TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 12 అక్టోబర్ 2023 నుండి 03 అక్టోబర్ 2023 వరకు నిర్వహించిన TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షల (అన్నీ సబ్జెక్ట్స్ కి సంబంధించిన) తుది ఆన్సర్ కీ తన అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో విడుదల చేసింది. TSPSC జూనియర్ లెక్చరర్ వ్రాత పరీక్షకు అభ్యర్థులు TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 కోసం ఎదురు చూస్తుంటారు. TSPSC జూనియర్ లెక్చరర్ యొక్క ఆన్సర్ కీ 22 ఏప్రిల్ 2024 నుండి అందుబాటులో ఉంటుంది. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కి పై ఎటువంటి అభ్యంతరాలు తెలపడానికి లేదు. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 సంబంధించిన పూర్తి వివరాలు ఈ కధనంలో తనిఖీ చేయండి.
Adda247 APP
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 అవలోకనం
TSPSC 12 అక్టోబర్ 2023 నుండి 03 అక్టోబర్ 2023 తేదీలలో నిర్వహించిన TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షల తుది ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్ట్ | TSPSC జూనియర్ లెక్చరర్ |
TSPSC జూనియర్ లెక్చరర్ ఖాళీలు 2023 | 1392 |
TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ 2023 | 12 సెప్టెంబర్ 2023 నుండి 3 అక్టోబర్ 2023 వరకు |
వర్గం | తుది ఆన్సర్ కీ |
TSPSC జూనియర్ లెక్చరర్ ఆన్సర్ కీ (12, 13 & 14 తేదీలలో జరిగిన పరీక్షలు) విడుదల తేదీ | 23 సెప్టెంబర్ 2023 |
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ విడుదల తేదీ (అన్నీ సబ్జెక్ట్స్) | 22 ఏప్రిల్ 2024 |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్‌సైట్ | tspsc.gov.in |
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 లింక్
20 అక్టోబర్ 2023 నుండి 03 అక్టోబర్ 2023 తేదీలలో జరిగిన TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరూ ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వారి TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు అభ్యర్థి గతం లో చేసిన ప్రతిస్పందనలకు సమాధనాల మార్పులు తెలుసుకోవచ్చు. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023ను పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు. TSPSC జూనియర్ లెక్చరర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లను పరిశీలించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 ను డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 లింక్
TSPSC జూనియర్ లెక్చరర్ తుదిఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నియంత్రణలో 20 సెప్టెంబర్- 03 అక్టోబర్ 2023 తేదీలలో జూనియర్ లెక్చరర్ల పోస్ట్ కోసం వివిధ సబ్జెక్టుల కోసం కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (CBRT)ని నిర్వహించింది. 12, 13, 14 సెప్టెంబర్ 2023 తేదీలలో TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023ని డౌన్లోడ్ చేసుకోగలరని తెలుపుతూ వెబ్ నోట్ విడుదల చేసింది. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. TSPSC గతంలో విడుదల చేసిన ఆన్సర్ కి కి వచ్చిన మార్పులను సవరణలను నిపుణుల కమిటీకి పంపించి తద్వారా తుది కి ని విడుదల చేసింది. TSPSC జూనియర్ లెక్చరర్ తుది కి 2023 పై మరలా సవరణలు లేదా అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశంలేదు అని బోర్డ్ తెలిపింది. అభ్యర్ధులు దిగువన లింకు ద్వారా TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కి వెబ్ నోట్ ని తనిఖీ చేయవచ్చు.
TSPSC జూనియర్ లెక్చరర్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
అభ్యర్థులు తమ TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఆన్సర్ కీలు తనిఖీ చేయడానికి TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. TSPSC జూనియర్ లెక్చరర్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.
- https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి కి వెళ్ళండి
- ఆ పేజీలో TSPSC జూనియర్ లెక్చరర్ ఆన్సర్ కీ లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC జూనియర్ లెక్చరర్ సమాధాన కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- TSPSC జూనియర్ లెక్చరర్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి.
TSPSC జూనియర్ లెక్చరర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDF
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 12 సెప్టెంబర్ 2023 నుండి 03 అక్టోబర్ 2023 వరకు నిర్వహించిన TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ని విడుదల చేసింది. TSPSC జూనియర్ లెక్చరర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ PDF దిగువన అందించాము.
తేదీ | పేపర్ | డౌన్లోడ్ PDF |
12 సెప్టెంబర్ 2023 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ | డౌన్లోడ్ PDF |
ఇంగ్షీషు | డౌన్లోడ్ PDF | |
13 సెప్టెంబర్ 2023 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ | డౌన్లోడ్ PDF |
బొటని | డౌన్లోడ్ PDF | |
ఎకనమిక్స్ | డౌన్లోడ్ PDF | |
14సెప్టెంబర్ 2023 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ | డౌన్లోడ్ PDF |
గణితం | డౌన్లోడ్ PDF | |
20 సెప్టెంబర్ – 03 అక్టోబర్ 2023 | అన్నీ సబ్జెక్ట్స్ | డౌన్లోడ్ లింక్ |
మరిన్ని కధనాలు తనిఖీ చేయండి:
TSPSC జూనియర్ లెక్చరర్ ఆర్టికల్స్ |
TSPSC జూనియర్ లెక్చరర్ సిలబస్ |
TSPSC జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ |
TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షా తేదీ |
TSPSC జూనియర్ లెక్చరర్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు |
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |