Telugu govt jobs   »   ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247...

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_2.1

ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా విద్యార్ధులందరికీ Adda247 తెలుగు తరపున శుభాకాంక్షలు. నిరంతరం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా, అహర్నిశలు శ్రమిస్తున్న విద్యార్ధులందరికీ ఈ తెలుగు నూతన సంవత్సరంలో మంచి జరగాలని, అనుకున్న లక్ష్యాలను మరింత వేగంగా చేరాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

ఒక పరీక్షలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన  AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.

 

ఈ కోర్స్ యొక్క ముఖ్య ఆకర్షణలు:

  1. APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
  2. 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
  3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
  5. 84 ఎలక్ట్రానిక్ పుస్తకాలును కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  6. AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
  7. ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.

ఇతర వాటికి AP & TS mega pack కు మధ్య వ్యత్యాసం

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_3.1

మీరు పై ఉపయోగాలన్నీ కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందవచ్చు.

ఇప్పుడే ఈ అవకాశాన్ని పొందడానికి క్రింది ఐకాన్ పై క్లిక్ చేయండి

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_4.1

Adda247 Telugu మీకు అందిస్తున్న మరిన్ని ఆఫర్లు:

APPSC గ్రూప్-2 స్పెషల్ బ్యాచ్:

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_5.1

తెలంగాణ గ్రూప్-2 స్పెషల్ బ్యాచ్ :

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_6.1

APPSC  Prime Test Series:

100 కు పైగా టెస్ట్ సీరీస్ లను చెయ్యడం ద్వారా మీ లక్ష్య చేదనను మరింత సులభతరం చేసుకోండి.
ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_7.1

AP Sub-Inspector Mock Tests:

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_8.1

మరిన్ని విలువైన ఆఫర్లు మరియు సమాచారం కోసం సంప్రదించడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ లక్ష్య చేదన మా భాద్యత అందుకే ఈ నూతన తెలుగు సంవత్సరంలో విద్యార్ధులకు మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా సరికొత్త బ్లాగ్ ను ప్రారంభించడం జరిగింది.

దీని ముఖ్య ఉపయోగాలు:

  1. ప్రతి రోజు జరిగే ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలను తాజా సమాచారంతో మీకు అందిస్తుంది.
  2. తాజా ఉద్యోగ సమాచారం.
  3. సిలబస్ మరియు పరీక్షా విధానాలు 
  4. క్విజ్ మరియు జనరల్ స్టడీస్ కు సంబంధించిన సమాచారం వంటి అనేక ముఖ్యమైన అంశాలను మీ ముందుకు తీసుకు వచ్చింది.

ఇప్పుడే సంప్రదించండి.

 

Sharing is caring!

ఉగాది శుభాకాంక్షలతో మీ లక్ష్య చేధనలో Adda247 తెలుగు మీకు తోడుగా_9.1