తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని TSPSC 24 ఫిబ్రవరి 2024 న అధికారిక సైట్ tspsc.gov.in లో విడుదల చేసింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షా 04, 05, 06 & 08 సెప్టంబర్ 2023 తేదీలలో నిర్వహించబడినది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ వ్రాత పరీక్ష 2023కి హాజరైన అభ్యర్థులు వారి సమాధాన కీని తనిఖీ చేయవచ్చు. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ అధికారిక ఫైనల్ ఆన్సర్ కీ 2023 యొక్క PDF ఈ కధనంలో డౌన్లోడ్ లింక్ అందించాము. అభ్యర్ధులు TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోగలరు.
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష ప్రాథమిక కీని విడుదల అయ్యింది. TSPSC 04, 05, 06 & 08 సెప్టెంబర్ 2023 తేదీలలో కంప్యూటర్ ఆధారిత రిక్రూట్‌మెంట్ మోడ్ (CBRT)లో FN & AN సాంకేతిక విద్యలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్ల పోస్టుల కోసం వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్) నిర్వహించింది. మరియు ప్రిలిమినరీ కీలతో కూడిన రెస్పాన్స్ షీట్‌లు 14 సెప్టెంబర్ 2023న కమిషన్ వెబ్‌సైట్‌లో విడుదల చేయబడ్డాయి మరియు 15/09/2023 నుండి 17/09/2023 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించబడ్డాయి. అభ్యంతరాలను నిపుణుల కమిటీ ధృవీకరించింది మరియు కమిషన్ ఆమోదం తర్వాత నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ విడుదల చేయబడింది.
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష ను CBRT విధానంలో నిర్వహించింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 ని విడుదల చేసింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో అందించాము.
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం | |
సంస్థ | TSPSC |
పోస్ట్ | పాలిటెక్నిక్ లెక్చరర్ |
వర్గం | ఫైనల్ ఆన్సర్ కీ |
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షా తేదీ | 04, 05, 06 & 08 సెప్టెంబర్ 2023 |
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష విధానం | CBRT |
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ | విడుదలైంది (24 ఫిబ్రవరి 2024) |
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఎంపిక పక్రియ | వ్రాత పరీక్షా, డాక్యుమెంట్ వెరీఫికేషన్ |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ రెస్పాన్స్ షీట్ లింక్
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఆన్సర్ ‘కీ’ ని తనిఖీ చేయడానికి ఆన్సర్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను కూడా TSPSC విడుదల చేసింది. అభ్యర్థులు TSPSC ID, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుండి TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ రెస్పాన్స్ షీట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ రెస్పాన్స్ షీట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ను కింద అందించాము
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ రెస్పాన్స్ షీట్ లింక్
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని ఎలా డౌన్లోడ్ చేయాలి?
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష నిర్వహించిన తరువాత TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023, అధికారిక వెబ్సైట్ లో విడుదల చేస్తుంది TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.
- https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
- ఆ పేజీలో TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 సమాధాన కీ ప్యానెల్‌లో చూపబడుతుంది.
- TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |