఖ్యత

  • మీరు చదువుతున్న అంశాలను సాధన చేయకుండా ఉత్తమ ఫలితాలను పొందడం అనేది అసాధ్యమైన పని. ఏ పరీక్ష ప్రిపరేషన్ లో అయినా మాక్ టెస్ట్ లకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.
  • మాక్ టెస్ట్ లు మీ ప్రిపరేషన్ స్థాయిని గుర్తించడంలో, మిమ్మల్ని మీరు బాగా విశ్లేషించుకోవడంలో, మీ బలహీనతలు మరియు బలాలను తెలుసుకోడంలో సహాయపడతాయి.
  • మాక్ టెస్ట్ లు ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే దానిపై ఒక అవగాహన లభిస్తుంది. ఇవి పోటీ పరీక్షల్లో స్కోరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
  • మీరు మీ నిజ పరీక్షలో సమయాన్ని కోల్పోకుండా ఉండటానికి, అలాగే పరీక్ష సమయంలో మొదట ఏ ప్రశ్నలను ప్రయత్నించాలో ఒక వ్యూహాన్ని ప్లాన్ చేయడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది.
  • మాక్ టెస్ట్ లు అభ్యర్థులకు మంచి ప్రాక్టీస్ ను అందిస్తాయి, ఇది పరీక్ష సమయంలో వారికి సహాయపడుతుంది.
  • పరీక్షలో ఒక్కో అంశం/సబ్జెక్టుకు ఎంత సమయం పడుతుందో లెక్కించడానికి మాక్ టెస్ట్ లు అభ్యర్థులకు సహాయపడతాయి.
Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC GROUP 4 Paper 1 and Paper 2 Grand Tests 2023 in English and Telugu

ఇంతవరకు జరిగిన TSPSC అన్ని పరీక్షలలో ప్రశ్నల స్థాయి చాలా కష్టంగా ఉంది, TSPSC గ్రూప్ 4 పరీక్షా స్థాయి కూడా అదే విధంగా ఉండొచ్చు అని నిపుణుల అభిప్ర్రాయం. కాబట్టి మీ ప్రేపరషన్ మరింత మెరుగుపరుచుకోవాలి. TSPSC GROUP 4 2023 పరీక్ష కోసం మూడు సమగ్ర గ్రాండ్ టెస్ట్‌లను Adda247 అందిస్తోంది, ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమాలలో అందుబాటులో ఉంది.

అలాగే ప్రతి పేపర్-1, పేపర్-2లకు సంబంధించిన సమగ్ర విశ్లేషణలను పొందవచ్చు, రాష్ట్రవ్యాప్త ర్యాంకు పొందవచ్చు. అంతేకాక, ఈ మాక్ టెస్ట్ లు అన్నింటినీ మీకు నచ్చిన విధంగా ఇంగ్లిష్ లేదా తెలుగు భాషలో ప్రయత్నించవచ్చు.

Salient Features

  • 3 Full length Mocks(Paper-1 and Paper-2)
  • Mock tests Based on the latest exam pattern
  • You can attempt these mocks from both mobile and laptop as well.
  • Get a Detailed video explanation for all 3 grand tests on the 26th, 27th, and 28th of June 2023.
  • Avail of this test series is in both English and Telugu languages.
  • Validity: 6 Months
  • Click Here to get More details

adda247

TSPSC GROUP 4 Online Test Series in English and Telugu

TSPSC GROUP 4 2023 పరీక్ష కోసం 41 సబ్జెక్ట్ వారీగా మరియు పూర్తి నిడివి గల మాక్ పరీక్షలను ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండింటిలోనూ అందిస్తోంది. ఈ టెస్ట్ సిరీస్‌లో మీరు TSPSC GROUP 4 పేపర్-1 మరియు పేపర్-2 రెండింటికి సంబంధించిన సబ్జెక్టివ్ వారీగా మాక్ టెస్ట్‌ని కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రశ్నల క్లిష్టత స్థాయి, వివరణాత్మక విశ్లేషణ మరియు రాష్ట్రవ్యాప్తంగా మీ ర్యాంక్ తెలుసుకోవచ్చు.

Salient Features

  • ఈ TSPSC GROUP 4 Online Test Series పరీక్షకు సిద్ధం కావాలనుకునే వారందరి కోసం రూపొందించబడింది.
  • మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్షులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • 33 సబ్జెక్టివ్ వారీగా మాక్ టెస్ట్‌లు మరియు 8 పూర్తి నిడివి గల మాక్స్ (పేపర్-1 మరియు పేపర్-2) లు అందుబాటులో ఉన్నాయి.
  • తాజా పరీక్షల నమూనా ఆధారంగా మాక్ టెస్ట్‌లు రూపొందించబడ్డాయి
  • ఈ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ లో ప్రతి ప్రశ్న మరియు విభాగాల వారీగా మీరు కేటాయించిన సమయంతో పాటు వివరణాత్మక వివరణను పొందంవచ్చు.
  • చెల్లుబాటు: 6 నెలలు
  • ఈ టెస్ట్ సిరీస్‌ని ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో పొందండి.
  • ఈ టెస్ట్ సిరీస్‌ యొక్క పూర్తి వివరాలకై – ఇక్కడ క్లిక్ చేయండి 

adda247

 Adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Attempt Free Mock Test For TSPSC Group 4 Paper 1 & 2_6.1

FAQs

What is the exam date of TSPSC Group 4?

TSPSC Group 4 exam is scheduled to be held on 1st July 2023

Where can i get TSPSC Group 4 Test Series?

Adda247 Providing TSPSC Group 4 Test Series. Click on the above link to get TSPSC Group 4 Test Series.

Can i get TSPSC Group 4 Test Series in Telugu?

Yes, TSPSC Group 4 Test Series are available in English and Telugu