Telugu govt jobs   »   tspsc polytechnic lecturer   »   TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలు
Top Performing

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)  TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలను అధికారిక సైట్ tspsc.gov.in లో విడుదల చేసింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షా 04, 05, 06 & 08 సెప్టెంబర్ 2023 తేదీలలో  నిర్వహించబడినది మరియు దృవ పత్రాల పరిశీలన కూడా పూర్తి అయ్యింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ వ్రాత పరీక్ష 2024కి హాజరైన అభ్యర్థులు తుది ఫలితాలు కోసం ఎదురు చూస్తుంటారు.    TSPSCపాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష కి హాజరైన అభ్యర్థులందరూ తమ TSPSC ID లాగిన్ ఆధారాలను ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్‌లో TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలను తనిఖీ చేయవచ్చు. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF విడుదల చేశారు. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 వెబ్ నోట్

టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో లెక్చరర్ల పోస్టుల కోసం OMR ఆధారిత పరీక్ష ద్వారా రాత పరీక్షను నిర్వహించింది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF జాబితా కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.inలో అందుబాటులో ఉంచబడింది.

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 వెబ్ నోట్

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 అవలోకనం

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలను అధికారిక సైట్ tspsc.gov.in లో విడుదల చేసింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 అవలోకనం 
సంస్థ TSPSC
పోస్ట్  పాలిటెక్నిక్ లెక్చరర్
వర్గం తుది ఫలితాలు
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షా నిర్వహించిన తేదీలు  04, 05, 06 & 08 సెప్టెంబర్ 2023
TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు స్థితి విడుదల
ఉద్యోగ ప్రదేశం తెలంగాణ
అధికారిక వెబ్సైట్  tspsc.gov.in

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షా 04, 05, 06 & 08 సెప్టెంబర్ 2023 తేదీలలో  నిర్వహించారు. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ వ్రాత పరీక్ష 2024కి హాజరైన అభ్యర్థులు తుది ఫలితాలు కోసం ఎదురు చూస్తుంటారు. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 PDF ఫార్మాట్ లో విడుదల చేస్తారు. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024లో అభ్యర్ధి రోల్ నెంబర్, పేరు వివరాలు ఉంటాయి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024ని డౌన్లోడ్ చేసుకోగలరు.

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 19 అక్టోబర్ 2024న TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలను అధికారిక సైట్ tspsc.gov.in లో విడుదల చేసింది. TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024ని డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి.

  • తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్ @ www.tspsc.gov.inని సందర్శించండి.
  • ఇప్పుడు దరఖాస్తుదారులు అధికారిక సైట్ హోమ్‌పేజీలో TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 లింక్ కోసం వెతకాలి.
  • మీరు పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు లింక్‌ను కనుగొన్న తర్వాత లింక్‌పై క్లిక్ చేయండి
  • లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత తదుపరి పేజీ తెరవబడుతుంది
  • ఇక్కడ అవసరమైన అన్ని వివరాలను పూరించండి మరియు ఆపై వివరాలను సమర్పించండి
  • తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 స్క్రీన్‌పై కనిపిస్తుంది

TEST PRIME - Including All Andhra pradesh Exams

AP and TS Mega Pack (Validity 12 Months)

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ తుది ఫలితాలు 2024 విడుదల, డౌన్లోడ్ ఎంపికైన అభ్యర్థుల జాబితా PDF_6.1

FAQs

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలు 2023 ఎప్పుడు విడుదల చేస్తారు?

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలు 2023 అధికారిక వెబ్సైట్ లో 19 ఏప్రిల్ 2024న విడుదల అయ్యింది.

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా ఎలా తనిఖీ చేయాలి?

అభ్యర్ధలు ఈ కథనం నుండి TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలు మెరిట్ జాబితా PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు.