TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist Merit List released | TSPSC సీనియర్ అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ మెరిట్ జాబితా విడుదల : తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) P.V నరసింహా రావు పశువైద్య శాలలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మరియు టైపిస్ట్ పోస్టుల కొరకు ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. దీని ద్వారా P.V నరసింహా రావు పశువైద్య శాల మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో సుమారు 127 పోస్టులకు పరీక్ష నిర్వహించినది. దీనికి సంబధించిన TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist merit list అధికారిక వెబ్ సైట్ నందు ప్రచురించడం జరిగింది.
TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist పరీక్షకు గాను మొత్తం 127 పోస్టులకు 5885 అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా అందులో మొత్తం 3968 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 26 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. వీరి వివరాలతో కూడిన మెరిట్ జాబితాను TSPSC తన వెబ్ సైట్ నందు 15 డిసెంబర్ 2021 నుండి అందుబాటులో ఉంచినది.
TSPSC Junior Assistant Exam Pattern
TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist Merit List | TSPSC జూనియర్ అసిస్టెంట్ & సీనియర్ అసిస్టెంట్ మెరిట్ జాబితా విడుదల
తెలంగాణా అగ్రికల్చరల్ మరియు వెటర్నరీ యూనివర్సిటీలలో ఉద్యోగాల కోసం TSPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన రాత పరీక్షను 6 సెప్టెంబర్ 2021 న రెండు షిఫ్టులలో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన మెరిట్ జాబితా మరియు TSPSC Junior Assistant & Senior Assistant Result వివరాల కొరకు ఈ పేజిని నిరంతరం తనిఖీ చేయండి.
Read More: TSPSC Junior Assistant Answer Key
TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist Merit List | Important Dates
S.NO | అంశము | తేదీ |
1. | నోటిఫికేషన్ వెలువడిన తేది | 12 ఏప్రిల్ 2021 |
2. | దరఖాస్తు ఆఖరు తేది | 31 మే 2021 |
3. | హాల్ టికెట్ డౌన్లోడ్ | 31 ఆగష్టు 2021 |
4. | పరీక్ష తేది | 6 సెప్టెంబర్ 2021 |
5. | మెరిట్ జాబితా | 15 డిసెంబర్ 2021 |
6. | ఫలితాలు | త్వరలో |
7. | వెబ్ సైట్ | tspsc.gov.in |
Read More: TSPSC Junior Assistant Admit Card
TSPSC Senior Assistant & Junior Assistant Cum Typist Merit List PDF Downlod
మెరిట్ జాబితాను సంబందించిన లింక్ మీకు క్రింద ఇవ్వబడిన పట్టిక నందు ఇవ్వడం జరిగింది.
సంస్థ పేరు | తెలంగాణా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్(TSPSC) |
అధికారిక నోటీసు | Download |
TSPSC Assistant మెరిట్ జాబితా | Download |
TSPSC Admit Card For Junior Assistant And Senior Assistant Cum Typist : FAQs
Q1. TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist అడ్మిట్ కార్డు ఎప్పటి నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు?
జవాబు. TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist 31 ఆగష్టు 2021 నుండి అధికారిక వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంటుంది.
Q2. TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఎన్ని దశలలో ఉంటుంది?
జవాబు. TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఒక దశలో ఉంటుంది.
Q3. TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఏ విధానంలో జరుగుతుంది?
జవాబు. TSPSC Junior Assistant And Senior Assistant Cum Typist పరీక్ష ఆన్లైన్ విధానంలో 6 సెప్టెంబర్ 2021 న జరిగింది.
********************************************************************************************
APPSC Recruitment for Various Non-Gazetted Posts 2021 |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2021 |
State GK Study material |