యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021: పరీక్ష వాయిదా
యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021 పరీక్ష వాయిదా వేయబడింది మరియు కొత్త తేదీలను యుపిఎస్సి అధికారిక వెబ్ సైట్ లో ప్రకటిస్తారు. అందువల్ల, ఈ.పి.ఎఫ్.వో యొక్క అధికారిక వెబ్ సైట్ అంటే www.upsc.gov.in లేదా Adda247 app ని రెగ్యులర్ గా సందర్శించాలని అభ్యర్థులందరినీ కోరుతున్నాం. పరీక్షకు సంబంధించి యుపిఎస్సి జారీ చేసిన నోటీసు దిగువ పేర్కొనబడింది. 09 మే 2021 న జరగబోయే ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీసర్ – అకౌంట్స్ ఆఫీసర్, ఈ.పి.ఎఫ్.వో పరీక్ష 2021 యొక్క నియామక పరీక్ష తదుపరి నోటీసు వరకు వాయిదా వేయబడినట్లు యుపిఎస్సి పేర్కొంది. కొత్త తేదీని తగిన సమయంలో ప్రకటించబడతాయి.
అధికారిక నోటీసును చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
- యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో గత పరిక్ష యొక్క కట్ ఆఫ్ మార్కుల వివరాల కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి
కట్ ఆఫ్ మార్కుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021 : పరిక్ష విధానం మరియు సిలబస్ కొరకు దిగువ లింక్ పై క్లిక్ చేయండి
పరిక్ష విధానం & సిలబస్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- యు.పి.ఎస్.సి-ఈ.పి.ఎఫ్.వో 2021 ఫ్రీ స్టడీ మెటీరియల్ కొరకు కింద లింక్ లో దరఖాస్తు చేసుకోండి.