TSPSC Group 4 Previous Year Question Papers
TSPSC Group 4 Previous year Question Papers: Candidates who are preparing for the TSPSC Group 4 exam should practice TSPSC Group 4 Previous year Question Papers. By Checking the TSPSC Group 4 Previous year Question Papers will help your preparation. TSPSC Group 4 Previous year Question Papers practice will also help you to understand the actual trend of the TSPSC Group 4 Exam.
One of the best way Prepare for Competitive exams is to solve the Previous Year’s Question Papers, For your convenience here we are providing the TSPSC Group 4 Previous year Question Papers Pdf. solve the Previous Year’s Question Papers to know the difficulty level of the exam and the type of questioned from different topics. In this article we are providing TSPSC Group 4 Previous year Question Papers PDF. Download TSPSC Group 4 Previous year Question Papers from this Article by using the link given below.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC Group 4 Previous year Question Papers Overview | అవలోకనం
TSPSC గ్రూప్ 4 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లోని ఉన్నతాధికారులు విడుదల చేసారు. TSPSC గ్రూప్ 4 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను ఇక్కడ పట్టిక రూపాలో మేము పొందుపరిచాము.
TSPSC Group 4 Previous year Question Papers overview | |
Organization | Telangana State Public Service Commission |
Posts Name | Group 4 |
Vacancies | 9168 |
Category | Previous year Papers |
Date of Exam | 1st July 2023 |
Selection Process | Written Test |
Job Location | Telangana State |
Official Website | http://tspsc.cgg.govt.in |
TSPSC Group-4 Previous year Question Papers PDF | ప్రశ్న పత్రాలు PDF
TSPSC Group 4 Previous year Question paper కు సంబంధించిన పేపర్-1 మరియు పేపర్-2 మునుపటి సంవత్సర ప్రశ్నా పత్రాలు మీకు క్రింది లింక్ ద్వారా PDF రూపంలో అందించడం జరిగినది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కీ ని కూడా అందుబాటులో ఉంచడానికి ప్రయత్నించాము. TSPSC గ్రూప్ 4 మునుపటి సంవత్సర ప్రశ్నా పత్రాలను క్రింది పట్టిక లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా పొందగలరు.
Paper Name | PDF link |
పేపర్-1: జనరల్ నాలెడ్జ్(2018) | Download |
పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్(2018) | Download |
పేపర్-1: జనరల్ నాలెడ్జ్ (Answer Key 2018) | Download |
TSPSC Group 4 Notification 2023
TSPSC Groups 4 Qualifying marks | క్వాలిఫైయింగ్ మార్కులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 4 పరీక్ష కోసం క్వాలిఫైయింగ్ మార్కులను నిర్ణయించింది ,అవి దిగువన పట్టికలో అందించాము.
వర్గం | క్వాలిఫైయింగ్ మార్కులు |
General | 40% |
OBC | 35% |
SC | 30% |
ST | 30% |
TSPSC Group-4 Previous year Cut Off | కట్ ఆఫ్ మార్కులు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 4 పరీక్షను నిర్వహించింది.ఇక్కడ మేము TSPSC గ్రూప్ 4 మునుపటి కట్ ఆఫ్ మార్కులను దిగువన పట్టికలో అందించాము .
వర్గం | కట్ ఆఫ్ మార్కులు(Out off 300) |
General | 180 |
OBC | 170 |
SC | 160 |
ST | 150 |
TSPSC Group 4 2023 Selection Process |ఎంపిక ప్రక్రియ
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని ఉన్నతాధికారులు TSPSC గ్రూప్ 4 పరీక్షకు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసారు. దీనిలో, TSPSC గ్రూప్ IV ఎంపిక ప్రక్రియ కూడా పేర్కొనబడుతుంది. TSPSC గ్రూప్ 4 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడానికి, కింది ఎంపిక రౌండ్‌లు నిర్వహించబడతాయి
- వ్రాత పరీక్ష
- సర్టిఫికెట్ల ధృవీకరణ
TSPSC Group 4 Eligibility Criteria
TSPSC గ్రూప్ 4 మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
మునుపటి సంవత్సరం పేపర్‌లు ప్రాక్టీస్ చేయడం వల్ల పరీక్షా యొక్క స్థాయి తెలుస్తుంది. ఒక నిర్దిష్ట అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించడం మరియు ప్రతి రోజు అధ్యయనం చేయడానికి అంశాలను ప్లాన్ చేయడం వలన ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. అభ్యర్థులు మునుపటి సంవత్సరం పేపర్‌లతో తమ ప్రిపరేషన్‌ను మెరుగుపరచుకోవచ్చు. అందువల్ల, TSPSC గ్రూప్ 4 మునుపటి సంవత్సరం పేపర్‌లని ప్రయత్నించడం ద్వారా అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 సిలబస్ మరియు పేపర్ ప్యాటర్న్ గురించి కూడా ఒక ఆలోచన పొందడానికి సహాయపడుతుంది. తరచుగా అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 మునుపటి సంవత్సరం పేపర్‌ను చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అడుగుతారు. మేము TSPSC గ్రూప్ 4 మునుపటి సంవత్సరం పేపర్ను ప్రాక్టీస్ చేయడం వలన కలిగే ప్రయోజనాలను కింద వివరించాము.
- మునుపటి ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వలన TSPSC గ్రూప్ 4 పరీక్ష 2023 యొక్క విస్తారమైన సిలబస్ నుండి ఏమి మరియు ఎలా అధ్యయనం చేయాలో అభ్యర్థులకు సహాయపడుతుంది.
- అభ్యర్థులు మునుపటి ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం వలన పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో ఒక అవగాహన వస్తుంది మరియు పరీక్షా యొక్క ట్రెండ్ తెలుస్తుంది
- మునుపటి సంవత్సరాల్లో కనిపించే ప్రశ్నల రకాలను బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి పరీక్షలో అడిగే ప్రశ్నలు తొందరగా అర్దం చేసుకోగలుగుతారు
- ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థులు సమస్యలను పరిష్కరించడంలో వేగం పెరుగుతుంది తద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఎంచుకోగలరు.
- మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను ప్రయత్నించడం ద్వారా అభ్యర్థులు మానసికంగా ఒక దైర్యం వస్తుంది.
TSPSC Group-4 Previous year Papers FAQs
ప్ర: TSPSC గ్రూప్ 4 పోస్టులకు విద్యార్హతలు ఏమిటి ?
జ: TSPSC గ్రూప్ 4 పోస్టులకు విధ్యర్హతలు ఏదైనా డిగ్రీ
ప్ర: TSPSC గ్రూప్ 4 మునుపటి పేపర్ పరీక్షను నేను ఎలా యాక్సెస్ చేయాలి?
జ: ఈ TSPSC గ్రూప్ 4 పరీక్షలు మీకు ఈ కధనం PDF రూపంలో అందించబడతాయి. మీరు దీన్ని ప్రాక్టీస్ కోసం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్ర. TSPSC గ్రూప్ 4 పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
జ: TSPSC గ్రూప్ 4 పరీక్ష విధానం OMR విధానంలో ఉంటుంది.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |