Telugu govt jobs   »   Article   »   TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023
Top Performing

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 వాయిదా, కొత్త పరీక్ష తేదీని తనిఖీ చేయండి

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష వాయిదా

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో TSPSC ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించల్సిన రాతపరీక్ష తేదీలను TSPSC మళ్ళీ వాయిదా వేసింది. 11 సెప్టెంబరు 2023న నిర్వహించాల్సిన TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్షను 14 నవంబర్ 2023కి వాయిదా వేస్తున్నట్లు TSPSC గతంలో వెల్లడించింది, తాజాగా ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు అర్హతకు సంబంధించి స్పష్టత పెండింగ్‌లో ఉన్నందున TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష  ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.  TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత (CBRT) విధానంలో నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో TSPSC ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు CBRT పరీక్షలకు కొత్త షెడ్యూల్ ను వెల్లడించింది.

TSPSC Physical Director Notification 2023

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 అవలోకనం

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 అవలోకనం

సంస్థ పేరు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్ట్ పేరు ఫిజికల్ డైరెక్టర్
పోస్ట్‌ల సంఖ్య 128 Posts
TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 14 నవంబర్ 2023

త్వరలో విడుదల అవుతుంది

వర్గం పరీక్ష తేదీ
TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష మోడ్ కంప్యూటర్ ఆధారిత (CBRT)
ఉద్యోగ స్థానం తెలంగాణా
అధికారిక వెబ్సైటు tspsc.gov.in

Telangana State Formation – Movement (తెలంగాణ ఉద్యమ చరిత్ర -తెలంగాణ రాష్ట్ర అవతరణ)

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 వాయిదా వెబ్ నోటీసు

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 వాయిదా: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఫిజికల్ డైరెక్టర్ 128 పోస్టులకు 14 నవంబర్ 2023న నిర్వహించాల్సిన CBRT ఆధారిత రిక్రూట్‌మెంట్ పరీక్షను వాయిదా చేస్తున్నట్లు TSPSC ప్రకటించింది.  తెలంగాణ ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష షెడ్యూల్ 2023 నోటీసును తనిఖీ చేయడానికి ఆశావాదులు దిగువన అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయవచ్చు లేదా వారు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక సైట్‌కు వెళ్లవచ్చు.

TSPSC Physical Director Exam Date 2023 Postponed web Notice

TSPSC ఫిజికల్ డైరెక్టర్ కొత్త పరీక్ష షెడ్యూల్

TSPSC ఫిజికల్ డైరెక్టర్ కొత్త పరీక్ష షెడ్యూల్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలంగాణ PSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023ని తమ అధికారిక సైట్‌లో త్వరలో ప్రకటింస్తారు. అభ్యర్థులు పరీక్ష తేదీకి ఒక వారం ముందు TSPSC వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో హాల్-టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

TSPSC Physical Director Exam Schedule
Date of Examination Sessions Subjects
No. of Sessions Type of Session
2 F.N. (paper- I) General Studies and General Abilities
A.N. (paper- II) Physical Education

Telangana Economy (తెలంగాణ ఎకానమీ)

TSPSC ఫిజికల్ డైరెక్టర్ హాల్ టికెట్ 2023

TSPSC ఫిజికల్ డైరెక్టర్ హాల్ టికెట్ 2023 డౌన్‌లోడ్ లింక్ : TSPSC ఫిజికల్ డైరెక్టర్ అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేయడానికి మీరు అధికారిక వెబ్సైటు సందర్శించాల్సిన అవసరంలేదు. అభ్యర్థులకు సులువుగా ఉండడం కోసం మేము దిగువన డైరెక్ట్ లింక్ అందించాము. అభ్యర్థులు దిగువన అందించిన లింక్ నుండి TSPSC ఫిజికల్ డైరెక్టర్ అడ్మిట్ కార్డ్ 2023ను డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ లింక్‌ని విడుదల చేసినప్పుడు మేము ఇక్కడ అప్‌డేట్ చేస్తాము.

TSPSC ఫిజికల్ డైరెక్టర్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్‌లోడ్ లింక్ (ఇన్ ఆక్టివ్)

TSPSC Physical Director Syllabus & Exam Pattern 2023

 

TS TET 2023 Paper-1 online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 వాయిదా వేయబడింది_4.1

FAQs

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష తేదీ 2023 ఏమిటి?

ఫిజికల్ డైరెక్టర్ పోస్టుకు అర్హతకు సంబంధించి స్పష్టత పెండింగ్‌లో ఉన్నందున TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష  ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది

TSPSC ఫిజికల్ డైరెక్టర్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదల చేస్తారు?

TSPSC ఫిజికల్ డైరెక్టర్ అడ్మిట్ కార్డ్ పరీక్షకు 7 రోజుల ముందు విడుదల చేయబడుతుంది.

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్షను ఏ మోడ్‌లో నిర్వహిస్తారు?

TSPSC ఫిజికల్ డైరెక్టర్ పరీక్ష CBRT విధానంలో నిర్వహించబడుతుంది