TSSPDCL Age Limit, Junior Lineman, Sub Engineer, Assistant Engineer: TSSPDCL has released notification for 1271 vacancies for different posts such as assistant Enginner, sub-enginner and Junior Lineman. for each post the age limit factor is different. so In this article we are providing age limit of each Post.
TSSPDCL వయో పరిమితి, జూనియర్ లైన్‌మ్యాన్, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్: తెలంగాణకు చెందిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జూనియర్ లైన్‌మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్ కోసం ఖాళీగా ఉన్న పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేయనుంది. ఇందులో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి మొత్తం 1271 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది . ఇందులో జూనియర్ లైన్‌మెన్ 1000 పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ 70 పోస్టులు మరియు సబ్-ఇంజనీర్ 201 పోస్టులు ఉన్నాయి. ఈ కథనం లో ప్రతి పోస్టుకు సంబంధించిన వయోపరిమితిని మీరు పొందవచ్చు . మరిన్ని తాజా సమాచారాల కోసం adda 247 తెలుగుని సందర్శించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSSPDCL Recruitment 2022 Overview (అవలోకనం)
Authority Name | Southern Power Distribution Company of Telangana Limited |
Name of Posts | Assistant Engineer, Sub Engineer, Junior Lineman |
Number of Vacancies | 1271 |
Detailed Notification release date | 11th May 2022 |
Official Website | @tssouthernpower.com |
TSSPDCL Notification 2022 PDF (నోటిఫికేషన్ PDF)
అభ్యర్థుల సౌలభ్యం కోసం ఇచ్చిన డైరెక్ట్ లింక్ ద్వారా TSSPDCL రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. TSSPDCL రిక్రూట్‌మెంట్ 2022 కింద ప్రకటించిన వివిధ ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక TSSPDCL రిక్రూట్‌మెంట్ 2022 PDFని తప్పక చదవాలి, తద్వారా TSSPDCL రిక్రూట్‌మెంట్ 2022 నోటిఫికేషన్ గురించిన ముఖ్యమైన వివరాల గురించి అభ్యర్థులు పొందగలరు.
Download TSPPDCL AE Recruitment 2022 (PDF) (Assistant Engineer)
Download TSPPDCL AE Recruitment 2022 (PDF) (Sub Engineer)
Download TSPPDCL AE Recruitment 2022 (PDF) (Junior Lineman)
TSSPDCL Age Limit (వయోపరిమితి)
TSSPDCL రిక్రూట్‌మెంట్ 2022 ఒక్కో పోస్ట్ కు ఒక్కో వయోపరిమితి ఉంటుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను దిగువన తనిఖీ చేయండి.
పోస్ట్ పేరు | వయోపరిమితి |
సబ్ ఇంజనీర్ | 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు |
అసిస్టెంట్ ఇంజనీర్ | 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల వరకు |
జూనియర్ లైన్‌మ్యాన్ | 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు |
TSSPDCL Vacancy 2022 (ఖాళీలు)
పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
అసిస్టెంట్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ | 70 |
సబ్ ఇంజనీర్/ఎలక్ట్రికల్ | 201 |
జూనియర్ లైన్‌మ్యాన్ | 1000 |
మొత్తం | 1271 |
TSSPDCL Important Dates (ముఖ్యమైన తేదీలు)
TSSPDCL రిక్రూట్‌మెంట్ 2022 సంబంధించిన ముఖ్యమైన తేదీల వివరాలను దిగువన తనిఖీ చేయండి.
TSSPDCL Assistant Engineer Important Dates
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 12 మే 2022 |
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ | 03 జూన్ 2022 |
పరీక్ష తేదీ | 17 జూలై 2022 |
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ | 11 జూలై2022 |
Also read: List of Tiger Reserves in India
TSSPDCL Sub-Engineer Important Dates
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 15 జూన్ 2022 |
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ | 05 జూలై 2022 |
పరీక్ష తేదీ | 31 జూలై 2022 |
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ | 23 జూలై 2022 |
TSSPDCL Junior Lineman Important Dates
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ | 19 మే 2022 |
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ | 08 జూన్ 2022 |
పరీక్ష తేదీ | 17 జూలై 2022 |
అడ్మిట్ కార్డ్ విడుదల తేదీ | 11 జూలై 2022 |
Apply Online for TSSPDCL Recruitment 2022
TSSPDCL Age Limit – FAQsTSSPDCL Age Limit, Junior Lineman, Sub Engineer, Assistant Engineer
Q1. TSSPDCL నోటిఫికేషన్ 2022 ప్రకారం ఎన్ని ఖాళీలు ప్రకటించబడ్డాయి?
జ: TSSPDCL నోటిఫికేషన్ 2022 ప్రకారం 1271 ఖాళీలు ప్రకటించబడ్డాయి.
Q2. TSSPDCL జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టుకు వయోపరిమితి ఎంత?
జ: 18-35 సంవత్సరాల మధ్య వయస్సు పరిమితి ఉంది
Q3. TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ వయస్సు పరిమితి ఎంత?
జ: 18-44 సంవత్సరాల మధ్య వయస్సు పరిమితి ఉంది
Q4. TSSPDCL సబ్ ఇంజనీర్ పోస్టుకు వయోపరిమితి ఎంత?
జ: 18-44 సంవత్సరాల మధ్య వయస్సు పరిమితి ఉంది.
***************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |