Telugu govt jobs   »   Admit Card   »   TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023
Top Performing

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 విడుదల, డైరెక్ట్ డౌన్లోడ్ లింక్

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా కోసం TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023ని తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా 17 జూన్ 2023 న నిర్వహించనుంది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 వివరాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవాలి. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 11 జూన్ 2023 న విడుదల అయ్యింది. ఈ కధనంలో TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్ అందించాము. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 ఈ కధనంలో ఇచ్చిన లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి.

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ హాల్ టికెట్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్ https://tspsc.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ కధనంలో ఇచ్చిన లింక్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023లో పేర్కొన్న గురించిన అన్ని వివరాలను తనిఖీ చేయగలరు, TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ OTR మరియు పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ హార్డ్ కాపీతో సిద్ధంగా ఉండాలి. ఈ కథనంలో మేము TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ మరియు వివరాలను అందిస్తున్నాము

Adda247 Telugu

APPSC/TSPSC Sure shot Selection Group

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 అవలోకనం

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా 17 జూన్ 2023 న నిర్వహించనుంది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 అవలోకనం
సంస్థ పేరు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)
పోస్ట్ పేరు హార్టికల్చర్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య  22
కేటగిరీ అడ్మిట్ కార్డు
TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 విడుదల తేది 11 జూన్ 2023
TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ 17 జూన్ 2023
అధికారిక వెబ్‌సైట్ http://tspsc.gov.in

TSPSC హార్టికల్చర్ హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్

హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా కోసం TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023ని 11 జూన్ 2023న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష 2023 17 జూన్ 2023న నిర్వహించబడుతుంది. TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి ప్రత్యక్ష లింక్ క్రింద ఇవ్వబడింది. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 ను డౌన్లోడ్ చేసుకోగలరు. పరీక్షకు సంబంధించిన గైడ్ లెన్స్, సూచనలు హాల్ టికెట్లపై ఉంటాయి. ఇక అభ్యర్థులు ప్రాక్టీస్‌ కోసం మాక్‌టెస్ట్‌ లింకును కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ 

TSPSC హార్టికల్చర్ హాల్ టికెట్ 2023 వెబ్ నోట్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC హార్టికల్చర్ పరీక్షను జూన్‌ 17వ తేదీన నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 22 హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేస్తారు. పేపర్-1లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పై ప్రశ్నలుంటాయి. పేపర్-2 లో హార్టికల్చర్ విభాగంలో ప్రశ్నలుంటాయి. TSPSC హార్టికల్చర్ హాల్ టికెట్ 2023 కి సంబంధించిన వెబ్ నోట్ దిగువ పేర్కొన్నాము.

TSPSC హార్టికల్చర్ హాల్ టికెట్ 2023 వెబ్ నోట్

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించడం ద్వారా TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 Pdf డౌన్‌లోడ్ పొందవచ్చు:

  • దశ 1: TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి https://tspsc.gov.in/లో TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • దశ 2: వాట్స్ న్యూ  విభాగంలోని “TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టిక్కెట్ ” లింక్ కోసం శోధించండి.
  • దశ 5: TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేసి, TSPSC అప్లికేషన్ ID మరియు DOB వంటి మీ లాగిన్ వివరాలను సమర్పించండి
  • దశ 6: సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది
  • దశ 7: మీ అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత, డౌన్‌లోడ్ చేసి, మీ హాల్ టికెట్ కాపీని డౌన్లోడ్ చేసుకోండి

TSPSC Horticulture Officer Syllabus & Exam Pattern

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023లో పేర్కొన్న వివరాలు

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023లో కింది వివరాలను కలిగి ఉంది:

  • పరీక్ష పేరు
  • అభ్యర్థి పేరు
  • తండ్రి పేరు
  • తల్లి పేరు
  • రిజిస్ట్రేషన్ సంఖ్య
  • దరఖాస్తుదారు యొక్క రోల్ సంఖ్య
  • వర్గం మరియు లింగం
  • పుట్టిన తేది
  • TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ
  • పరీక్ష సమయం
  • TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షా కేంద్రం పేరు మరియు చిరునామా.

TSPSC Horticulture Officer Eligibility Criteria

పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్ళాల్సిన అవసరమైన పత్రాలు

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ అడ్మిట్ కార్డ్ 2023తో పాటు TSPSC  పరీక్షహార్టికల్చర్ ఆఫీసర్ 2023 సమయంలో తీసుకోవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్లను అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి.

  • ఫోటోగ్రాఫ్: అభ్యర్థులు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకువెళ్లాలి
  • అడ్మిట్ కార్డ్: TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 అనేది పరీక్ష సమయంలో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్.
  • ఇతర డాక్యుమెంట్ల: పాన్ కార్డ్/ఆధార్/పాస్‌పోర్ట్, ఫోటోతో కూడిన E-ఆధార్ /శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్/ఓటర్ కార్డ్/ ఫోటో ID రుజువుతో బ్యాంక్ పాస్‌బుక్ వంటి ఫోటో ID రుజువు.

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 విడుదల, డౌన్లోడ్ లింక్_5.1

FAQs

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష తేదీ?

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ 17 జూన్ 2023న జరుగుతుంది

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 11 జూన్ 2023న విడుదల చేయబడింది

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 ఎలా డౌన్లోడ్ చేయాలి?

TSPSC హార్టికల్చర్ ఆఫీసర్ హాల్ టికెట్ 2023 ఈ కధనంలో ఇచ్చిన లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు