TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష తేదీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ 2023 పోస్ట్ (ల్యాబ్ అసిస్టెంట్లు & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు) 31 జూలై 2023 తేదీన నిర్వహించనున్నట్లు TSPSC అధికారిక వెబ్సైట్ లో తెలియజేసింది. ఇంతకు ముందు TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష GHMC పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా వాయిదా వేయబడింది. TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ కోసం మొత్తం 25 ఖాళీలు విడుదలయ్యాయి. TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ 2023 పోస్ట్ (ల్యాబ్ అసిస్టెంట్లు & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు) హాల్ టికెట్ 25 జూలై 2023 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల నోటిఫికేషన్ 2023
APPSC/TSPSC Sure Shot Selection Group
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా తేదీ 2023 వెబ్ నోటీసు
21 జూలై 2023 తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహించనున్న ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పరీక్షా GHMC పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా G.A డిపార్ట్‌మెంట్, తెలంగాణ ప్రభుత్వం, తేదీ:20-07-2023 జారీ చేసిన G.O.Rt.No.1023 ప్రకారం సెలవులు ప్రకటించడం వలన వాయిదా పడింది. ఇప్పుడు TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ 2023 పోస్ట్ (ల్యాబ్ అసిస్టెంట్లు & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు) 31 జూలై 2023 తేదీన నిర్వహించనున్నట్లు TSPSC అధికారిక వెబ్సైట్ లో తెలియజేస్తూ వెబ్నోట్ విడుదల చేసింది. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల రిక్రూట్‌మెంట్ 2023 పోస్ట్ పరీక్షా తేదీ వెబ్ నోట్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష తేదీ వెబ్ నోటిస్ PDF
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా తేదీ అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నాన్-గెజిటెడ్ పోస్టులకు CBRT విధానంలో పరీక్షను 31 జులై 2023న నిర్వహించనున్నట్లు తెలిపింది. TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్షా తేదీ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష తేదీ 2023 అవలోకనం | |
నిర్వహించే సంస్థ | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) |
విభాగం పేరు | భూగర్భజల విభాగం |
పోస్ట్ పేరు |
|
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టుల ఖాళీలు | 25 |
TSPSC భూగర్భ జలాల శాఖ నాన్ గెజిటెడ్ పోస్టు (ల్యాబ్ అసిస్టెంట్లు & జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు) పరీక్ష తేదీ | 31 జూలై 2023 |
TSPSC భూగర్భ జలాల శాఖ గెజిటెడ్ పోస్టు పరీక్షా విధానం | CBRT విధానం |
వర్గం | పరీక్ష తేదీ |
ఉద్యోగ స్థానం | తెలంగాణ |
అధికారిక వెబ్ సైట్ | tspsc.gov.in |
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష షెడ్యూల్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల పరీక్ష తేదీ 2023ని తమ అధికారిక సైట్‌లో ప్రకటించారు. అభ్యర్థులు 25 జూలై 2023 తేదీ నుండి TSPSC వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో హాల్-టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పేపర్-I : జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల (టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ), టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ), టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్) పోస్టులకు పేపర్ 1 పరీక్షా 20 జూలై 2023 తేదీన ఉదయం నిర్వహించారు.
పోస్ట్ కోడ్ | పోస్ట్ పేరు | పరీక్షా తేదీ |
1 | టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ) | 20 జూలై 2023 – FN |
2 | టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ) | 20 జూలై 2023 – FN |
3 | టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) | 20 జూలై 2023 – FN |
4 | ల్యాబ్ అసిస్టెంట్ | 20 జూలై 2023 – FN |
5 | జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ | 20 జూలై 2023 – FN |
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ 2023
పేపర్-II : జలవనరులు/ రసాయన శాస్త్రం/ సంబంధిత సబ్జెక్ట్
ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు పేపర్ II పరీక్షా 21 జూలై 2023 తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం నిర్వహించనున్న పరీక్షా వాయిదా పడింది.
పోస్ట్ కోడ్ | పోస్ట్ పేరు | పేపర్ -II |
పరీక్షా తేదీ |
1 | టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రోజియాలజీ) | వాటర్ రిసోర్సెస్ | 20 జూలై – AN |
2 | టెక్నికల్ అసిస్టెంట్ (హైడ్రాలజీ) | వాటర్ రిసోర్సెస్ | 20 జూలై – AN |
3 | టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్) | వాటర్ రిసోర్సెస్ | 20 జూలై – AN |
4 | ల్యాబ్ అసిస్టెంట్ | కెమిస్ట్రీ (డిగ్రీ లెవెల్) | 31 జూలై 2023 |
5 | జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ | కెమిస్ట్రీ (డిగ్రీ లెవెల్) | 31 జూలై 2023 |
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ 2023 లింక్
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ : TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి మీరు అధికారిక వెబ్సైటు సందర్శించాల్సిన అవసరంలేదు. అభ్యర్థులకు సులువుగా ఉండడం కోసం మేము దిగువన డైరెక్ట్ లింక్ అందించాము. అభ్యర్థులు దిగువన అందించిన లింక్ నుండి TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల అడ్మిట్ కార్డ్ 2023ను డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల హాల్ టికెట్ 2023 లింక్
Also Read: TSPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌ల 2023 సిలబస్
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |