TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని తన అధికారిక వెబ్సైట్లో 10 ఫిబ్రవరి 2024న విడుదల చేసింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా 13 & 14 జూలై 2023 తేదీలలో నిర్వహించబడింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా కంప్యూటర్ ఆధారిత రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో జరిగింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా 2023 కి హాజరైన అభ్యర్థులు TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తుంటారు. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వివరాలు తెలుసుకోవడానికి క్రింది కథనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా 13 & 14 జూలై 2023 తేదీలలో నిర్వహించబడింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 అవలోకనం దిగువ పట్టిక రూపంలో అందించాము.
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఫైనల్ ఆన్సర్ కీ అవలోకనం | |
సంస్థ | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్షా పేరు | TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలు | 185 |
వర్గం | ఫైనల్ ఆన్సర్ కీ |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా తేది | 13 & 14 జూలై 2023 |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షా విధానం | CBRT(కంప్యూటరు ఆధారిత పరీక్ష) |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 | 10 ఫిబ్రవరి 2024 |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ లింక్
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ని TSPSC తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షా 13 & 14 జూలై 2023 తేదీలలో నిర్వహించబడింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ ని ఉపయోగించి తమ మార్కులను లెక్కించుకోవచ్చు. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేసుకోగలరు
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ లింక్
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ PDF
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 కి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023ను TSPSC వెటర్నరీ అసిస్టెంట్ మాస్టర్ ప్రశ్న పత్రం తో పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ మార్కులను విశ్లేషించుకోవచ్చు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కీతో పాటు 10 ఫిబ్రవరి 2024 నుండి కమిషన్ అధికారిక వెబ్సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉన్నాయి. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ PDF డౌన్లోడ్ చేసుకోవచ్చు
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 వెబ్ నోట్ PDF
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్న పత్రం PDF
TSPSC తన అధికారిక వెబ్సైట్ లో TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ తో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాలు PDF ను విడుదల చేసింది. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్న పత్రాలు PDF ను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థి వారి TSPSC ID తో లాగిన్ చేయవచ్చు. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ పేపర్ 1 మరియు పేపర్ 2 ప్రశ్నాపత్రం PDF లింక్ దిగువన అందిచాము.
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ప్రశ్న పత్రం PDF |
పేపర్ I -జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ (ఆబ్జెక్టివ్ టైప్) |
పేపర్ II – సంబంధిత సబ్జెక్ట్ (వెటర్నరీ సర్జన్ -A) |
పేపర్ II – సంబంధిత సబ్జెక్ట్ (వెటర్నరీ సర్జన్ -B) |
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ ని డౌన్లోడ్ చేయడం ఎలా?
TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 TSPSC అధికారిక వెబ్సైట్ అంటే www.tspsc.gov.inలో విడుదల అయ్యింది. అభ్యర్థులు TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 మరియు ప్రశ్న పత్రాలను యాక్సెస్ చేయడానికి TSPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 PDFని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన దశలను అనుసరించండి.
- https://www.tspsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- హోమ్‌పేజీలో వాట్స్ న్యూ విభాగానికి వెళ్ళండి
- ఆ పేజీలో TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 లింక్ పై క్లిక్ చేయండి.
- మీ రోల్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- మీ TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సమాధాన కీ ప్యానెల్లో చూపబడుతుంది.
- TSPSC వెటర్నరీ అసిస్టెంట్ ఫైనల్ ఆన్సర్ కీ 2023 Pdfని డౌన్లోడ్ చేయండి.
- తదుపరి ఉపయోగం కోసం డౌన్లోడ్ చేయండి లేదా ప్రింట్అవుట్ చేయండి.
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |