Telugu govt jobs   »   Article   »   TTD AEE, AE & ATO సిలబస్
Top Performing

TTD AEE, AE మరియు ATO సిలబస్ 2023, డౌన్లోడ్ సిలబస్ PDF

TTD AEE, AE మరియు ATO సిలబస్ 2023

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు శాశ్వత ప్రాతిపదికన మొత్తం 56 AEE, AE మరియు ATO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైటు లో 25 అక్టోబర్ 2023న  విడుదల చేశారు. దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు 26 అక్టోబర్ 2023 నుండి 23 నవంబర్ 2023 వరకు TTD AEE, AE, ATO ఉద్యోగాలు 2023 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. TTD AEE, AE, ATO పరీక్షలకు ఇప్పటి నుండే అభ్యర్ధులు తమ ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. TTD AEE, AE, ATO వివరణాత్మక సిలబస్ మరియు పరీక్షా సరళి 2023 వివరాలు ఈ కధనంలో అందించాము. TTD AEE, AE మరియు ATO సిలబస్ PDFను ఈ కధనం నుండి డౌన్లోడ్ చేసుకోండి.

TTD రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల, AEE, AE మరియు ATO ఖాళీల కోసం ఆన్లైన్ దరఖాస్తు_70.1APPSC/TSPSC Sure shot Selection Group

TTD AEE, AE మరియు ATO సిలబస్ అవలోకనం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), AE (అసిస్టెంట్ ఇంజనీర్) మరియు ATO(అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. TTD AEE, AE మరియు ATO సిలబస్ అవలోకనం దిగువన అందించాము.

TTD రిక్రూట్‌మెంట్ 2023 సిలబస్ అవలోకనం

సంస్థ పేరు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)
పోస్ట్ పేర్లు AEE (సివిల్), AE (సివిల్), ATO (సివిల్)
మొత్తం ఖాళీలు 56
నోటిఫికేషన్ విడుదల తేదీ 25 అక్టోబర్ 2023
దరఖాస్తు తేదీలు 26 అక్టోబర్ 2023 – 23 నవంబర్ 2023
వర్గం సిలబస్
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ఉద్యోగ స్థానం ఆంధ్రప్రదేశ్
అధికారిక సైట్ https://ttd-recruitment.aptonline.in

TTD AEE, AE మరియు ATO సిలబస్- పోస్టుల వారీగా

AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), AE (అసిస్టెంట్ ఇంజనీర్) మరియు ATO(అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్) పోస్టుల వారీగా సిలబస్ ఇక్కడ అందించాము.

TTD AE మరియు ATO సిలబస్

  • Solid Mechanics
  • Fluid Mechanics
  • Water Supply Engineering
  • Waste Water Engineering
  • i)Air and Noise Pollution
  • Solid Waste Management
  • Environmental Impact Assessment and Sustainable Develeopment
  • Water Resources Engineering
  • i) Fluid Mechanics and hvdraulic Machines
  • ii) Hydrology
  • iii) Irrigation
  • Surveying
  • Soil Mechanics and Foundation Engineering
  • Transportation Engineering
  • Solid Mechanics and Analysis of Structures
  • Design of Structures
  • Reinforced Concrete Structures
  • Steel Structures
  • Building Materials and Construction Practices

TTD AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) సిలబస్

  • Strength of Material
  • Fluid Mechanic and Machinery
  • Building Materials
  • Structural Analysis
  • Design of Steel Structures
  • Design of goncrete and masonry structures
  • Construction planning and management
  • Hydrauics, and water resource engineering
  • Environmental engineering
  • Soil mechanics and foundation engineering
  • Surveying and transport engineering

TTD AEE, AE మరియు ATO రిక్రూట్మెంట్ 2023 

TTD AEE, AE మరియు ATO సిలబస్ PDF

పరీక్ష గురించి సాధ్యమయ్యే ప్రతి వివరాలను చదవడానికి మరియు తెలుసుకోవడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ pdfని పూర్తిగా చదవాలి. TTD AEE, AE మరియు ATO పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్ధులు సిలబస్ పై అవగాహన కలిగి ఉండాలి. అభ్యర్ధులకు సిలబస్ పై అవగాహన ఉంటే పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము TTD AEE, AE మరియు ATO సిలబస్ pdf ను అందజేస్తున్నాము

TTD AEE, AE మరియు ATO సిలబస్ PDF

pdpCourseImg

మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

TTD AEE, AE & ATO సిలబస్ 2023, డౌన్లోడ్ సిలబస్ PDF_5.1

FAQs

TTD రిక్రూట్‌మెంట్ 2023లో మొత్తం ఖాళీల సంఖ్య ఎంత?

TTD రిక్రూట్‌మెంట్ 2023లో మొత్తం 56 ఖాళీలు ఉన్నాయి.

TTD AEE, AE & ATO సిలబస్ ఎలా తనిఖీ చేయాలి?

TTD AEE, AE & ATO సిలబస్ PDF ఈ కధనంలో అందించాము.