TSSPDCL జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్ నోటిఫికేషన్ 2022: తెలంగాణకు చెందిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ జూనియర్ లైన్‌మెన్ అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్ కోసం ఖాళీగా ఉన్న పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ చేయనుంది. ఇందులో వివిధ పోస్టులను భర్తీ చేయడానికి మొత్తం 1271 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందులో జూనియర్ లైన్‌మెన్ 1000 పోస్టులు అసిస్టెంట్ ఇంజనీర్ 70 పోస్టులు మరియు సబ్-ఇంజనీర్ 201 పోస్టులు ఉన్నాయి. మరిన్ని తాజా సమాచారాల కోసం adda 247 తెలుగుని సందర్శించండి.
TSSPDCL నోటిఫికేషన్ 2022 అవలోకనం
TSSPDCL జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్ నోటిఫికేషన్ 2022 సంబంధించిన మరిన్ని వివరాల కోసం దిగువ పట్టిక ను తనిఖీ చేయండి .
సంస్థ పేరు | TSSPDCL (తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్) |
పోస్టు పేరు | జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్ |
పోస్టుల సంఖ్య | 1000+70+201=1271 |
నోటిఫికేషన్ విడుదల తేది | 12 మే 2022 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 12 మే 2022 |
దరఖాస్తు చివరి తేదీ | 3 జూన్ 2022 |
రాష్ట్రం | తెలంగాణ |
Category | Telangana Govt jobs |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష ఆధారంగా |
అధికారిక వెబ్సైట్ | https://tssouthernpower.cgg.gov.in/ |
TSSPDCL నోటిఫికేషన్ 2022 అర్హత ప్రమాణాలు
TSSPDCL నోటిఫికేషన్ 2022 లో వివిధ పోస్టులు ఉన్నాయి అవి జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్. ఆ పోస్టులకు గల అర్హత ప్రమాణాలు దిగువ తనిఖీ చేయండి
జూనియర్ లైన్‌మ్యాన్ పోస్టు కోసం
వయోపరిమితి: 18 నుండి 35 సంవత్సరాలు
విద్యార్హత : 10వ తరగతి మరియు ITI ఉత్తీర్ణత
అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు కోసం
వయోపరిమితి: 18 నుండి 44 సంవత్సరాలు
విద్యార్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ ఉత్తీర్ణత
సబ్-ఇంజనీర్ పోస్టు కోసం
వయోపరిమితి: 18 నుండి 44 సంవత్సరాలు
విద్యార్హత: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత
TSSPDCL నోటిఫికేషన్ 2022 ఖాళీలు
TSSPDCL నోటిఫికేషన్ 2022 లో వివిధ పోస్టులు ఉన్నాయి అవి జూనియర్ లైన్‌మ్యాన్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు సబ్-ఇంజనీర్. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ తనిఖీ చేయండి
క్ర సం | పోస్టు పేరు | ఖాళీలు |
1 | జూనియర్ లైన్‌మ్యాన్ | 1000 |
2 | అసిస్టెంట్ ఇంజనీర్ | 70 |
3 | సబ్-ఇంజనీర్ | 201 |
TSSPDCL జూనియర్ లైన్‌మ్యాన్ పరీక్షా సరళి
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | వ్యవధి (నిమిషాలు) |
గరిష్ట మార్కులు |
I.T.I (ఎలక్ట్రికల్ ట్రేడ్) మరియు జనరల్ నాలెడ్జ్ |
మొత్తం: 80 ప్రశ్నలు (I.T.I(ఎలక్ట్రికల్ ట్రేడ్): 65 ప్రశ్నలుజనరల్ నాలెడ్జ్ : 15 |
120 | 80 |
TSSPDCL సబ్-ఇంజనీర్ పరీక్షా సరళి
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
---|---|---|
టెక్నికల్ ఎబిలిటీ | 80 | 80 |
జనరల్ ఎబిలిటీ | 20 | 20 |
మొత్తం | 100 | 100 |
TSSPDCL అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షా సరళి
సబ్జెక్టు | ప్రశ్నల సంఖ్య | మార్కులు |
---|---|---|
టెక్నికల్ ఎబిలిటీ | 80 | 80 |
జనరల్ ఎబిలిటీ | 20 | 20 |
మొత్తం | 100 | 100 |
Download TSSPDCL Assistant Engineer Notification 2022
TSSPDCL దరఖాస్తు విధానం
- అధికారిక tssouthernpower.cgg.gov.in, careers/ vacancy /recruitment పేజీని సందర్శించండి, AE అసిస్టెంట్ ఇంజనీర్‌పై క్లిక్ చేయండి
- అక్కడ మీరు AE అసిస్టెంట్ ఇంజనీర్ యొక్క ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌తో పాటు తాజా 2022 ఖాళీ నోటిఫికేషన్‌లను మరియు PDF నోటిఫికేషన్‌తో పాటు, దరఖాస్తుపై క్లిక్ చేయండి.
- TSSPDCL AE అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీ కోసం మీ ప్రాథమిక వివరాలను (విద్య, సంప్రదింపు వివరాలు) చివరి తేదీలోపు పూరించండి.
- రుసుమును ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్‌లో చెల్లించండి & ఫోటో, సంతకం, వంటి పత్రాలను అప్‌లోడ్ చేయండి మరియు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ TS Govt AE అసిస్టెంట్ ఇంజనీర్ అప్లికేషన్ ప్రాసెస్‌ను ఖరారు చేసి & నిర్ధారించండి.
TSSPDCL జీతం
పోస్ట్ పేరు | జీతం |
అసిస్టెంట్ ఇంజనీర్ (AE) | Rs. 66000 – 1.2 lakh |
సబ్-ఇంజనీర్ (SE ) | Rs. 44000 – 99000 |
జూనియర్ లైన్‌మ్యాన్ (JLM) | Rs. 24340 – 39405 |
Also check: TS Police SI and Constable Exam Date
***************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************