UNSC కి ఎన్నికైన UAE, బ్రెజిల్, అల్బేనియా, గాబోన్, ఘనా
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2022-23 కాలానికి అల్బేనియా, బ్రెజిల్, గాబన్, ఘనా మరియు UAEలను (non permanent)శాశ్వతం కాని సభ్యులుగా ఎన్నుకుంది.పోటీలేకుండా ఎన్నికైన అన్ని దేశాలు తమ పదవీకాలాన్ని 1 జనవరి 2022 నుండి ప్రారంభిస్తాయి. భద్రతా మండలిలో శాశ్వతం కాని సభ్యుల కోసం ఎన్నికలు రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతాయి మరియు అభ్యర్థులు ఎన్నిక కావడానికి జనరల్ అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.
- భారతదేశం, ఐర్లాండ్, మెక్సికో మరియు నార్వే 1 జనవరి 2021 నుండి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతం కాని సభ్యులుగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఘనా 185 ఓట్లు సాధించగా, గాబోన్ కు 183 ఓట్లు వచ్చాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు 179 ఓట్లు, అల్బేనియాకు 175 ఓట్లు వచ్చాయి. గాబోన్, ఘనా, మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్, ఆఫ్రికన్ మరియు ఆసియా స్టేట్స్ స్థానాల నుండి ఎన్నుకోబడ్డాయి. బ్రెజిల్ లాటిన్ అమెరికన్ మరియు కరేబియన్ గ్రూప్ స్థానం నుండి ఎన్నుకోబడుతుంది మరియు తూర్పు యూరోపియన్ గ్రూప్ సీటు అల్బేనియాకు దక్కింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రధాన కార్యాలయం: న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్;
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థాపించబడింది: 24 అక్టోబర్ 1945.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 15 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి