TSSPDCL Assistant Engineer Answer Key 2023
TSSPDCL Assistant Engineer Answer Key 2023: Southern Power Distribution Company of Telangana Limited (TSSPDCL) released the TSSPDCL Assistant Engineer Answer Key 2023 on 8th May 2023 on its Official Website https://tssouthernpower.cgg.gov.in/. Candidates who have attended the TSSPDCL AE exam on 30th April 2023 Can download the TSSPDCL Assistant Engineer Answer Key 2023 Pdf.
In this Article, We are Providing Complete details such as How to Download TSSPDCL Assistant Engineer Answer Key, the Assistant Engineer Answer Key link, How to Raise Objections, and More.
TSSPDCL Assistant Engineer Answer Key 2023 Overview | అవలోకనం
TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష రాసిన అభ్యర్థులు TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ యొక్క అవలోకనాన్ని దిగువ పట్టిక రూపంలో అందించాము.
TSSPDCL Assistant Engineer Answer Key 2023 | |
Organization | Southern Power Distribution Company of Telangana Limited |
Posts Name | Assistant Engineer (Electrical) |
Vacancies | 48 |
Category | Answer Key |
TSSPDCL Assistant Engineer Exam date | 30 April 2023 |
TSSPDCL Assistant Engineer Answer Key 2023 Status | Released |
TSSPDCL Assistant Engineer Answer Key Date | 8th May 2023 |
Selection Process | Written Test |
Job Location | Telangana State |
Official Website | https://tssouthernpower.cgg.gov.in/ |
TSSPDCL Assistant Engineer Answer Key 2023 PDF | ఆన్సర్ కీ 2023 PDF
TSSPDCL Assistant Engineer Answer Key 2023: TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల కోసం 30 ఏప్రిల్ 2023న అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షను నిర్వహించింది. TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ వ్రాత పరీక్షకు సంబంధించిన జవాబు కీ ను తెలంగాణ స్టేట్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) తన అధికారిక వెబ్‌సైట్ https://tssouthernpower.cgg.gov.in/ లో విడుదల చేసింది. అభ్యర్థులు ఈ కథనం నుండి TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ వ్రాత పరీక్ష జవాబు కీ 2023ని తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా TSSPDCL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దిగువ ఇచ్చిన లింక్ నుండి TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ 2023 PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TSSPDCL Assistant Engineer Answer Key 2023 PDF
TSSPDCL Assistant Engineer Answer Key 2023 Link | జవాబు కీ 2023 లింక్
TSSPDCL Assistant Engineer Answer Key 2023 Link: తెలంగాణ స్టేట్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ఇటీవల నిర్వహించిన TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షకు ఆన్సర్ కీ విడుదల చేసింది. TSSPDCL తెలంగాణ స్టేట్ సౌత్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్ https://tssouthernpower.cgg.gov.in/ లో విడుదల చేసారు. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించకుండా నేరుగా ఇక్కడి నుండి TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ 2023ని తనిఖీ చేయడానికి దిగువన లింక్ క్లిక్ చేయండి.
TSSPDCL Assistant Engineer Answer Key 2023 Link
How to Download TSSPDCL Assistant Engineer Answer Key 2023? | ఆన్సర్ కీ 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా విడుదల చేయలేదు. అసిస్టెంట్ ఇంజనీర్ జవాబు కీని డౌన్‌లోడ్ చేయడానికి, దిగువ ఇచ్చిన దశలను అనుసరించండి:
- మొదటిగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://tssouthernpower.cgg.gov.in/ ను సందర్శించండి.
- ఆ తర్వాత కెరీర్ విభాగానికి వెళ్లండి.
- ఇప్పుడు హోమ్‌పేజీలో TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ లింక్‌ని కనుగొని దానిపై క్లిక్ చేయండి.
- TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ జవాబు కీ PDF కంప్యూటర్ స్క్రీన్‌పై చూడవచ్చు.
- భవిష్యత్ వినియోగం కోసం TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ PDF కాపీని డౌన్‌లోడ్ చేయండి.
APPSC/TSPSC Sure shot Selection Group
TSSPDCL Assistant Engineer Answer Key 2023 Raise Objections | అభ్యంతరాలు తెలపండి
తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, TSSPDCL విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ పై అభ్యంతరాలను తెలుపవచ్చు, అభ్యర్థులు TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీలో ఏవైనా వ్యత్యాసాలు/తప్పులను కనుగొంటే, ఇచ్చిన గడువులోపు తాత్కాలిక సమాధానాల కీపై అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ అభ్యంతరాలను సమర్పించడానికి కింది దశలను అనుసరించండి
- దశ 1. పైన ఇచ్చిన TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ ఆన్సర్ కీ అభ్యంతర ఫార్మాట్ ని డౌన్‌లోడ్ చేయండి.
- దశ 2. అవసరమైన వివరాలను మరియు అభ్యంతరాలను పేర్కొనండి.
- దశ 3. అవసరమైన పత్రాలను అటాచ్ చేయండి.
- దశ 4. పూర్తిగా నింపిన అభ్యంతర ఫారమ్‌ని cgm-hrd@tssouthernpower.comకి ఇమెయిల్ చేయండి.
Download TSSPDCL Assistant Engineer Answer key objections Template
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |