Telugu govt jobs   »   U GRO Capital & Bank of...
Top Performing

U GRO Capital & Bank of Baroda in tie-up for MSME co-lending | ఎమ్ ఎస్ ఎమ్ ఈ సహ రుణాల కోసం యు గ్రో క్యాపిటల్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కాలిశాయి

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

యు గ్రో క్యాపిటల్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియర్, మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రో, చిన్న మరియు మధ్యతరహా ఎంటర్ ప్రైజ్ (ఎంఎస్ ఎంఈ) రంగానికి సహ-రుణాలు ఇవ్వడానికి భాగస్వామ్యం వహించాయి. సహ రుణ కార్యక్రమం ప్రథమ్ కింద, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు యు జిఆర్ఒ కలిసి ఎంఎస్ ఎంఈలకు రూ.1,000 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తం మొత్తాన్ని పంపిణీ చేయడమే దీని లక్ష్యం. రుణ మొత్తం ₹50 లక్షల నుంచి ₹2.5 కోట్ల వరకు ఉంటుంది, గరిష్టంగా 120 నెలల కాలపరిమితితో 8% నుంచి వడ్డీరేటుతో అందించబడుతుంది.

ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, పూణే, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు కోల్కతాలోని తొమ్మిది ప్రాంతాల్లో యుజిఆర్ఒ యొక్క 200కు పైగా ఛానల్ టచ్ పాయింట్ ల్లో ఎమ్ ఎస్ ఎమ్ ఈలకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం: వడోదర, గుజరాత్.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా ఛైర్మన్: హస్ముఖ్ అధియా.
  • బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండి & సిఇఒ: సంజీవ్ చద్దా.
  • యు గ్రో క్యాపిటల్ మేనేజింగ్ డైరెక్టర్: షచింద్రా నాథ్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!

U GRO Capital & Bank of Baroda in tie-up for MSME co-lending | ఎమ్ ఎస్ ఎమ్ ఈ సహ రుణాల కోసం యు గ్రో క్యాపిటల్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కాలిశాయి_3.1