Telugu govt jobs   »   tspsc junior lecturer   »   TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలు

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 12 సెప్టెంబర్ 2023 నుండి 3 అక్టోబర్ 2023 వరకు నిర్వహించిన TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షల తుది ఫలితాలను  తన అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.inలో విడుదల చేసింది . TSPSC జూనియర్ లెక్చరర్ వ్రాత పరీక్షకు అభ్యర్థులు TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2023 కోసం ఎదురు చూస్తుంటారు. TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షలో హాజరైన అభ్యర్థులు వారి లాగిన్ వివరాలను ఉపయోగించి TSPSC జూనియర్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. TSPSC జూనియర్ లెక్చరర్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF విడుదల చేశారు. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 అవలోకనం

TSPSC 12, 13, 14 సెప్టెంబర్ 2023 తేదీలలో నిర్వహించిన TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షల తుది ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో 23 అక్టోబర్ 2024లో విడుదల అయ్యే అవకాశం ఉంది. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 అవలోకనం
సంస్థ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ TSPSC జూనియర్ లెక్చరర్
TSPSC జూనియర్ లెక్చరర్ ఖాళీలు 1392
TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ 12 సెప్టెంబర్ 2023 నుండి 3 అక్టోబర్ 2023 వరకు
వర్గం తుది ఫలితాలు
TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు విడుదల తేదీ 22 అక్టోబర్ 2024
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 వెబ్ నోట్

కమీషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో మరాఠీ మీడియం) & ఉర్దూ (పోస్ట్ కోడ్ – 25) ,కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం పోస్ట్ కోడ్-05), సివిక్స్ (పోస్ట్ కోడ్ – 06, పోస్ట్ కోడ్ – 07 ఉర్దూ మీడియం, పోస్ట్ కోడ్ – 08) జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచబడింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం మరియు మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 వెబ్ నోట్

TSPSC జూనియర్ లెక్చరర్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF

TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్షా 12 సెప్టెంబర్ 2023 నుండి 03 అక్టోబర్ 2023 వరకు తేదీలలో  నిర్వహించారు. TSPSC జూనియర్ లెక్చరర్ వ్రాత పరీక్ష 2024లో అర్హత సాదించిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత తాత్కాలికంగా ఎంపిక చేయబడిన అభ్యర్థుల జాబితా 22 అక్టోబర్ 2024 న అధికారిక వెబ్సైటు లో విడుదల అయింది. TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024లో అభ్యర్ధి రోల్ నెంబర్, పేరు వివరాలు ఉంటాయి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024ని డౌన్లోడ్ చేసుకోగలరు.

TSPSC JL తుది ఫలితాలు 2024 PDF  

TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024ని తనిఖీ చేయడానికి దశలు

TSPSC జూనియర్ లెక్చరర్ ఎగ్జామినేషన్ 2024 కోసం అభ్యర్థులు తమ TSPSC జూనియర్ లెక్చరర్ తుది ఫలితాలు 2024ని తనిఖీ చేయడానికి దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.

  • దశ 1: www.tspsc.gov.inలో TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • దశ 2: హోమ్ పేజీలో, “TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలు 2024” అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
  • దశ 3: మీరు లాగిన్ పేజీకి దారి మళ్లించబడ్డారు, మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయండి.
  • దశ 4: మీ TSPSC జూనియర్ లెక్చరర్ 2024 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దశ 5: TSPSC జూనియర్ లెక్చరర్ 2024 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రింటౌట్ తీసుకోండి.

TEST PRIME - Including All Andhra pradesh Exams

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలు 2023 ఎప్పుడు విడుదల చేస్తారు?

TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితాలు 2023 అక్టోబర్ 2023లో విడుదల చేయబడుతుంది.

TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితాల2023తో పాటు మెరిట్ జాబితా విడుదల చేయబడిందా?

అవును, TSPSC జూనియర్ లెక్చరర్ మెరిట్ జాబితా దాని అధికారిక వెబ్‌సైట్‌లో TSPSC జూనియర్ లెక్చరర్ ఫలితం 2023తో పాటు విడుదల చేయబడుతుంది.

TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష 2023 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?

TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష 2023 అభ్యర్థులు వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు.