Telugu govt jobs   »   TV Somanathan named finance secretary by...

TV Somanathan named finance secretary by ACC | కొత్త ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్

కొత్త ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్

TV Somanathan named finance secretary by ACC | కొత్త ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్_2.1

  • కొత్త ఆర్థిక కార్యదర్శిగా టి.వి సోమనాథన్ నియామకానికి కేబినెట్ నియామక కమిటీ (ACC) ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 2021 లో అజయ్ భూషణ్ పాండే స్థానంలో ఆయన నియమితులవుతారు.
  • తమిళనాడు కేడర్ యొక్క 1987 బ్యాచ్ IAS అధికారి సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

APPSC మరియు TSPSC యొక్క రాష్ట్ర పరిక్షలు,SI,కానిస్టేబుల్ మరియు ఇతర అన్ని పోటి పరిక్షలకు ఆన్లైన్ కోచింగ్,తెలుగు లో,పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

  • అంతకుముందు, అతను ప్రధాన మంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఉత్తమ IAS ట్రైనీగా సోమనాథన్ కు గోల్డ్ మెడల్ లభించింది.
  • అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ లో పిహెచ్ డి చేశారు మరియు అతను ఒక చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ మేనేజ్ మెంట్ అకౌంటెంట్ మరియు చార్టర్డ్ సెక్రటరీ.

TSPSC & APPSC రాష్ట్ర పరిక్షలు,SI,కానిస్టేబుల్,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరిక్షలకు అనుగుణంగా “సంకల్పం 3.0” ఇంగ్లీష్ కోర్స్,పూర్తి వివరాల కొరకు కింద ఐకాన్ పై క్లిక్ చేయండి

TV Somanathan named finance secretary by ACC | కొత్త ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్_3.1

Sharing is caring!

TV Somanathan named finance secretary by ACC | కొత్త ఆర్థిక కార్యదర్శిగా టీవీ సోమనాథన్_4.1